Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంపూ.. కెరీర్‌లో బెస్ట్‌ సినిమా | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

సంపూ.. కెరీర్‌లో బెస్ట్‌ సినిమా

             'సంపూర్ణేష్‌ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఓ ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. ఆయన కెరీర్‌లోనే 'ధగడ్‌ సాంబ' బెస్ట్‌ సినిమా అవుతుంది' అని దర్శకుడు ఎన్‌.ఆర్‌.రెడ్డి చెప్పారు.
బి.ఎస్‌.రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై సంపూర్ణేష్‌ బాబు, సోనాక్షి జంటగా ఆర్‌ ఆర్‌. బీహెచ్‌ శ్రీనుకుమార్‌ రాజు నిర్మించిన చిత్రం 'ధగడ్‌ సాంబ'. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎన్‌.ఆర్‌.రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, '1993లో ఇండిస్టీకి ఆర్టిస్టుగా వచ్చాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కారణంగా బిజినెస్‌ వైపు వెళ్ళాను. అయినా సినిమా మీద ఇంట్రెస్ట్‌తో మళ్లీ ఇండిస్టీకి వచ్చాను. దర్శకుడిగా నాకిది మొదటి చిత్రం. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, లిరిక్స్‌, పాటలు ఇలా.. అన్ని నేనే రాశాను. ఈ కథ సినిమాటోగ్రాఫర్‌ ముజీర్‌ గారికి బాగా నచ్చడంతో సంపూర్ణేష్‌తో మాట్లాడి, ఈ ప్రాజెక్ట్‌ ట్రాక్‌ ఎక్కేలా చేశారు. సంపూ గారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా నేను రాసుకున్న కథను 30% మార్పు చేశాం. ఇదొక రివెంజ్‌ స్టొరీ. ఇందులో ఐదు ఫైట్స్‌, ఐదు సాంగ్స్‌ ఉంటాయి. కథ సీరియస్‌గా నడిచినా అందులోనే కామెడీ ఉంటుంది తప్ప కావాలని పెట్టినట్టు పేరడీ కామెడీ ఈ సినిమాలో ఉండదు. అలాగే ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తాయి. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉన్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ముజీర్‌గారు డిఓపిగానే కాకుండా ఈ సినిమా పూర్తి కావడానికి మెయిన్‌ పిల్లర్‌గా నిలబడ్డారు. సంపూ గారి యాక్టింగ్‌, బాలు కొరియోగ్రఫీ, డేవిడ్‌ మ్యూజిక్‌, పాపారావు ఎడిటింగ్‌, రాజు మాస్టర్‌ అసిస్టెంట్స్‌ ఫైట్స్‌, యాక్షన్స్‌ సీన్స్‌ఈ సినిమా హైలెట్‌ అవుతాయి. భాషా, జ్యోతి, అప్పారావు, చలాకీ చంటి, ఫిష్‌ వెంకట్‌ చాలా బాగా నటించారు. ఈ సినిమాతో దర్శకుడిగా నాకు మంచి గుర్తింపు తప్పకుండా లభిస్తుంది' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గిరిజనుల సమస్యలపై పోరాటం
నయా కాంబినేషన్‌లో సినిమా
ఆద్యంతం వినోదభరితం
వాస్తవ సంఘటనలతో వాడు ఎవడు?
హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌ బ్లాక్‌బస్టర్‌గా ఉంది : రాజమౌళి
నిజమైన స్ఫూర్తి : మహేష్‌బాబు
జూలై 7న కడువా రిలీజ్‌
సరికొత్త కథతో డీజిల్‌
మృగంలా బాల్రాజు పెద్ద హిట్‌ ఖాయం
అగ్ర హీరోలకూ నష్టమే
పేదవాడి జేమ్స్‌బాండ్‌ స్టోరీ
ప్రేమించిన అబ్బాయి కోసం..
పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఊహించలేదు
మాయ గంగ.. పాట చాలు
విప్లవాత్మక పరిష్కారాన్ని చూపే ఫిమేల్‌
హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌
ఆసక్తికర కథతో సర్దార్‌
మెగాస్టార్‌తో సినిమా
భావోద్వేగభరితంగా ఫేర్‌వెల్‌..
నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..
నా సామి రంగ.. అనాల్సిందే
బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
బుల్‌ ఫైట్‌లా ఉండే చిత్రం
పైసా వసూల్‌ సినిమా
అందర్నీ మెప్పిస్తున్న చోర్‌బజార్‌
సరికొత్త అనుభూతినిచ్చే హ్యాపీ బర్త్‌డే
అలరిస్తున్న నేనేమో మోతెవరి పాట
ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ
కలెక్షన్లు పెరుగుతున్నారు..

తాజా వార్తలు

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

01:16 PM

సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన

01:16 PM

బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తలసాని సమీక్ష

01:07 PM

ఇంగ్లండ్‌తో టీ20, వ‌న్డే‌ల‌కు భార‌త జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌

12:56 PM

స్కూలుకు ఒకే కాలుతో 2 కి.మీ నడిచి వెళ్తున్న బాలిక

12:47 PM

ఐటీ శాఖ నుంచి లవ్ లెటర్ వచ్చింది : శరద్ పవార్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.