Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2023

పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు

- ట్విట్టర్‌, యూట్యూబ్‌ లకు ఎంఐబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: గుజరాత్‌ అల్లర్లలో మోడీపాత్రపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీని కట్టడి చేయడానికి కేంద్రం తన అధికారాలను విస్తృతంగా వినియోగిస్తున్నది. ఈ డాక్యుమెంటరీలోని విషయాలు ప్రజలకు చేరకుండా దానిని దాచేందుకు చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా వివాదాస్పద సమాచార సాంకేతిక నిబంధనలు - 2021 (ఐటీ రూల్స్‌) లోని ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగిస్తూ ట్విట్టర్‌, యూట్యూబ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) సదరు సామాజిక మాధ్యమాలను ఆదేశించింది.
''ఇండియా : ద మోడీ క్వశ్చన్‌''
పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని బీబీసీ ఇటీవల భారత్‌ మినహా ఇతర దేశాల్లో విడుదల చేసిన విషయం విదితమే. భారత్‌లో బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకున్నా.. కొందరు దీనిని యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. ట్విట్టర్‌లోనూ ఈ డాక్యుమెంటరీ లింకులను షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో వ్యాప్తిని అడ్డుకోవడానికి మోడీ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే డాక్యుమెంటరీకి సంబంధించిన ఈ లింకులను తొలగించాలనీ, భవిష్యత్తు లోనూ ఈ వీడియో అప్‌లోడ్‌ కాకుండా బ్లాక్‌ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఐటీ నిబంధనల్లోని ఎమర్జెన్సీ అధికారాలను వినియోగించి ట్విట్టర్‌కు నిషేదాజ్ఞలు జారీ చేసినట్టు ఎంఐబీ సీనియర్‌ సలహాదారు ఒకరు ధ్రువీకరించడం గమనార్హం. ఈ చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఉల్లంఘించినట్టయితే భారీ జరిమానాతో పాటు ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దీంతో కేంద్రం ఆదేశాలను ట్విట్టర్‌, యూట్యూబ్‌ లకు చెందిన అధికారులు పాటించారు. అయితే, కేంద్రం ఆదేశాలకు సంబంధించిన అధికారిక కాపీ లేదా పత్రికా ప్రకటనా ఎంఐబీ నుంచీ కానీ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో నుంచి ఇప్పటికీ విడుదల కాలేదు.
ఈనెల 17న బీబీసీ డాక్యుమెంటరీ
'' ఇండియా : ద మోడీ క్వశ్చన్‌''
రెండు భాగాల్లో ఒక భాగం యూకేలో ప్రసారమైంది. తొలి ఎపిసోడ్‌లో మోడీ తొలినాళ్లలో రాజకీయ జీవితాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా, 2002 లో ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లలో రెండు వేల మంది మరణించడంపై ప్రశ్నలను తొలి ఎపిసోడ్‌ లేవనెత్తింది. బ్రిటీషులోని అంతర్గత నివేదికల ఆధారంగా దీనిని రూపొందించినట్టు బీబీసీ వెల్లడించింది. 2002లో హింసాత్మక పరిస్థితులు తలెత్తడానికి నేరుగా మోడీనే బాధ్యుడని బ్రిటీషు విదేశీ కార్యాలయ నివేదిక పేర్కొన్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇస్రో ఘన విజయం
కరోనా కేసులు పెరుగుతున్నయ్‌
అది ఉగ్రవాద సంస్థ కాదు
మంగుళూరులో రెచ్చిపోయిన కాషాయ మూకలు
పిరికి ప్రధాని
ఉపాధి తగ్గింది
నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి

తాజా వార్తలు

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.