Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం

- ఏపీ ఎమ్మెల్సీలు విఠపు బాల సుబ్రహ్మణ్యం, కెఎస్‌.లక్ష్మణరావు
- పిడిఎఫ్‌ అభ్యర్థులకు మద్దతుగా ఒంగోలులో సంఘీభావ సభ
ఒంగోలు : అధికారంలో ఎవరు ఉన్నా బాధితుల పక్షాన నిలబడి పోరాడతామని, తాము ఏ ఒక్క వర్గం పక్షాన ఉండబోమని ఏపీ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కెఎస్‌.లక్ష్మణరావు అన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డిలకు సంఘీభావంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్‌ భవన్‌లో ఆదివారం సభ జరిగింది. ఈ సభకు జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు టి.గోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సదర్భంగా పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల ప్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలవకుండా చేయాలని వివిధ పార్టీలు, అనేక శక్తులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, పట్టభద్రులు, మేథావులు, నేతలంతా సంఘటితమై వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, రామయపట్నం పోర్టును నిర్మించాలని, కనిగిరి నిమ్జ్‌ ఏర్పాటు చేయాలని, దొనకొండను పారిశ్రామికవాడగా అభివృద్ధి చేయాలని, జిల్లాలో ప్లోరిన్‌ సమస్యను పరిష్కరించాలని అనేక సందర్భాలలో మండలి లోపల, బయట పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు పోరాటాలు చేసినట్లు తెలిపారు. నేడు రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం అమ్మేందుకు అడుగులు వేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సమస్యలపై పోరాడేందుకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలను గెలుపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు కొమ్మోజి శ్రీనివాసరావు, యుటిఎఫ్‌ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఒవి.వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.రవి, ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బిసిహెచ్‌.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు

తాజా వార్తలు

09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

05:29 PM

భర్త విషం తాగాడని భార్య ఆత్మహత్య..కూతురు మరణ వార్త విని తల్లి..

05:15 PM

బీఆర్ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్..

04:58 PM

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

04:37 PM

బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు..

04:30 PM

బీజేపీ ఎంపీ కన్నుమూత...

04:11 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:09 PM

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్

03:35 PM

'శకుంతల' పాత్రకి నేను సమంతను అనుకోలేదు: గుణశేఖర్

04:31 PM

వివేకా హత్య కేసు..దర్యాప్తు అధికారిపై వేటు

04:31 PM

కలుషిత నీరు తాగి 24 మంది కూలీలకు అస్వస్థత..

04:31 PM

మోడీ ప్రభుత్వ తీరుపై ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ ఫైర్‌

02:29 PM

ఆదిపురుష్ శ్రీరామ నవమి కానుక రెడీ..

02:06 PM

రాహుల్ గాంధీ విష‌యంలో తొంద‌రేమీలేదు : రాజీవ్ కుమార్

01:41 PM

కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన విద్యార్దులు

01:27 PM

ఏపీఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుద‌ల‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.