Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతుల ఆత్మహత్యలేనా అద్భుత పాలన? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

రైతుల ఆత్మహత్యలేనా అద్భుత పాలన?

- ఇది కార్పొరేట్ల ప్రభుత్వం
- అమరవీరుల జ్యోతి యాత్ర బహిరంగ సభల్లో ఏఐకెఎస్‌ నాయకులు
అమరావతి : రైతుల ఆత్మహత్యలేనా అద్భుత పాలన అని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) నాయకులు ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని విమర్శించారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. వ్యవసాయాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతోపాటు మరింత సంక్షోభంలోకి నెడుతోందని విమర్శించారు. రైతుల పక్షాన ఉంటాయో? కార్పొరేట్ల పక్షాన ఉంటాయో వివిధ రాజకీయ పార్టీలు పున:సమీక్షించుకోవాలని కోరారు. రైతులకు రాయితీలు, మద్దతు ధరల కోసం ఎఐకెఎస్‌ చేసే పోరాటాల్లో రైతులు భాగస్వామాలు కావాలని కోరారు. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అఖిల భారత మహాసభ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం జనగాంలోని దొడ్డి కొమరయ్య అమరవీరుల స్తూపం నుంచి సోమవారం ప్రారంభమైన అమరవీరుల జ్యోతి యాత్ర మంగళవారం గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాగింది. ఈ యాత్రను రైతులు, కార్మికులు, రైతు సంఘం, సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు ఎక్కడికక్కడే ఘనంగా స్వాగతించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మహిళలు డప్పుకొట్టి స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్‌ కూడలి, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, జిల్లా కేంద్రమైన కర్నూలు, నంద్యాల జిల్లా ఆత్మకూరుల్లో జరిగిన బహిరంగ సభల్లో ఏఐకేఎస్‌ కోశాధికారి కృష్ణప్రసాద్‌, ఏఐకేఎస్‌ అఖిల భారత నాయకులు ప్రకాశం మాస్టర్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా పథకాన్ని కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల కోసమే తెచ్చిందని, రైతుల కోసం కాదని అన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, రైతులను కాపాడుకోవడానికి రైతు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. వ్యవసాయ నల్ల చట్టాల రద్దు సందర్భంగా రైతులకు మోడీ ఇచ్చిన హామీ అమలు కావడం లేదని, పైగా విద్యుత్తు సవరణ బిల్లును క్యాబినెట్‌లో ఆమోదించి పార్లమెంటుకు పంపడం దుర్మార్గమని అన్నారు. ప్రజలందరిపైనా విద్యుత్తు భారాలు పడతాయని తెలిపారు. త్రిసూర్‌లో జరిగే మహాసభలో భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ జాతా ఉద్దేశమన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5 వేల పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డప్పు కళాకారుల ప్రదర్శనలు, ప్రజానాట్య మండలి కళాకారుల గేయాలతో అలరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం
మతమార్పిడి నిరోధక చట్టంపై ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు
అమెరికన్‌ డోజోన్స్‌ నుంచి అదానీ ఔట్‌..
కర్నాటకలో అంగన్‌వాడీల ఆందోళనకు విజయం
జమ్ములో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన సీడీఎస్‌
సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు కావడం లేదు
రాజ్యాంగం సమానమంటుంది
అదానీ అప్పులపై ఆర్‌బీఐ దృష్టి
జేపీసీ వేయాలి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్‌
కేంద్రమంత్రి గడ్కరీకి షాక్‌
పరిశ్రమల్లో కార్మికుల మరణ రేటుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన
ఫెలోషిప్‌ను పెంచండి
అప్పర్‌ భద్రతో రాయలసీమకు తీవ్ర నష్టం
మైనార్టీలకు భరోసా : సజ్జల
18 కొలీజియం సిఫారసులు వెనక్కి ఇంకా పెండింగ్‌లో 64
కేంద్ర ప్రభుత్వంలో 9.79 లక్షలకుపైగా పోస్టులు ఖాళీలు
పోలవరం నిర్వాసితులకు నగదు బదిలీ కుదరదు
బెయిల్‌పై విడుదలైన సిద్ధిఖీ
అదానీకి బ్యాంక్‌ల ఉచ్చు అప్పులివ్వడానికి నిరాకరణ
అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందే
అణగారిన వర్గాలకు అన్యాయం
బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు

తాజా వార్తలు

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.