Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు

- తన నియోజకవర్గంలోని దళితులపై దాడులు పట్టించుకోరా? : వి శ్రీనివాసరావు
భట్టిప్రోలు : దళితులపై దాడులు జరిగితే స్పందించని స్థానిక మంత్రి ఎవరి కోసం పని చేస్తున్నారో చెప్పాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చింతల్లంక, పెదలంక గ్రామాల్లో బాధితులు, పేదల పక్షాన నిలబడి అక్రమ కేసులకు గురై జైలు పాలైన సీపీఐ(ఎం) కొల్లూరు మండల కార్యదర్శి తోడేటి సురేష్‌ కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టులకు కేసులు, జైళ్లు కొత్తేమీ కాదని, వాటికి భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. భూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పార్టీ అండగా ఉంటుందన్నారు. దళిత నియోజకవర్గంలో దళితుల సమస్యలు పరిష్కరించాల్సిన స్థానిక మంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం దళితులపై అధికారులతో అక్రమ కేసులు బనాయింపజేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. భూమి కోసం పోరాటం, ధర్నా చేయడం పేదవాడి ప్రాథమిక హక్కని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం కూడా ఆనాడు ధర్నాలు, సత్యాగ్రహాలతోనే వచ్చిందని గుర్తు చేశారు. భూమి కోసం చదును చేస్తూ పిచ్చికంపను తొలగించడం నేరమా? అని ప్రశ్నించారు. సమస్య పరిష్కారంలో తహశీల్దార్‌ ఉపేక్ష వల్లే దళితులపై అగ్రవర్ణ పెత్తందార్లు పోలీసుల సాక్షిగా దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ప్రభుత్వ భూములు, ఆర్‌సి భూములు పేదవాడికి అప్పగించాలని చట్టంలో ఉందని తెలిపారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సురేష్‌ను విడుదల చేసి దాడులకు కారణాలపై తగిన విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, సీపీఐ(ఎం) బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య, కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
పోలవరంపై విచారణ వాయిదా వేయండి
అదానీ జేబులో పీఎఫ్‌ పైసలు
కవిత పిటిషన్‌ విచారణ వాయిదా
పోలవరం ఎత్తు 45.72 మీటర్లు
వియు నుంచి ప్రీమియం టివి 2023 ఎడిషన్‌
గవర్నర్‌పై పిటిషన్‌ విచారణ ఏప్రిల్‌ 10కి వాయిదా
అదానీ గ్రూపు కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌
'బిల్కిస్‌ బానో' దోషితో బీజేపీ
యే దాదాగిరి బంద్‌ కరో
అదానీ కోసమే ఈ దిగజారుడు
ఇస్రో ఘన విజయం
కరోనా కేసులు పెరుగుతున్నయ్‌

తాజా వార్తలు

09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

05:29 PM

భర్త విషం తాగాడని భార్య ఆత్మహత్య..కూతురు మరణ వార్త విని తల్లి..

05:15 PM

బీఆర్ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్..

04:58 PM

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

04:37 PM

బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు..

04:30 PM

బీజేపీ ఎంపీ కన్నుమూత...

04:11 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:09 PM

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్

03:35 PM

'శకుంతల' పాత్రకి నేను సమంతను అనుకోలేదు: గుణశేఖర్

04:31 PM

వివేకా హత్య కేసు..దర్యాప్తు అధికారిపై వేటు

04:31 PM

కలుషిత నీరు తాగి 24 మంది కూలీలకు అస్వస్థత..

04:31 PM

మోడీ ప్రభుత్వ తీరుపై ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ ఫైర్‌

02:29 PM

ఆదిపురుష్ శ్రీరామ నవమి కానుక రెడీ..

02:06 PM

రాహుల్ గాంధీ విష‌యంలో తొంద‌రేమీలేదు : రాజీవ్ కుమార్

01:41 PM

కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన విద్యార్దులు

01:27 PM

ఏపీఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుద‌ల‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.