Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పద్మ పురస్కారాల ప్రకటన | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2023

పద్మ పురస్కారాల ప్రకటన

- బి. రామకృష్ణారెడ్డి, చినజీయర్‌, కీరవాణి తో పాటు మరో 9 మందికి అవార్డులు
- మొత్తం 106 పురస్కారాలు..
91 మందికి పద్మశ్రీ పురస్కారాలు
- ఆరు పద్మ విభూషణ్‌, 9 పద్మ భూషణ్‌ 25 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితా విడుదల
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన బి. రామకృష్ణారెడ్డి (80)కి పద్మశ్రీ అవార్డు వరించింది. సాహిత్యం, విద్య (భాషాశాస్త్రం) విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఆరు పద్మ విభూషణ్‌, 9 పద్మ భూషణ్‌, 25 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాను విడుదల చేసింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది.
ఈ అవార్డులకు గాను కేంద్ర ప్రభుత్వం గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు నామినేషన్లు స్వీకరించింది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడా, సామాజిక, విజ్ఞాన, ఇంజినీరింగ్‌, పబ్లిక్‌ అఫైర్స్‌, సివిల్‌ సర్వీస్‌, వాణిజ్యం, పారిశ్రామిక, తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి వారి పురస్కారాలు ప్రకటించింది. ఓఆర్‌ఎస్‌తో ముందుకు వచ్చిన దిలీప్‌ మహలనాబిస్‌కు మరణానంతరం మెడిసిన్‌ (పీడియాట్రిక్స్‌) విభాగంలో పద్మవిభూషణ్‌ ను ప్రకటించారు.గిరిజన, దక్షిణాది భాషలకు అనేక సేవలందించిన తెలంగాణకు చెందిన బి. రామకృష్ణారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన లింగ్విస్టిక్స్‌ ప్రొఫెసర్‌. తన దశాబ్దాల పట్టుదలతో, అతను కువి, మందా, కురు వంటి గిరిజన, దక్షిణాది భాషల పరిరక్షణకు అపారమైన కృషి చేశారు. గిరిజన భాషలను ఇతర భాషలతో కలుపుతూ సాంస్కృతిక వారధిని నిర్మించడం చేశారు. మాండా-ఇంగ్లీష్‌ డిక్షనరీ, కువి- ఒరియా-ఇంగ్లీష్‌ డిక్షనరీని రూపొందించారు. అదే సమయంలో ఈ ఉద్దేశంతో ఐదు పుస్తకాలను కూడా రచించారు.
          ఈ నేపథ్యంలో సాహిత్యం, విద్య (భాషాశాస్త్రం) విభాగంలో ఆయనకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్‌ (79) పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్య సేవలను అందించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎయిర్‌ ఇండియా కనిష్క బాంబు దాడిలో ఆయన భార్య, ఇద్దరు పిల్లలను కోల్పోయిన తరువాత, అతని ద్ణుఖాన్ని సమాజాభివృద్ధికి జీవితకాల నిబద్ధతగా మార్చారు. మూడు లక్షల మందికి పైగా కంటి రోగుల చికిత్సలో సేవలు, 90 శాతం శస్త్రచికిత్సలు ఉచితంగా అందించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 3,500 మంది కి పైగా పిల్లలకు ఉచిత విద్యను అందించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
పోలవరంపై విచారణ వాయిదా వేయండి
అదానీ జేబులో పీఎఫ్‌ పైసలు
కవిత పిటిషన్‌ విచారణ వాయిదా
పోలవరం ఎత్తు 45.72 మీటర్లు
వియు నుంచి ప్రీమియం టివి 2023 ఎడిషన్‌
గవర్నర్‌పై పిటిషన్‌ విచారణ ఏప్రిల్‌ 10కి వాయిదా
అదానీ గ్రూపు కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌
'బిల్కిస్‌ బానో' దోషితో బీజేపీ
యే దాదాగిరి బంద్‌ కరో
అదానీ కోసమే ఈ దిగజారుడు
ఇస్రో ఘన విజయం
కరోనా కేసులు పెరుగుతున్నయ్‌
అది ఉగ్రవాద సంస్థ కాదు

తాజా వార్తలు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

03:28 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..

08:49 PM

భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.