Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లతా దీదీ.. క్షేమం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2022

లతా దీదీ.. క్షేమం

సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌ క్షేమంగానే ఉన్నారు. చికిత్సకు ఆమె చాలా మెరుగ్గా స్పందిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆమె ఆర్యోగం గురించి పలు రకాల వదంతులు రావడం బాధాకరం. ఇలాంటి వదంతులను ప్రచారం చేయకండి అంటూ కేంద్రమంత్రి స్పృతి ఇరానీ సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో లతా మంగేష్కర్‌ ముంబైలోని హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. ఓ పక్క కరోనా వైరస్‌, మరో పక్క వయసు రీత్యా ఉన్న అనారోగ్య సమస్యల వల్ల లతామంగేష్కర్‌ను ఐసియులో ఉంచి, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో పలు రకాల వదంతులు షికార్లు చేస్తూ, గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీంతో వీటిపై అటు లతా మంగేష్కర్‌ కుటుంబ సభ్యులు, ఆమెకు వైద్యం అందిస్తున్న బృందంతోపాటు కేంద్రమంత్రి స్పృతి ఇరానీ సైతం ఇలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని కోరారు.
'వదంతులు వ్యాప్తి చేయవద్దని లతా దీదీ కుటుంబ సభ్యులు అందర్నీ అభ్యర్థిస్తున్నారు. ఆమె చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. అన్నీ సహకరిస్తే త్వరలోనే ఇంటికి తిరిగొస్తారు. ఈ సమయంలో లతా కుటుంబానికి మనం అండగా నిలబడాలి. వదంతులకు దూరంగా ఉండండి. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి' అంటూ ట్విట్టర్‌ వేదికగా స్పృతి ఇరానీ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆ ధైర్యంతోనే శేఖర్‌ సినిమా తీశాం
అదే 'మా' కర్తవ్యం : మంచు విష్ణు
నయా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ హిడింబ
వాంటెడ్‌ పండుగాడ్‌
లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా..
చిత్రపురి అభివృద్ధికి అడ్డుపడకండి
జూలై 8న థ్యాంక్యూ రిలీజ్‌
'ఎఫ్‌3'లో పాత సునీల్‌ని చూస్తారు
సరికొత్త స్పై థ్రిల్లర్‌ గ్రే
థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌ నటరత్నాలు
సమాజాన్ని ప్రశ్నించే సినిమా
ఎఫ్‌3లో సర్‌ప్రైజ్‌ చేస్తా
ఫ్యామిలీస్‌ మెచ్చిన చిత్రం
జూన్‌ 3న విక్రమ్‌ రిలీజ్‌
మహేష్‌ బాబు ప్రభంజనం సృష్టించారు
ఎం.ఎస్‌.రాజు కొత్త సినిమా సతి
సంక్రాంతి కానుకగా రిలీజ్‌
నెల్సన్‌ షూటింగ్‌ షురూ..
ఆత్మలాంటి పాట
ధగడ్‌ సాంబగా సంపూ..
కథని మలుపు తిప్పే హారిక
మామా మశ్చీంద్ర
అలరిస్తున్న గుప్పెడంత గుండెల్లోన ఉంటావే...
ఫ్యామిలీ అంతా ఎంజాయ్‌ చేసే సినిమా
మళ్ళీ మళ్ళీ చూస్తారు
ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం
బతకాలంటే గెలవాల్సిందే
చరిత్రలో నిలిచి పోయే ప్రేమకథ
తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కి రెడీ
'మేజర్‌' గొప్ప సినిమా : మహేష్‌బాబు

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.