Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్రాలకు ఆహార కష్టాలు! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

రాష్ట్రాలకు ఆహార కష్టాలు!

- ఆహార సబ్సిడీకి మోడీ సర్కార్‌ భారీగా కోతలు
- కేటాయింపులు రూ.72వేల కోట్ల నుంచి రూ.59వేల కోట్లకు తగ్గింపు
- రేషన్‌ బియ్యం, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు ఆహార పంపిణీపై ప్రభావం
- రాష్ట్రాల సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : రాష్ట్రాలపై కక్ష గట్టిందా? అనేట్టు కేంద్ర బడ్జెట్‌ 2023-24కు మోడీ సర్కార్‌ రూపకల్పన చేసింది. ఇందులో పేర్కొన్న గణాంకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, పన్నుల వాటా, అప్పుల సేకరణ..ఇలా ఏ విభాగం తీసుకున్నా..రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బతీయటమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ సాగింది. రాష్ట్రాలు ప్రతి విషయంలో కేంద్రాన్ని వేడుకునేలా, అభ్యర్థించేలా చేయటమే మోడీ సర్కార్‌ వ్యూహంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆహార సబ్సిడీకి భారీగా కోతలు విధించి..తద్వారా రాష్ట్రాలను టార్గెట్‌ చేసిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
సవరించిన అంచనాల ప్రకారం 2022-23లో ఆహార సబ్సిడీకి కేటాయింపులు రూ.72,282 కోట్లు. దీనిని మరింత పెంచుతారని ఎవరైనా ఆశిస్తారు. కానీ మోడీ సర్కార్‌ కొత్త బడ్జెట్‌లో ఆహార సబ్సిడీకి నిధుల్ని రూ.59వేల కోట్లకు తగ్గించింది. దీంతో రేషన్‌ సరుకుల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఆహార ఉత్పత్తుల సేకరణ రాష్ట్రాలకు పెను భారంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
సేకరణ..పంపిణీ అంతా రాష్ట్రాల వద్దే
మధ్యాహ్న భోజన పథకం, రేషన్‌ సరుకుల పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలకు ఆహార పదార్థాలు..మొదలైన సంక్షేమ కార్యక్రమాల అమలు రాష్ట్రాలపై ఉంది. ఇందుకోసం ప్రతిఏటా 'సెంట్రల్‌ పూల్‌' కింద ఆహార ఉత్పత్తుల సేకరణ చేపడుతున్నాయి. రక్తహీనత, పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు కొన్ని వర్గాలకు పోషక విలువలున్న బియ్యం పంపిణీ కూడా రాష్ట్రాల ద్వారానే అమలవుతోంది. వీటి కోసం జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 కింద రాష్ట్రాలకు సరిపడా నిధుల్ని కేంద్రం కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో వివిధ ఏజెన్సీలు చేపట్టే సేకరణ పద్ధతిని 'వికేంద్రీకృత సేకరణ విధానం' (డీసీపీ)గా పేర్కొంటారు. ఈ డీసీపీ విధానంలో సేకరించే వాటికే కొత్త బడ్జెట్‌లో మోడీ సర్కార్‌ నిధుల్ని కోతపెట్టింది.
నిధుల రాక అనుమానం!
నిధుల కేటాయింపు తగ్గిపోవటం వల్ల కేంద్రం నుంచి నిధుల రాక అంతంత మాత్రంగా ఉండబోతోంది. అప్పుడు రాష్ట్రాల ఆహార ధాన్యాల సేకరణ దెబ్బతినే ప్రమాదముంది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) విడుదల చేసిన సమాచారం ప్రకారం, 'డీసీపీ' కేటగిరి కింద 15 రాష్ట్రాలున్నాయి. తెలంగాణ, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, గుజరాత్‌..తదితర రాష్ట్రాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బియ్యం సేకరణ లక్ష్యం 434 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఇందులో 43శాతం (189 లక్షల మెట్రిక్‌ టన్నులు) సేకరణ ఈ 15 రాష్ట్రాల నుంచి (జనవరి 23నాటికి) జరిగింది. ఇలా సేకరించిన ఆహార ఉత్పత్తుల్ని రాష్ట్రాలు రేషన్‌ సరుకుల పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలకు పంపుతాయి. ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తాయి. మిగిలిన ఆహార నిల్వల్ని 'సెంట్రల్‌ పూల్‌' కింద ఎఫ్‌సీఐ స్వాధీనం చేసుకుంటుంది.
అవసరం చూసి ఇస్తాం : కేంద్రం
రాష్ట్రాల అవసరం మేరకు నిధుల కేటాయింపు పెంచుతామని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలోని అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. నిధుల కేటాయింపుపై సమీక్ష జరిపి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అవసరం మేరకు నిధుల కేటాయింపు చేపడుతుందని చెప్పారు. డీసీపీ-గోధుమ సేకరణ కేటగిరిలో మొత్తం 8 రాష్ట్రాలున్నాయి. కొత్త బడ్జెట్‌లో నిధుల కోత ప్రభావం మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలపై పడనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 187 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమ సేకరణ నమోదుకాగా, డీసీపీ రాష్ట్రాల వాటా 75 శాతం (142 లక్షల మెట్రిక్‌ టన్నులు)గా ఉంది. డీసీపీ కేటగిరిలో ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే ఆహార సబ్సిడీలో కేంద్రం కోతలు పెట్టడాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. రేషన్‌ పంపిణీ, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడుతుందని ఇప్పటికే లేఖలు కూడా పంపాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి
మోడీ మాటలకు అర్థాలే వేరులే...!
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
బిల్కిస్‌ బానో కేసుపై సుప్రీం ప్రత్యేక బెంచ్‌
సురక్షిత నీరు రావట్లేదు.
సిసోడియా కస్టడీ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వ దురహంకారమిది..

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.