Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆ ధైర్యంతోనే శేఖర్‌ సినిమా తీశాం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • May 16,2022

ఆ ధైర్యంతోనే శేఖర్‌ సినిమా తీశాం

             రాజశేఖర్‌ హీరోగా ప్రకాష్‌ రాజ్‌, ఆత్మీయ రాజన్‌, జార్జ్‌ రెడ్డి ఫేమ్‌ ముస్కాన్‌, అభినవ్‌ గోమఠం, కన్నడ కిషోర్‌, సమీర్‌, భరణి శంకర్‌, రవి వర్మ, శ్రవణ్‌ రాఘవేంద్ర నటీనటులుగా రూపొందిన చిత్రం 'శేఖర్‌'.
వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్‌ సినీ కార్ప్‌, టారస్‌ సినీ కార్ప్‌, సుధాకర్‌ ఇంపెక్స్‌ ఐపీఎల్‌, త్రిపురా క్రియేషన్స్‌ పతాకాలపై జీవితా రాజశేఖర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్‌ బ్యానర్‌లో ముత్యాల రాందాస్‌ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తుండగా, నిర్వాణ సినిమాస్‌ సజన ఎరబోలు ఓవర్సీస్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్‌ ఆదివారం మీడియాతో ముచ్చటించారు.
- తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ట్రూ స్టోరీ 'శేషు' తెలుగు రీమేక్‌కి అనుకోకుండా ఎలా దర్శకురాలిని అయ్యానో.. ఈ సినిమాకి కూడా అదే పరిస్థితి రావడంతో డైరెక్ట్‌ చేశా.
- మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన 'జోసెఫ్‌' సినిమా మాకు నచ్చడంతో తెలుగు రైట్స్‌ తీసుకున్నాం. ఈ సినిమాను 'శేఖర్‌' పేరుతో తీయాలని 'పలాస' డైరెక్టర్‌, నీలకంఠ గారిని కలిశాం. వారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి కూడా నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.
చాలా రియలిస్టిక్‌గా తీసిన సినిమా ఇది. ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ఇందులో రాజశేఖర్‌గారి లుక్‌కు మంచి అప్లాజ్‌ వచ్చింది ప్రతి వ్యక్తి లైఫ్‌లో వాళ్లు చాలా ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న ఇలా ఎవరైనా అవ్వొచ్చు. అటువంటివారెవరూ లేకుండా సింగిల్‌గా మిగిలి పోతే తన మైండ్‌, ఎమోషన్‌ ఎలా ఉంటుంది?, తన పక్కన ఎవరూ లేకున్నా కామన్‌గా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్‌ చేసుకున్నాడు అనేదే ఈ సినిమా.హార్ట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టచ్‌ అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో 'శేఖర్‌' ఉంటాడు అనేలా ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది. ఇందులో రాజశేఖర్‌ గారు, శివాని ఇద్దరూ అద్భుతంగా నటించారు.
- మేం 'గోరింటాకు' తీసినప్పుడు కూడా ఆ సినిమాను యాక్సెప్ట్‌ చేస్తారా అనుకున్నాం. కానీ.. ఆ సినిమా సెంటిమెంటు పరంగా చాలా బిగ్‌ హిట్‌ అయింది. ఆ ధైర్యంతోనే ఈ సినిమా చేశాం. ఈ సినిమాను తెలుగులో మాత్రమే కొన్నాం. కాబట్టి తెలుగులోనే రిలీజ్‌ చేస్తున్నాం. మంచి ఆఫర్‌ వస్తే ఓటిటిల్లో కూడా రిలీజ్‌ చేయటానికి రెడీగా ఉన్నాం.
- ప్రకాష్‌ రాజు గారు చాలా మంచి మనసున్న వ్యక్తి. తను చేసే సహాయం తన పక్క చేతికి కూడా తెలియనంతగా హెల్ప్‌ చేస్తాడు. తను ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వర్క్‌ చేశారు.
- మా సినిమాకు పెద్ద సినిమాలకి ఇచ్చిన టికెట్‌ రేట్స్‌ కాకుండా గవర్నమెంట్‌ ఇచ్చిన రేట్స్‌ పరంగానే మా సినిమాకు టికెట్స్‌ ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లని, ఎగ్జిబిటర్లని అడిగితే, వారందరూ అంగీకరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆసక్తికర కథతో సర్దార్‌
మెగాస్టార్‌తో సినిమా
భావోద్వేగభరితంగా ఫేర్‌వెల్‌..
నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..
నా సామి రంగ.. అనాల్సిందే
బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
బుల్‌ ఫైట్‌లా ఉండే చిత్రం
పైసా వసూల్‌ సినిమా
అందర్నీ మెప్పిస్తున్న చోర్‌బజార్‌
సరికొత్త అనుభూతినిచ్చే హ్యాపీ బర్త్‌డే
అలరిస్తున్న నేనేమో మోతెవరి పాట
ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ
కలెక్షన్లు పెరుగుతున్నారు..
మరో పాత్‌ బ్రేకింగ్‌ సినిమా
కడువా.. పక్కా కమర్షియల్‌
విజువల్‌ వండర్‌గా కార్తికేయ2
వెయ్‌ దరువెయ్‌ షురూ..
సరికొత్త కథతో అరి
భయపెట్టే విశాలాక్షి
ఆద్యంతం వైవిధ్యభరితం
అందర్నీ మెప్పించే చిత్రం
లింగుస్వామి బెస్ట్‌ డైరెక్టర్‌ : రామ్‌
షూటింగ్స్‌కి గ్రీన్‌సిగల్‌
విశ్వక్‌సేన్‌ నయా సినిమా షురూ
భయపెడుతూనే నవ్విస్తుంది
సరికొత్త ప్రేమకథ
వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా
14 భాషల్లో సీక్వెల్‌
విజువల్‌ వండర్‌

తాజా వార్తలు

03:44 PM

పారిశ్రామిక వేత్తలతో నగరానికి గుర్తింపు : రానా

03:31 PM

హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

03:27 PM

జులై 1న టెట్ ఫలితాలు

03:25 PM

నడవలేని స్థితిలో నిత్యామీనన్..

03:22 PM

మద్యం తాగి వాహనం నడపకుండా ప్రతేక పరికరం..!

03:06 PM

విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ఇద్దరు మృతి

03:05 PM

అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణిల ఇంటర్ రిజల్ట్స్..

02:56 PM

ఇంటర్నెట్‌ లేకున్నా జీమెయిల్ వాడొచ్చు..

02:50 PM

పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు: మోహన్ బాబు

02:42 PM

జపాన్ నుంచి యూఏఈ బయల్దేరిన మోడీ

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.