Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మైఖెల్‌లో కీలక పాత్ర | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

మైఖెల్‌లో కీలక పాత్ర

సందీప్‌ కిషన్‌ నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ 'మైఖేల్‌'. విజరు సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, కరణ్‌ సీ ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రంజిత్‌ జయకోడి దర్శకుడు.
   సందీప్‌ కిషన్‌ సరసన దివ్యాంక కౌశిక్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంలోని ఓ ముఖ్యపాత్రలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిస్తున్నారని మేకర్స్‌ ప్రకటించారు. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు.
   స్టార్‌ డైరెక్టర్‌, యాక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇందులో సందీప్‌ కిషన్‌ పాత్ర ఎంతో ఇంటెన్సిటీతో ఉండబోతోంది. రజింత్‌ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. నటీనటులకు తమ కెరీర్‌లో ఇదొక స్పెషల్‌ మూవీగా నిలిచిపోతుందని చిత్ర బృందం తెలిపింది. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ సమర్పణలో భరత్‌ చౌదరి, పుస్కర్‌ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్లిమిటెడ్ ఫన్, నో ఫ్రస్టేషన్.. జీ తెలుగు మహోత్సవంలో సందడి చేసిన F3 టీమ్ ‌
ఈ విజయం మా నాన్నకు అంకితం
సరికొత్త రోడ్‌ థ్రిల్లర్‌
అందుకే.. టికెట్‌ రేట్లు తగ్గించాం
నచ్చితే.. పది మందికి చెప్పండి : రాజశేఖర్‌
జూన్‌ 17న గాడ్సే రిలీజ్‌
త్రిఫుల్‌ కిక్‌ ఇచ్చింది
పక్కా పైసా వసూల్‌ సినిమా
నయా ఫాంటసీ థ్రిల్లర్‌ సురాపానం
పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ వచ్చేసింది..
అందర్నీ మెప్పించే కంచుకోట
నయా ఓటీటీ డ్యూడ్‌
సంపూ.. కెరీర్‌లో బెస్ట్‌ సినిమా
ఓహ్.. ఇషా
మెప్పించే వినూత్న కథ
ప్రేమలో గెలిస్తే ఖుషి
ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో
వైభవంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు
స్ఫూర్తిదాయక సందేశాత్మక చిత్రం
పల్లెటూరి ప్రేమకథ
ఆ ధైర్యంతోనే శేఖర్‌ సినిమా తీశాం
అదే 'మా' కర్తవ్యం : మంచు విష్ణు
నయా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ హిడింబ
వాంటెడ్‌ పండుగాడ్‌
లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా..
చిత్రపురి అభివృద్ధికి అడ్డుపడకండి
జూలై 8న థ్యాంక్యూ రిలీజ్‌
'ఎఫ్‌3'లో పాత సునీల్‌ని చూస్తారు
సరికొత్త స్పై థ్రిల్లర్‌ గ్రే
థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌ నటరత్నాలు

తాజా వార్తలు

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.