Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాటక రంగ దయనీయ స్థితికి ప్రతిబింబం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

నాటక రంగ దయనీయ స్థితికి ప్రతిబింబం

            ఒకప్పుడు నాటక రంగం ఎంతో మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు జీవనోపాధిని కల్పించింది. పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఇప్పుడు నాటక రంగం క్రమక్రమంగా అంతరించిపోతోంది. నాటక రంగ దయనీతి స్థితికి ప్రతి బింబంగా 'ఉత్సవం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోగా దిలీప్‌, హీరోయిన్‌గా రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్ని ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మా నందం, అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు పోషించారు.
ఈ సినిమా గురించి నిర్మాత సురేష్‌ పాటిల్‌ మాట్లాడుతూ, 'సురభి నాటకాలు, కళాకారుల బతుకులు, వాళ్ళ బాధలు, గాథల్ని ఈ సినిమా రూపంలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నార. ఈ సినిమా చిత్రీకరణతోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్ని పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. దర్శకుడు అర్జున్‌సాయి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్‌తో కెమెరామెన్‌ రసూల్‌ ఎల్లోర్‌ ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు, అనూప్‌ రూబెన్స్‌ తన పాటలతో, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ని నెక్స్ట్‌ లెవెల్‌ చేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మ కడలి రూపొందించిన సెట్స్‌ అద్భుతంగా ఉంటాయి. మరచిపోతున్న, మరిచిపోయిన నాటకరంగం గురించి, కళాకారుల గురించి వస్తున్న సినిమా. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను విడుదల చేస్తాం' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గిరిజనుల సమస్యలపై పోరాటం
నయా కాంబినేషన్‌లో సినిమా
ఆద్యంతం వినోదభరితం
వాస్తవ సంఘటనలతో వాడు ఎవడు?
హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌ బ్లాక్‌బస్టర్‌గా ఉంది : రాజమౌళి
నిజమైన స్ఫూర్తి : మహేష్‌బాబు
జూలై 7న కడువా రిలీజ్‌
సరికొత్త కథతో డీజిల్‌
మృగంలా బాల్రాజు పెద్ద హిట్‌ ఖాయం
అగ్ర హీరోలకూ నష్టమే
పేదవాడి జేమ్స్‌బాండ్‌ స్టోరీ
ప్రేమించిన అబ్బాయి కోసం..
పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఊహించలేదు
మాయ గంగ.. పాట చాలు
విప్లవాత్మక పరిష్కారాన్ని చూపే ఫిమేల్‌
హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌
ఆసక్తికర కథతో సర్దార్‌
మెగాస్టార్‌తో సినిమా
భావోద్వేగభరితంగా ఫేర్‌వెల్‌..
నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..
నా సామి రంగ.. అనాల్సిందే
బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
బుల్‌ ఫైట్‌లా ఉండే చిత్రం
పైసా వసూల్‌ సినిమా
అందర్నీ మెప్పిస్తున్న చోర్‌బజార్‌
సరికొత్త అనుభూతినిచ్చే హ్యాపీ బర్త్‌డే
అలరిస్తున్న నేనేమో మోతెవరి పాట
ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ
కలెక్షన్లు పెరుగుతున్నారు..

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.