Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జూన్‌ 3న విక్రమ్‌ రిలీజ్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

జూన్‌ 3న విక్రమ్‌ రిలీజ్‌

కమల్‌ హాసన్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'విక్రమ్‌'. ఇటీవల రిలీజైన యాక్షన్‌ ప్యాక్డ్‌ టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్ర ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకి సంబంధించి మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఫస్ట్‌ సింగిల్‌గా 'పతళ పతళ' అనే పాటని ఇటివలే విడుదల చేశారు. ఈ పాటకు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.
అనిరుధ్‌ రవిచందర్‌ మాస్‌, బాస్‌ నెంబర్‌గా ఈ పాటని డిజైన్‌ చేశారు. అదిరిపోయే బీట్‌, మాస్‌ స్టెప్పులతో థియేటర్‌లలో ఫ్యాన్స్‌ పండగ చేసుకునేలా ఉందీ పాట. ఈ పాటలో కమల్‌ హాసన్‌ తన మార్క్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో వింటేజ్‌ గ్రేస్‌ చూపించారు. ఈ పాటకు కమల్‌ హాసన్‌ సాహిత్యం అందించడంతో పాటు ఆయనే పాటని ఆలపించడం మరో ప్రత్యేకత.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేశారు నిర్మాతలు. ఈనెల 16న చెన్నైలో 'విక్రమ్‌' థియేట్రికల్‌ ట్రైలర్‌, ఆడియోని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రంలో విజరు సేతుపతి విలన్‌గా నటిస్తుండగా, ఫహద్‌ ఫాజిల్‌ మరో పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా నటించడమే కాకుండా, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఆర్‌ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్‌ జయరామ్‌, నరైన్‌, అర్జున్‌ దాస్‌, శివాని నారాయణన్‌ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు. ఈ సినిమా జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్దమౌతుంది.
'గతంలో ఎన్నడూ చూడని రీతిలో కమల్‌హాసన్‌ని ప్రేక్షకులు, ఆయన అభిమానులు చూడబోతున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌గా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్‌ సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. గిరీష్‌ గంగాధరన్‌ కెమెరా పనితనం, అనిరుధ్‌ సంగీతం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఫిదా చేస్తాయి' అని మేకర్స్‌ తెలిపారు.
ఈ చిత్రానికి దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌, నిర్మాతలు: కమల్‌ హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌, సంగీతం : అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: గిరీష్‌ గంగాధరన్‌, ఎడిటర్‌: ఫిలోమిన్‌ రాజ్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విజువల్‌ వండర్‌గా కార్తికేయ2
వెయ్‌ దరువెయ్‌ షురూ..
సరికొత్త కథతో అరి
భయపెట్టే విశాలాక్షి
ఆద్యంతం వైవిధ్యభరితం
అందర్నీ మెప్పించే చిత్రం
లింగుస్వామి బెస్ట్‌ డైరెక్టర్‌ : రామ్‌
షూటింగ్స్‌కి గ్రీన్‌సిగల్‌
విశ్వక్‌సేన్‌ నయా సినిమా షురూ
భయపెడుతూనే నవ్విస్తుంది
సరికొత్త ప్రేమకథ
వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా
14 భాషల్లో సీక్వెల్‌
విజువల్‌ వండర్‌
పక్కా హిట్‌
నాకు కొత్త ఇమేజ్‌నిచ్చే చిత్రం
45శాతం వేతనాలు పెంచాల్సిందే
సరికొత్తగా కరణ్‌ అర్జున్‌
వాస్తవానికి దగ్గరగా గంధర్వ
నాలుగు జంటల ప్రేమకథ
జిన్నాలో మరో సర్‌ప్రైజ్‌
చోర్‌ బజార్‌.. కలర్‌ఫుల్‌ సినిమా
బెస్ట్‌ ఎమోషనల్‌ ఫిల్మ్‌
థ్రిల్‌ చేసే ప్రీ ప్లాన్డ్‌
ఆ పాయింట్‌కి అందరూ కనెక్ట్‌ అవుతారు
అతి తక్కువ టికెట్‌ ధరలకే సినిమా
నా జీవితమే మారిపోయింది
చోర్‌ బజార్‌ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌
ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందని ఆశిస్తున్నా
అర్జున్‌ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ సినిమా

తాజా వార్తలు

11:11 AM

సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

11:09 AM

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్

10:46 AM

రైలు కింద పడి నగర పంచాయతీ కమిషనర్‌ ఆత్మహత్య

10:29 AM

రామంతపూర్‌లో భార్యా‌భ‌ర్త‌ల ఆత్మ‌హ‌త్య‌

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.