Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా

అడివి శేష్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం 'మేజర్‌'.
శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్‌ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా భారీగా నిర్మించింది. మేజర్‌ సందీప్‌ ఉన్నికష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శోభితా ధూళిపాళ శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
' 'గూడచారి' సినిమా చేస్తున్నపుడే మేజర్‌ సందీప్‌ ఉన్నికష్ణన్‌ జీవితం గురించి హీరో అడవి శేష్‌ చాలా ఆసక్తికరమైన సంగతులు చెప్పేవారు. అయితే ఈ సినిమాలో నేను కూడా నటిస్తానని అప్పుడు నాకు తెలీదు.
ఓ పక్క సందీప్‌ జీవితం చూపిస్తూనే, మరో పక్క 26/11 దాడులు, తాజ్‌ ఇన్సిడెంట్‌ని సమాంతరంగా ఈ సినిమాలో చూపిస్తారు. 26/11 ఎటాక్స్‌లో నేను ప్రమోద అనే బందీగా కనిపిస్తా. భయం, దుఖ:ం, ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ .. ఇలా అన్ని రకాల కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. భావోద్వేగాలతో నిండిన బరువైన పాత్ర.
ఆర్మీ కథలు యుద్ధం లేకపోతే ఒక సంఘటన మీద ఉంటాయి. అయితే 'మేజర్‌' సందీప్‌ లైఫ్‌లో చాలా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యమైన మార్గాన్ని ఎంచుకునే సామర్ధ్యం అందరిలోనూ ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. నటన పరంగా ఇప్పుడు అన్ని రకాల పాత్రలు చేయడానికి దర్శకులు, ప్రేక్షకుల నమ్మకాన్ని పొందానని భావిస్తున్నా.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గాడ్‌ఫాదర్‌ దసరా కానుకగా రిలీజ్‌
సీతా..రామం అద్భుతమైన దృశ్య కావ్యం
గొప్ప చందమామ కథ బింబిసారుడు
ఘనంగా అంతేనా..ఇంకేం కావాలి ప్రారంభం
భావోద్వేగ భరితంగా మా నాన్న నక్సలైట్‌
డిఫరెంట్‌ కామెడీతో సరికొత్త ప్రపంచం చూస్తారు
పక్కా కమర్షియల్‌ హిట్‌ చేశారు : మారుతి
క్రిస్మస్‌ కానుకగా రుద్రుడు రిలీజ్‌
స్పెషల్‌ సాంగ్‌ సర్‌ప్రైజ్‌
కృష్ణమ్మ
భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌ అం అః
లండన్‌లో ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి
వారియర్‌ ఇప్పటికే సగం సక్సెస్‌ అయ్యింది
దసరా భారీ షెడ్యూల్‌ షురూ..
4న గాడ్‌ఫాదర్‌ సర్‌ప్రైజ్‌
అగ్ని నక్షత్రం
నిజాయితీకి మారుపేరు అల్లూరి
ఇప్పటివరకు రాని పాయింట్‌తో గంధర్వ
గిరిజనుల సమస్యలపై పోరాటం
నయా కాంబినేషన్‌లో సినిమా
ఆద్యంతం వినోదభరితం
వాస్తవ సంఘటనలతో వాడు ఎవడు?
హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌ బ్లాక్‌బస్టర్‌గా ఉంది : రాజమౌళి
నిజమైన స్ఫూర్తి : మహేష్‌బాబు
జూలై 7న కడువా రిలీజ్‌
సరికొత్త కథతో డీజిల్‌
మృగంలా బాల్రాజు పెద్ద హిట్‌ ఖాయం
అగ్ర హీరోలకూ నష్టమే
పేదవాడి జేమ్స్‌బాండ్‌ స్టోరీ
ప్రేమించిన అబ్బాయి కోసం..

తాజా వార్తలు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

07:29 AM

‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

07:15 AM

ఖైతరాబాద్‌లో ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం

07:13 AM

తొలిసారి రూ.6 కోట్ల మార్క్‌ను తాకిన తిరుమ‌ల హుండీ ఆదాయం

07:06 AM

వికారాబాద్‌లో కౌలు రైతు అత్మహత్య

07:01 AM

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

09:55 PM

తిరుమల చరిత్రలో రికార్డు హుండీ ఆదాయం

09:48 PM

భాషను బట్టి ప్రతిభను అంచనా వేయొద్దు : కేటీఆర్

09:38 PM

గే గ్రూపులో చేరి బెదిరింపులు.. హత్య చేసిన మిగితా సభ్యులు

09:24 PM

తెలంగాణ ఫుడ్స్ కార్పొరేష‌న్ చైర్మెన్‌గా రాజీవ్ సాగ‌ర్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.