Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమాచారానికి సంకెళ్లు.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

సమాచారానికి సంకెళ్లు..

- అన్నింటా సెన్సార్‌షిప్‌ విధిస్తున్న మోడీ సర్కార్‌
- ఐటీ నిబంధనలు..ఆర్టీఐ చట్టాల్లో మార్పులు
- పార్లమెంట్‌ ఆమోదించకున్నా..'ఐటీ నిబంధనలు, 2021'తో ఆదేశాలు
- డిజిటల్‌, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలకు బెదిరింపులు
- సందేశాలు, వీడియోలు తొలగించాలంటూ ఆదేశాలు
- బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా కరెంట్‌ కట్‌..నిషేధాజ్ఞలు
            తాము మెచ్చింది..తమకు నచ్చిందే ప్రజలు తెలుసుకోవాలని..చూడాలని మోడీ సర్కార్‌ బలంగా భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక సమాచారం బయటకు రాకుండా ఆంక్షలు విధిస్తోంది. చట్టాల్ని మార్చుతోంది. 'సెన్సార్‌షిప్‌'ను అమల్లోకి తెస్తోంది. ఐటీ నిబంధనలు(సవరణ)-2021 ముసాయిదా బిల్లును పార్లమెంట్‌ ఆమోదించలేదు. అయినా అందులోని 'అత్యవసర అధికారాల్ని' ప్రయోగిస్తూ 'బీబీసీ డాక్యుమెంటరీ'ని కేంద్రం నిషేధించింది. ఇండియా : ద మోడీ క్వశ్చన్‌..ప్రసారం చేయవద్దని బీబీసీ అధికారిక వర్గాల్నే బెదిరించింది. ట్విట్టర్‌, యూట్యూబ్‌ల్లో ప్రసారం కాకూడదంటూ ఆదేశాలు జారీచేసింది.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త బయటకు రాకుండా మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున అధికార వ్యవస్థల్ని రంగంలోకి దించుతోంది. రాజకీయ, అధికార బలాన్ని, ప్రభుత్వ పరపతిని వినియోగిస్తోంది. 'సెన్సార్‌షిప్‌' అనేక రూపాల్లో, విధానాల్లో అమలవుతోంది. అత్యంత కీలక సమాచారమంటూ కోర్టులకు సీల్డ్‌ కవర్లలో అధికారిక సమాచారాన్ని ఇవ్వటం దగ్గర్నుంచి...వర్సిటీల్లో 144 సెక్షన్‌ విధింపు వరకు ఇదీఅదీ అన్న తేడా లేదు. ఎక్కడికక్కడ కఠినమైన ఆంక్షలు, సెన్సార్‌షిప్‌ విధించటమే ముఖ్య విధానంగా మోడీ సర్కార్‌ పాలన కొనసాగుతోంది. పాలకులకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయటం అందులో ఒకటి. కాశ్మీర్‌ జర్నలిస్టు ఆసిఫ్‌ సుల్తాన్‌ను ఆగస్టు 2018 నుంచి జైల్లో నిర్బంధించారు. బీబీసీ డాక్యుమెంటరీని బయటకు రాకుండా, ప్రదర్శించకుండా కేంద్రం చేయని ప్రయత్నం లేదు. వర్సిటీల్లో ఈ వీడియో ప్రదర్శనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపింది. విద్యార్థి సంఘాలపైకి పోలీసుల్ని ఉసిగొల్పింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేడుక జరుపుకుంటున్నవేళలో, మరోవైపు ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా, ఢిల్లీ యూనివర్సిటీ, చండీగఢ్‌.. అనేక వర్సిటీల్లో డాక్యు మెంటరీ ప్రదర్శనలను కేంద్రం అడ్డుకుంది. క్యాంపస్‌ కేంద్రాల వద్ద విద్యుత్‌ సరఫరా, వైఫై ఇంటర్నెట్‌ నిలిపివేసింది. పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించి.. విద్యార్థుల్ని భయ భ్రాంతులకు గురిచేస్తోంది. ఇదంతా చూస్తే..దేశంలో ప్రజాస్వామ్య పాలన ఉందా? అనే సందేహం కలుగుతోంది. ప్రధాని మోడీ ఒక నియంతలా దేశాన్ని ఏలాలని తపనపడు తున్నారు.
ఆర్టీఐ చట్టానికి తూట్లు
