Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
14 భాషల్లో సీక్వెల్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

14 భాషల్లో సీక్వెల్‌

             అగ్ర నిర్మాత ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్‌ 6 నైట్స్‌'. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలోహొసుమంత్‌ అశ్విన్‌.ఎం, రజనీకాంత్‌.ఎస్‌ నిర్మించారు.
             వైల్డ్‌ హనీ ప్రోడక్షన్స్‌, వింటేజ్‌ పిక్చర్స్‌, ఏబిజి క్రియేషన్స్‌ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. సుమంత్‌ అశ్విన్‌, రోహన్‌హొహీరోలు. మెహర్‌ చాహల్‌, కతికా శెట్టి హీరోయిన్లు. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
             ఈ సందర్భంగా ఎం.ఎస్‌.రాజు మీడియాతో మాట్లాడుతూ, ''రాజ్‌ కపూర్‌ 'బర్సాత్‌' చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా నచ్చాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాశా.హొ'బర్సాత్‌'లో రాజ్‌ కపూర్‌ క్యారెక్టర్‌ తరహాలో సుమంత్‌ పాత్ర ఉంటుంది. కేర్‌లెస్‌ రోల్‌. జీవితంలో అతడికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని ఇంకా చేరుకోలేదు. మరో వైపు ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళుతుంది. డాక్టర్‌కు సైతం అందని డిప్రెషన్‌లో ఉంటాడు. 'బర్సాత్‌'లో రాజ్‌ కపూర్‌ ఫ్రెండ్‌ రోల్‌ ప్రేమనాథ్‌ చేశారు. ఈ సినిమాలో ఆ పాత్రని రోహన్‌ చేశాడు. అయితే కథ, నేపథ్యాలు మాత్రం వేర్వేరు. నిర్మాతగా నేను విజయాలు సాధించా. అయితే, దర్శకుడిగా ఆశించిన విజయాలుహొఅందుకోలేదు. అందుకని, పట్టుదలతో '7 డేస్‌ 6 నైట్స్‌' కథ రాశా. గోవాలో యువతహొతిరిగే ప్రదేశాలు తిరిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోహొఅని చాలా రీసెర్చ్‌ చేశా. '7 డేస్‌ 6 నైట్స్‌' అంటే ఏదో అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు. ఇందులో ఎమోషనల్‌ కంటెంట్‌ చాలా ఉంది. ఇంటర్వెల్‌ నుంచి ప్రేక్షకులు ఒక ట్రాన్స్‌లోకి వెళతారు. అశ్విన్‌, రోహన్‌, మెహర్‌ చాహల్‌, కృతికా శెట్టి అద్భుతంగా నటించారు. నా కథ ద్వారా ఏదైతే ప్రేక్షకులకు చెప్పాలనుకున్నానో దాన్ని వీళ్ళు నూటికి నూరుశాతం వెండితెరపై ప్రజెంట్‌ చేశారు. కథ, పాత్రలు, నేపథ్య పరంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇది అడల్ట్‌ కంటెంట్‌ సినిమా కాదు. సెన్సార్‌ దీనికి 'యు/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చింది. ట్రైలర్‌ విడుదల చేశాక మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తక్కువ ధరలకే టికెట్లతోపాటు థియేటర్ల సంఖ్య కూడా పెంచాం. 'సతి' సినిమా కంప్లీట్‌ చేశాను. రాజమండ్రి లాంటి ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమా 'సతి'. మిస్టరీ జోనర్‌ సినిమా. గతంలో నేను తీసిన ఓ సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నాను. దీన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్‌లో స్టార్ట్‌ చేస్తాం. చాలా పెద్ద స్కేల్‌లో ఉంటుంది' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అగ్ర హీరోలకూ నష్టమే
పేదవాడి జేమ్స్‌బాండ్‌ స్టోరీ
ప్రేమించిన అబ్బాయి కోసం..
పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఊహించలేదు
మాయ గంగ.. పాట చాలు
విప్లవాత్మక పరిష్కారాన్ని చూపే ఫిమేల్‌
హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌
ఆసక్తికర కథతో సర్దార్‌
మెగాస్టార్‌తో సినిమా
భావోద్వేగభరితంగా ఫేర్‌వెల్‌..
నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..
నా సామి రంగ.. అనాల్సిందే
బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
బుల్‌ ఫైట్‌లా ఉండే చిత్రం
పైసా వసూల్‌ సినిమా
అందర్నీ మెప్పిస్తున్న చోర్‌బజార్‌
సరికొత్త అనుభూతినిచ్చే హ్యాపీ బర్త్‌డే
అలరిస్తున్న నేనేమో మోతెవరి పాట
ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ
కలెక్షన్లు పెరుగుతున్నారు..
మరో పాత్‌ బ్రేకింగ్‌ సినిమా
కడువా.. పక్కా కమర్షియల్‌
విజువల్‌ వండర్‌గా కార్తికేయ2
వెయ్‌ దరువెయ్‌ షురూ..
సరికొత్త కథతో అరి
భయపెట్టే విశాలాక్షి
ఆద్యంతం వైవిధ్యభరితం
అందర్నీ మెప్పించే చిత్రం
లింగుస్వామి బెస్ట్‌ డైరెక్టర్‌ : రామ్‌

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.