Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డెత్‌ గేమ్‌ టీజర్‌ అదుర్స్‌ : నాగార్జున | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 15,2022

డెత్‌ గేమ్‌ టీజర్‌ అదుర్స్‌ : నాగార్జున

అమర్‌ నాథ్‌ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'డెత్‌ గేమ్‌'. శ్రీ సాయినాధ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై చేరన్‌ దర్శకత్వంలో కె.సి నూరి, రాజశేఖర్‌ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ చిత్ర టీజర్‌ను అగ్ర కథానాయకుడు నాగార్జున రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'టీజర్‌ చూస్తుంటే చాలా కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారని అనిపిస్తోంది. టీజర్‌ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా టాకీపార్ట్‌ కంప్లీట్‌ చేసి, మార్చిలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేలా ఈ సినిమా ఉంటుంది' అని దర్శకుడు చేరన్‌ చెప్పారు. హీరో అమర్‌ మాట్లాడుతూ, 'మా చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేసిన అక్కినేని నాగార్జునగారికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్‌, కొత్త కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. కాలకేయ ప్రభాకర్‌, ఆర్‌.జె.హేమంత్‌, అనంత్‌, సమ్మెట గాంధీ, కిరీటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : సునీల్‌, మ్యూజిక్‌ : మహి ఎమ్‌.ఎమ్‌, ఎడిటర్‌ : శివ బొడ్డు, మాటలు : శ్రీనివాస్‌ చింత, పాటలు : వరికుప్పల యాదగిరి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లండన్‌లో ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి
వారియర్‌ ఇప్పటికే సగం సక్సెస్‌ అయ్యింది
దసరా భారీ షెడ్యూల్‌ షురూ..
4న గాడ్‌ఫాదర్‌ సర్‌ప్రైజ్‌
అగ్ని నక్షత్రం
నిజాయితీకి మారుపేరు అల్లూరి
ఇప్పటివరకు రాని పాయింట్‌తో గంధర్వ
గిరిజనుల సమస్యలపై పోరాటం
నయా కాంబినేషన్‌లో సినిమా
ఆద్యంతం వినోదభరితం
వాస్తవ సంఘటనలతో వాడు ఎవడు?
హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌ బ్లాక్‌బస్టర్‌గా ఉంది : రాజమౌళి
నిజమైన స్ఫూర్తి : మహేష్‌బాబు
జూలై 7న కడువా రిలీజ్‌
సరికొత్త కథతో డీజిల్‌
మృగంలా బాల్రాజు పెద్ద హిట్‌ ఖాయం
అగ్ర హీరోలకూ నష్టమే
పేదవాడి జేమ్స్‌బాండ్‌ స్టోరీ
ప్రేమించిన అబ్బాయి కోసం..
పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఊహించలేదు
మాయ గంగ.. పాట చాలు
విప్లవాత్మక పరిష్కారాన్ని చూపే ఫిమేల్‌
హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌
ఆసక్తికర కథతో సర్దార్‌
మెగాస్టార్‌తో సినిమా
భావోద్వేగభరితంగా ఫేర్‌వెల్‌..
నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..
నా సామి రంగ.. అనాల్సిందే
బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
బుల్‌ ఫైట్‌లా ఉండే చిత్రం

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.