Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణకు 13 పోలీసు పతకాలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2023

తెలంగాణకు 13 పోలీసు పతకాలు

- రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు
న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 901 మందికి పోలీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు బుధవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. 140 మంది కి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (పీఎంజీ), 93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకా లు(పీపీఎం), 668 మందికి పోలీస్‌ విశిష్ట సేవా (పోలీసు మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) పతకా లను ప్రకటించింది. గ్యాలంట్రీ పతకాలు దక్కించు కున్న 140 మందిలో అత్యధికంగా 48 మంది సీిఆర్పీ ఎఫ్‌ పోలీసులున్నారు. మహారాష్ట్ర నుంచి 31 మంది, జమ్మూకశ్మీర్‌ నుం చి 25, జార్ఖండ్‌ నుంచి 9, ఢిల్లీ నుంచి 7, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి.
తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు, 11 ప్రతిభా పతకాలు
తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలతో పాటు, 11 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. అదే సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రాజారాంకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలతో పాటు, 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. తెలంగాణలో విశిష్ట సేవలందించినందుకు గాను అనిల్‌ కుమార్‌ (ఏడీజీ), బంగి రామకష్ణ (అడిషనల్‌ కమాండెంట్‌, టీఎస్‌ఎస్పీ 12 బెటాలియన్‌)కు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించాయి. కాగా ఈ ఏడాది మరో 13 మంది అధికారులు పోలీసు ప్రతిభా పతాకాలకు ఎంపికయ్యారు. తరుణ్‌ జోషి (వరంగల్‌ పోలీసు కమిషనర్‌), పేర్ల విశ్వ ప్రసాద్‌ (జాయింట్‌ పోలీసు కమిషనర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, హైదరాబాద్‌), గంగసాని శ్రీధర్‌ (ఏసీపీ, సైబర్‌ క్రైం), పి.నర్సింహ (డీఎస్పీ, రీజినల్‌ ఇంటలిజెన్స్‌), ఆర్‌.అరుణ్‌ రాజ్‌ (డీఎస్పీ, బేగంపేట్‌), జి వెంకటేశ్వర్లు(ఇన్‌స్పెక్టర్‌, సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌), ఎం.శ్రీధర్‌ రెడ్డి (ఇన్‌స్పెక్టర్‌, ఐటీ సెల్‌), ఎన్‌.ఎస్‌ జైశంకర్‌ (ఏఆర్‌ఎస్‌ఐ, 3 బెటాలియన్‌), కరుకొండ దయశీల (ఆర్‌ఐ, వరంగల్‌), జి.అచ్యుత రెడ్డి (ఏఏసీ గ్రేహౌండ్స్‌), ఎన్‌ రాందేవ్‌ రెడ్డి (ఇన్‌స్పెక్టర్‌, ఇంటలిజెన్స్‌), వీర రామాంజనేయులు (ఏఆర్‌ ఎస్‌ఐ, ఇంటలిజెన్స్‌), బి.వి.సన్యాసిరావు (ఇన్స్‌పెక్టర్‌, టీఎస్పీఎస్‌ హైదరాబాద్‌)లకు పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి
మోడీ మాటలకు అర్థాలే వేరులే...!
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
బిల్కిస్‌ బానో కేసుపై సుప్రీం ప్రత్యేక బెంచ్‌
సురక్షిత నీరు రావట్లేదు.
సిసోడియా కస్టడీ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వ దురహంకారమిది..
కనీస మద్దతు ధర లేకపోతే దేశ ఆహార భద్రతకు ముప్పు
వుయ్‌వాంట్‌ జేపీసీ..
ఎరువు కావాలంటే 'కులం' చెప్పాలి
తెలంగాణ ఆడబిడ్డపై ప్రతాపమా? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ప్రగతిశీల ముఖ్యమంత్రుల వేదిక !
దళితులపై దాడులు, నేరాలు..
10 గంటలు 15 ప్రశ్నలు
లక్ష్మణరేఖ దాటుతున్నదెవరు?
మోడీ షేమ్‌ షేమ్‌.. 'వుయ్‌ వాంట్‌ జేపీసీ'
10 గంటలు ఇంటరాగేషన్‌
సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక పక్షమా.. ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.