Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ

రవితేజ, సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రావణాసుర'. సంక్రాంతి పండగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మంగళవారం స్టార్ట్‌ అయ్యింది. కీలక తారాగణంపై ఫైట్‌ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. రవితేజ లాయర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌గా సుశాంత్‌ ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు.
   అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ విస్సా కథ అందించిన ఈచిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై అభిషేక్‌ నామా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
   సెప్టెంబర్‌ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు సినిమా ప్రారంభం రోజునే మేకర్స్‌ ప్రకటించడం విశేషం. హర్ష వర్దన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తుండగా, విజరు కార్తీక్‌ కన్నన్‌ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకాంత్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నచ్చితే.. పది మందికి చెప్పండి : రాజశేఖర్‌
జూన్‌ 17న గాడ్సే రిలీజ్‌
త్రిఫుల్‌ కిక్‌ ఇచ్చింది
పక్కా పైసా వసూల్‌ సినిమా
నయా ఫాంటసీ థ్రిల్లర్‌ సురాపానం
పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ వచ్చేసింది..
అందర్నీ మెప్పించే కంచుకోట
నయా ఓటీటీ డ్యూడ్‌
సంపూ.. కెరీర్‌లో బెస్ట్‌ సినిమా
ఓహ్.. ఇషా
మెప్పించే వినూత్న కథ
ప్రేమలో గెలిస్తే ఖుషి
ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో
వైభవంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు
స్ఫూర్తిదాయక సందేశాత్మక చిత్రం
పల్లెటూరి ప్రేమకథ
ఆ ధైర్యంతోనే శేఖర్‌ సినిమా తీశాం
అదే 'మా' కర్తవ్యం : మంచు విష్ణు
నయా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ హిడింబ
వాంటెడ్‌ పండుగాడ్‌
లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా..
చిత్రపురి అభివృద్ధికి అడ్డుపడకండి
జూలై 8న థ్యాంక్యూ రిలీజ్‌
'ఎఫ్‌3'లో పాత సునీల్‌ని చూస్తారు
సరికొత్త స్పై థ్రిల్లర్‌ గ్రే
థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌ నటరత్నాలు
సమాజాన్ని ప్రశ్నించే సినిమా
ఎఫ్‌3లో సర్‌ప్రైజ్‌ చేస్తా
ఫ్యామిలీస్‌ మెచ్చిన చిత్రం
జూన్‌ 3న విక్రమ్‌ రిలీజ్‌

తాజా వార్తలు

08:43 PM

ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉంది: ఉత్తమ్

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.