Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నయా రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మయూరాక్షి | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

నయా రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మయూరాక్షి

శ్రీశ్రీశ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్‌ పతాకంపై 'భాగమతి' ఫేమ్‌ ఉన్ని ముకుందన్‌ హీరోగా, మియా జార్జ్‌ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం 'మయూరాక్షి'.
వరం జయంత్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్‌ 3న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరి ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ, 'పాటలు వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్‌ చాలా రిచ్‌గా ఎంతో క్యూరియా సిటీతో ఉంది. ట్రైలర్‌ చూశాక ఇదొక సస్పెన్స్‌ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇంజనీరింగ్‌ చదువుకున్న జయంత్‌ సినిమాల మీద ఆసక్తితో నిర్మాతగా మారి, ఇప్పటికే రెండు చిత్రాలు రిలీజ్‌ చేశారు. ఇది తన మూడో చిత్రం. ప్యాషన్‌తో వచ్చే కొత్త నిర్మాతలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి. ఎంతో మందికి పని దొరుకుతుంది. ఈ సినిమా సక్సెస్‌ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు.
'ట్రైలర్‌, పాటలు చాలా బాగున్నాయి. ఒక యంగ్‌ ప్రొడ్యూసర్‌ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు సక్సెస్‌ చేయాలని ఆశిస్తున్నాను' అని 'గంగపుత్రులు' హీరో రాంకీ చెప్పారు. నిర్మాత వరం జయంత్‌ కుమార్‌ మట్లాడుతూ, 'నయా సస్పెన్స్‌ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఉన్ని ముకుందన్‌, మియా జార్జ్‌ నటన, గోపీసుందర్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలెట్స్‌. జూన్‌ 3న సినిమాను భారీగా రిలీజ్‌ చేస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు : పూర్ణాచారి, కో-ప్రొడ్యూసర్‌ : వరం యశ్వంత్‌ సాయి కుమార్‌, నిర్మాత : వరం జయంత్‌ కుమార్‌, దర్శకుడు : సాయిజు ఎస్‌.ఎస్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గాడ్‌ఫాదర్‌ దసరా కానుకగా రిలీజ్‌
సీతా..రామం అద్భుతమైన దృశ్య కావ్యం
గొప్ప చందమామ కథ బింబిసారుడు
ఘనంగా అంతేనా..ఇంకేం కావాలి ప్రారంభం
భావోద్వేగ భరితంగా మా నాన్న నక్సలైట్‌
డిఫరెంట్‌ కామెడీతో సరికొత్త ప్రపంచం చూస్తారు
పక్కా కమర్షియల్‌ హిట్‌ చేశారు : మారుతి
క్రిస్మస్‌ కానుకగా రుద్రుడు రిలీజ్‌
స్పెషల్‌ సాంగ్‌ సర్‌ప్రైజ్‌
కృష్ణమ్మ
భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌ అం అః
లండన్‌లో ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి
వారియర్‌ ఇప్పటికే సగం సక్సెస్‌ అయ్యింది
దసరా భారీ షెడ్యూల్‌ షురూ..
4న గాడ్‌ఫాదర్‌ సర్‌ప్రైజ్‌
అగ్ని నక్షత్రం
నిజాయితీకి మారుపేరు అల్లూరి
ఇప్పటివరకు రాని పాయింట్‌తో గంధర్వ
గిరిజనుల సమస్యలపై పోరాటం
నయా కాంబినేషన్‌లో సినిమా
ఆద్యంతం వినోదభరితం
వాస్తవ సంఘటనలతో వాడు ఎవడు?
హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌ బ్లాక్‌బస్టర్‌గా ఉంది : రాజమౌళి
నిజమైన స్ఫూర్తి : మహేష్‌బాబు
జూలై 7న కడువా రిలీజ్‌
సరికొత్త కథతో డీజిల్‌
మృగంలా బాల్రాజు పెద్ద హిట్‌ ఖాయం
అగ్ర హీరోలకూ నష్టమే
పేదవాడి జేమ్స్‌బాండ్‌ స్టోరీ
ప్రేమించిన అబ్బాయి కోసం..

తాజా వార్తలు

12:22 PM

కాళేశ్వరంకు భారీగా వరద నీరు

12:17 PM

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

12:10 PM

దేవుళ్ల చిత్రాల పేపర్లలో చికెన్ విక్రయం.. వ్యక్తి అరెస్టు

11:58 AM

హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

11:52 AM

తెలంగాణలో డిఎస్పీల బదిలీలు

11:45 AM

ఆర్‌ నారాయణమూర్తికి మాతృవియోగం

11:37 AM

యాంకర్ రోహిత్ అరెస్టు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

07:29 AM

‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

07:15 AM

ఖైరతాబాద్‌లో ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.