Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అందర్నీ మెప్పించే కంచుకోట | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

అందర్నీ మెప్పించే కంచుకోట

              ఆర్‌.కె.ఫిలింస్‌ పతాకంపై లయన్‌ డా.ప్రతాని రామకష్ణ గౌడ్‌ ముఖ్య పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'కంచుకోట'. రహస్యం అనేది ట్యాగ్‌ లైన్‌. హీరో రాజశేఖర్‌ మేనల్లుడు మదన్‌ హీరోగా పరిచయం అవుతుండగా, ఆశ, దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్‌.ఎ చౌదరి, డా.వంశీ దర్శకులు.
ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నేడు (బుధవారం) ప్రతాని రామకష్ణ బర్త్‌ డే సందర్భంగా మంగళవారం ఫిలించాంబర్‌లో ఈ చిత్ర టైటిల్‌ లాంచ్‌ చేశారు.
              ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరి మోహన్‌ వడ్లపట్ల మాట్లాడుతూ, 'ఎన్టీఆర్‌ గారు నటించిన 'కంచుకోట' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే టైటిల్‌తో ఆర్‌.కె.గౌడ్‌గారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలి' అని అన్నారు. 'ఓ పక్క టిఎఫ్‌సీసీ చైర్మన్‌గా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూనే మరో పక్క 'కంచుకోట'లాంటి మంచి సినిమాలు తీస్తున్న ఆర్‌.కె.గౌడ్‌గారికి అభినందనలు' అని టియఫ్‌సీసీ వైస్‌ చైర్మన్‌ ఏ.గురురాజ్‌ చెప్పారు.
దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ, 'నందమూరి తారకరామారావు గారు నటించిన 'కంచుకోట' స్థాయిలోనే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలి' అని తెలిపారు. 'మంగ్లీ పాడిన ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. త్వరలో ఆ పాటను వంశీ కొరియోగ్రఫీలో చిత్రీకరించనున్నాం. ఇదొక హిస్టారికల్‌ సినిమా. 40 శాతం గ్రాఫిక్‌ వర్క్‌ ఉంటుంది. ఇందులో నేను గురూజీ పాత్రలో నటించాను. హీరో రాజశేఖర్‌ గారి మేనల్లుడు మదన్‌ హీరోగా నటిస్తున్నాడు. అలాగే బ్రహ్మానందం, పథ్వీ, సత్యప్రకాశ్‌, నాగరాజు కీలక పాత్రలు పోషించారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, వచ్చే నెలలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. త్వరలోనే నట సార్వభౌమ ఎన్టీఆర్‌గారి శత జయంతి వేడుకలు ఘనంగా జరగబోతున్న నేపథ్యంలో మా 'కంచుకోట' టైటిల్‌ని లాంచ్‌ చేయటం హ్యాపీగా ఉంది' అని డా. ప్రతాని రామకష్ణ గౌడ్‌ అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆసక్తికర కథతో సర్దార్‌
మెగాస్టార్‌తో సినిమా
భావోద్వేగభరితంగా ఫేర్‌వెల్‌..
నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..
నా సామి రంగ.. అనాల్సిందే
బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
బుల్‌ ఫైట్‌లా ఉండే చిత్రం
పైసా వసూల్‌ సినిమా
అందర్నీ మెప్పిస్తున్న చోర్‌బజార్‌
సరికొత్త అనుభూతినిచ్చే హ్యాపీ బర్త్‌డే
అలరిస్తున్న నేనేమో మోతెవరి పాట
ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ
కలెక్షన్లు పెరుగుతున్నారు..
మరో పాత్‌ బ్రేకింగ్‌ సినిమా
కడువా.. పక్కా కమర్షియల్‌
విజువల్‌ వండర్‌గా కార్తికేయ2
వెయ్‌ దరువెయ్‌ షురూ..
సరికొత్త కథతో అరి
భయపెట్టే విశాలాక్షి
ఆద్యంతం వైవిధ్యభరితం
అందర్నీ మెప్పించే చిత్రం
లింగుస్వామి బెస్ట్‌ డైరెక్టర్‌ : రామ్‌
షూటింగ్స్‌కి గ్రీన్‌సిగల్‌
విశ్వక్‌సేన్‌ నయా సినిమా షురూ
భయపెడుతూనే నవ్విస్తుంది
సరికొత్త ప్రేమకథ
వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా
14 భాషల్లో సీక్వెల్‌
విజువల్‌ వండర్‌

తాజా వార్తలు

09:07 AM

ఫామ్ హౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. 12 మంది అరెస్ట్

09:02 AM

సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట

08:52 AM

నేడు టీ హ‌బ్‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

08:51 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బ్యాటరీ కారు

08:44 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:37 AM

హైదరాబాద్‌లో దారుణం..పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణి..!

08:31 AM

ట్రక్కును ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి

08:25 AM

టెక్కాస్..ట్రక్కులో 42 మంది మృతి

08:14 AM

నేటి నుంచి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు

07:58 AM

నేడు ఒకే వేదికపై గవర్నర్ తమిళిసై,సీఎం కీసీఆర్

07:32 AM

నాలుగు అంతస్తుల భవనం కూలి...8 మందికి గాయాలు

07:23 AM

టైగర్‌ కప్‌ చాంప్‌ హైదరాబాద్‌ బాట్లింగ్‌

07:14 AM

ఉక్రెయిన్‌లో మాల్‌పై క్షిపణి దాడి..16 మంది మృతి

07:12 AM

అకాబాలో క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ...13 మంది మృతి

07:09 AM

చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తిని దారుణ హత్య

09:59 PM

ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు..!

09:53 PM

టీఎస్‌ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

09:49 PM

మధురై ఆలయ ఏనుగుకు చికిత్స

09:41 PM

68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు

09:36 PM

గజ్వేల్‌కు తొలిసారి గూడ్స్ రైలు..

09:25 PM

ఆన్‌లైన్‌ ప‌రిచ‌యం.. బాలికపై సామూహిక లైంగికదాడి

09:10 PM

ఎమ్మెల్యేపై దాడికి యత్నం

08:53 PM

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

08:48 PM

పెద్దపల్లి జిల్లాలో విషాదం..

08:32 PM

కాంగ్రెస్​లోకి వచ్చేవారికి టికెట్లు ఇస్తామని చెప్పలేదు : భట్టి విక్రమార్క

08:27 PM

సోనియా గాంధీ పీఏ పై లైంగికదాడి కేసు..!

08:17 PM

సిద్దిపేట జిల్లాలో విద్యార్థినులకు అస్వస్థత

08:06 PM

బైడెన్, ట్రుడో,మాక్ర‌న్‌లతో మోడీ భేటీ

07:57 PM

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల

07:51 PM

ఉప సర్పంచ్ హత్యకు సర్పంచ్ భర్త కుట్ర..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.