Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌

- అఖిల భారత స్థాయిలో రైతు ఉద్యమం ఉధృతం
- ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీ సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలి : కిసాన్‌ మహా పంచాయతీలో ప్రకటించిన ఎస్‌కేఎం
- లక్షకు పైగా హాజరైన రైతాంగం
- దేశవ్యాప్తంగా టాక్టర్స్‌ మార్చ్‌
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎస్‌కేఎం మెమోరాండం
న్యూఢిల్లీ : కేంద్రం లిఖితపూర్వకంగా హామీలు ఇచ్చి, అమలు చేయకుండా వెనక్కి తగ్గిన కీలకమైన సమస్యల సాధన కోసం అఖిల భారత స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వందలాది రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మార్చిలో పార్లమెంట్‌మార్చ్‌ నిర్వహించ నున్నట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 9న కురుక్షేత్రలో జాతీయ స్థాయి ఎస్‌కేఎం సమావేశం నిర్వహి స్తున్నామని తెలిపింది. రైతులకు కేంద్రం ఇచ్చిన వాగ్దానాల ద్రోహం, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పూర్తి రుణమాఫీ, ఇతర డిమాండ్లకు సంబంధించిన చట్టబద్ధమైన హామీపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎస్‌కేఎం మెమోరాండం పంపించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల రాజధాను లలో టాక్టర్స్‌ మార్చ్‌ నిర్వహించారు. దాదాపు 300 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. వేలాది ప్రాంతాల్లో ప్రదర్శనలు, మార్చ్‌ లు నిర్వహించారు. హర్యానాలోని జింద్‌లో భారీగా కిసాన్‌ మహా పంచాయత్‌ జరిగింది. ఇందులో పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ మహా పంచాయత్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎస్‌కేఎం నేత దర్శన్‌ పాల్‌ చారిత్రాత్మక రైతు ఉద్యమంలో మరణించిన 700 మందికి పైగా అమరవీరులకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టారు. రైతులంతా ఒక నిమిషం మౌనం పాటించారు. ఎస్‌కేఎం నాయకులు జోగేందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, దర్శన్‌ పాల్‌, రాకేష్‌ టికాయిత్‌, హన్నన్‌ మొల్లా, విజూ కష్ణన్‌, అవిక్‌ సాహా, యుధ్వీర్‌ సింగ్‌, అతుల్‌ కుమార్‌ అంజన్‌, ఆశిస్‌ మిట్టల్‌ తదితరులు మహా పంచా యత్‌లో ప్రసంగిస్తూ తమ ఐక్యతను మరింత పటిష్టం చేయాలని, బీజేపీ విభజన ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు.ఎంఎస్‌పీకి చట్ట పరమైన హామీ సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలని ఎస్‌కేఎం నేతలు పిలుపు ఇచ్చారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనతో సంబంధమున్న కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగిం చాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2022 ఉపసంహరించుకోవాలని, రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. మోడీ పాలన వెనుక బలమైన కార్పొరేట్‌ హస్తం ఉన్నదనీ, రైతుల కష్టాలను తీర్చేందుకు అధికారం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉన్నదని జోగేందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌ అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ పాలన అత్యంత రైతు, కార్మికుల వ్యతిరేక పాలన అని హన్నన్‌ మొల్లా అన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని, మళ్లీ మళ్లీ చేస్తుందని విమర్శించారు. అందువల్ల, బీజేపీని అధికారం నుంచి పారదోలడానికి ఐక్య పోరాటాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హిందూ, సిక్కు ప్రాతిపదికన తమను విభజించేందుకు బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని భగం చేసినందుకు హర్యానా, పంజాబ్‌ రైతులకు రాకేష్‌ టికాయిత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
పోలవరంపై విచారణ వాయిదా వేయండి
అదానీ జేబులో పీఎఫ్‌ పైసలు
కవిత పిటిషన్‌ విచారణ వాయిదా
పోలవరం ఎత్తు 45.72 మీటర్లు
వియు నుంచి ప్రీమియం టివి 2023 ఎడిషన్‌
గవర్నర్‌పై పిటిషన్‌ విచారణ ఏప్రిల్‌ 10కి వాయిదా
అదానీ గ్రూపు కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌
'బిల్కిస్‌ బానో' దోషితో బీజేపీ
యే దాదాగిరి బంద్‌ కరో
అదానీ కోసమే ఈ దిగజారుడు
ఇస్రో ఘన విజయం
కరోనా కేసులు పెరుగుతున్నయ్‌
అది ఉగ్రవాద సంస్థ కాదు

తాజా వార్తలు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

03:28 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..

08:49 PM

భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

03:01 PM

దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.