            ఆర్టీఐ సమాచారం పౌరులకు ఒక ఆయుధంగా మారుతోందన్న భయం మోడీ సర్కార్‌ను వెంటాడుతోంది. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ సమాచారం పౌరులకు చేరటం అన్నది కేంద్రంలోని పాలకులకు సహించటం లేదు. భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన 'ప్రాథమిక హక్కుల'ను సైతం బలహీనం చేయాలన్న వ్యూహంతో వెళ్తోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను ఇప్పటికే చాలావరకు దెబ్బతీసింది. 'ఆర్టీఐ' పంటి కింది రాయిగా మారిందని భయపడుతోంది. దాంతో ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ.. బలహీనం చేయటమే పనిగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల వద్ద మూడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
కొత్త ఐటీ నిబంధనలు
            ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా సంస్థల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు 'ఐటీ నిబంధనలు, 2021'ని తెరపైకి తెచ్చింది. ఇందులోని పలు నిబంధనల్ని చూపుతూ బెదిరిస్తోంది. ఇందులోని 'అత్యవసర అధికారాలు' అనేది ప్రయోగిస్తూ 'బీబీసీ డాక్యుమెంటరీ'పై కేంద్రం నిషేధ ఉత్తర్వులు జారీచేసింది. దాంతో ఈ వీడియో, వాటి లింకులు, స్పందనలు.. అన్నింటినీ ట్విట్టర్‌, యూట్యూబ్‌ తొలగించాల్సి వచ్చింది. తొలగించిన వాట్లో ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ ట్వీట్‌ కూడా ఉంది. వాస్తవానికి కొత్త ఐటీ నిబంధనలు, 2021..ఒక ముసాయిదా బిల్లు మాత్రమే. అయితే ఇది పార్లమెంట్‌ ముందుకు రాకుం డానే, పార్లమెంట్‌ సమీక్షించకుండానే అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ సమాచారం ఫేక్‌ అని 'ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో' గుర్తిస్తే, ఇక దానిని మీడియా సంస్థలు ప్రసారం చేయరాదంటూ కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్‌, టెలి కమ్యూనికేషన్‌ శాఖ హడావిడి చేస్తోంది ఈ వ్యవహారంపై దేశంలోని పలు మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముసాయిదా బిల్లులోని వివాదాస్పద అంశాల్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్మిక హక్కులపై దాడికి వ్యతిరేకంగా నిరసన దినం
ఏప్రిల్‌ 3న ప్రతిపక్ష పార్టీల సమావేశం
పెగాసస్‌ తర్వాత ఏంటి ?
గుజరాత్‌లో ఖాళీగా 32 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బెంగళూరులో దారుణం
35కు చేరిన ఇండోర్‌ మెట్లబావి మృతులు
మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ నిరాకరణ
అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలి
జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..
ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌
రూ.2,235 కోట్లతో వరంగల్‌-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ : నితీన్‌ గడ్కరీ
ముగిసిన ఉపాధి 'ఆధార్‌' గడువు
మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు
ఆజ్మీర్‌లో ఓయో ఉచిత వసతి
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు
కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి
384 ఔషధాల ధరలు 12.12 శాతం పెంపు
తొవ్వేయడమే
పెరుగు వివాదంపై పీఛేముడ్‌...
ఢిల్లీలో పోస్టర్ల యుద్ధం
పీఎఫ్‌ ఖాతాల్లో 4,962 కోట్లు
డర్టీ బీజేపీ ఎమ్మెల్యే
శ్రీరామనవమి ఉత్సవాల్లో విషాదం !
రాహుల్‌కు పాట్నా హైకోర్టు సమన్లు
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..
'ఉపాది' బకాయిలు
బీసీ గణన చేయాలి
బీమా కంపెనీలకే లబ్ది
కర్నాటక అసెంబ్లీ నగారా

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.