Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మళ్ళీ మళ్ళీ చూస్తారు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • May 11,2022

మళ్ళీ మళ్ళీ చూస్తారు

                ''సర్కారు వారి పాట' సినిమా క్రెడిట్‌ మొత్తం దర్శకుడు పరశురాంకి దక్కుతుంది. నా పాత్రని చాలా కొత్తగా డిజైన్‌ చేశారు. చాలా ఎంజారు చేస్తూ, పని చేశాను. 'పోకిరి' రోజులు గుర్తుకు వచ్చాయి' అని హీరో మహేష్‌బాబు చెప్పారు.
మహేష్‌ బాబు, పరశురాం కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఏంబీ ఎంటర్టైన్మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ల పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ చంద్‌ ఆచంట నిర్మించిన ఈ భారీ చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపధ్యంలో మహేష్‌ బాబు మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం..
- ఈ చిత్రాన్ని 'పోకిరి' సినిమాతో పోల్చడానికి కారణం ఏంటంటే, ఇందులోని క్యారెక్టర్‌ 'పోకిరి' మీటర్‌లో ఉంటుంది. 'పోకిరి' చూస్తే థియేటర్‌లో ఒక మాస్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. అలాంటి క్యారెక్టర్‌ మళ్ళీ ఈ సినిమాతో కుదరటం హ్యాపీగా ఉంది.
- పరాశురాం గారు అద్భుతమై రచయిత. రచయిత దర్శకుడైతే సినిమా అద్భుతంగా ఉంటుంది. ఈ కథని ఆయన డిజైన్‌ చేసిన విధానం చాలా బాగుంది. కథ ఫస్ట్‌ హాఫ్‌లో యుఎస్‌ లో మొదలై, సెకండ్‌ హాఫ్‌ వైజాగ్‌కి వస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమాని అందరూ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది.
- ప్రీ రిలీజ్‌ వేడుకలో కీర్తి సురేష్‌ నా గ్లామర్‌, టైమింగ్‌ని మ్యాచ్‌ చేయలేనని చెప్పారు. వేడుకలో కీర్తి సురేష్‌ అలా చెప్పింది. కానీ సినిమాలో ఇరగదీసింది. ఇందులో కీర్తి పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. లవ్‌ ట్రాక్‌ మెయిన్‌ హైలెట్‌. ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తారు.
- తమన్‌ ఈ సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. 'కళావతి..' పాట నా కెరీర్‌ లోనే బెస్ట్‌ సాంగ్‌గా నిలిచింది. రీరికార్డింగ్‌ కూడా అదరగొట్టాడు. రామ్‌ లక్ష్మణ్‌ నా ఫేవరేట్‌ మాస్టర్స్‌. ప్రతి సినిమాని కొత్తగా డిజైన్‌ చేస్తారు.
మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌ నిర్మాతలతో నాకు 'దూకుడు', 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్‌బస్టర్స్‌ ఉన్నాయి. లాక్‌డౌన్‌లోనూ ఎక్కడా రాజీపడకుండా సినిమాని భారీగా నిర్మించారు. ఆలాంటి నిర్మాతలతో వర్క్‌ చేయడం గొప్ప అనుభవం.
- పాన్‌ ఇండియా సినిమాలు చేసే ఆలోచన లేదు. మన తెలుగు సినిమానే బాలీవుడ్‌కి రీచ్‌ కావాలని కోరుకుంటాను. అయితే నేను, రాజమౌళి గారు సినిమా చేస్తే, అది కచ్చితంగా పాన్‌ ఇండియా స్థాయిలోనే ఉంటుంది.
- నాన్నగారి బయోపిక్‌ చేయాలనే ఆలోచన లేదు. ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన బయోపిక్‌లో నేను నటించలేను.
- చాలా గ్యాప్‌ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గారి దర్శకత్వంలో సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉండ బోతుంది. మా కాంబినేషన్‌ అంటేనే డిఫరెంట్‌ లెవల్‌ ఉంటుంది. ఆయన అద్భుతమైన రచయిత. ఆయన రాసిన డైలాగ్స్‌ని నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు. ఆయన సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచుస్తున్నా.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ
కలెక్షన్లు పెరుగుతున్నారు..
మరో పాత్‌ బ్రేకింగ్‌ సినిమా
కడువా.. పక్కా కమర్షియల్‌
విజువల్‌ వండర్‌గా కార్తికేయ2
వెయ్‌ దరువెయ్‌ షురూ..
సరికొత్త కథతో అరి
భయపెట్టే విశాలాక్షి
ఆద్యంతం వైవిధ్యభరితం
అందర్నీ మెప్పించే చిత్రం
లింగుస్వామి బెస్ట్‌ డైరెక్టర్‌ : రామ్‌
షూటింగ్స్‌కి గ్రీన్‌సిగల్‌
విశ్వక్‌సేన్‌ నయా సినిమా షురూ
భయపెడుతూనే నవ్విస్తుంది
సరికొత్త ప్రేమకథ
వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా
14 భాషల్లో సీక్వెల్‌
విజువల్‌ వండర్‌
పక్కా హిట్‌
నాకు కొత్త ఇమేజ్‌నిచ్చే చిత్రం
45శాతం వేతనాలు పెంచాల్సిందే
సరికొత్తగా కరణ్‌ అర్జున్‌
వాస్తవానికి దగ్గరగా గంధర్వ
నాలుగు జంటల ప్రేమకథ
జిన్నాలో మరో సర్‌ప్రైజ్‌
చోర్‌ బజార్‌.. కలర్‌ఫుల్‌ సినిమా
బెస్ట్‌ ఎమోషనల్‌ ఫిల్మ్‌
థ్రిల్‌ చేసే ప్రీ ప్లాన్డ్‌
ఆ పాయింట్‌కి అందరూ కనెక్ట్‌ అవుతారు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.