Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సరికొత్త ప్రేమకథ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jun 24,2022

సరికొత్త ప్రేమకథ

        శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై ఎమ్‌.వినరు బాబు దర్శకత్వంలో బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామపురంలో ఒక ప్రేమ జంట'. రణధీర్‌ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. గురువారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ వేడుక మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా వైభంగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు వినరు బాబు మాట్లాడుతూ;'ఈ కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రతి పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్‌ అవుతుంది. డిఫరెంట్‌ వేలో ఆలోచించి, తీసిన లవ్‌ స్టోకీ ఇది. ప్రేమించడం కాదు...ఆ ప్రేమను నిలబెట్టుకోవాలన్న అంశాన్ని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఎక్కడా వల్గారిటీకి తావుండదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా మా నిర్మాత సహకరించారు. హీరో, హీరోయిన్స్‌ కొత్త వారైనా ఎంతో అనుభవం ఉన్నవారిలా నటించారు. త్వరలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తాం' అని చెప్పారు.
'మా దర్శకుడు వినరు బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. గ్రామీణ వాతావరణంలో జరిగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. కథలో మంచి మలుపులు ఉన్నాయి. విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా అవుట్‌ పుట్‌ బాగా వచ్చింది' అని నిర్మాత బీసు చందర్‌ గౌడ్‌ అన్నారు.
హీరో రణధీర్‌ మాట్లాడుతూ,' మా డీఓపీ గారు నన్ను ప్రతి ఫ్రేమ్‌లో ఎంతో అందంగా చూపించారు. గణేష్‌ మాస్టర్‌ మా సినిమాకు అద్బుతమైన కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంటెంట్‌ బాగుంటే ఆదరిస్తారు
ఆత్మీయానుబంధాలకు ప్రతీక
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది
ఆఫత్‌.. అదుర్స్‌
హైదరాబాద్ లో సందడి చేసిన 'రక్షాబంధన్ ' బృందం
సరికొత్త అనుభూతినిచ్చే కార్తికేయ 2
సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యం
అందుకే రిలీజ్‌ వాయిదా వేస్తున్నాం
మెప్పించే పుష్పరాజ్‌
తెలుగు జాతి గర్వించే సినిమా
అభిమాన హీరోయిన్‌ కలిస్తే ఏం జరిగింది?
కమర్షియల్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌
నయా కామెడీ డ్రామాగా కళాపురం
పవిత్ర ప్రేమకథ
ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడాల్సిందే..
ఈ కాలానికి ఎందుకొచ్చాడు?
సిరి సిరి మువ్వల్లోనే.. నా గుండె చప్పుళ్లన్నీ
లోకల్‌ లవ్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌
పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌
అంతకుమించి అద్భుతంగా కార్తికేయ 2
భూతద్దం భాస్కర్‌ నారాయణ
యాక్షన్‌ థ్రిల్లర్‌గా రుద్రాక్షపురం
సీతారామం.. అత్యద్భుత దృశ్య కావ్యం
గాడ్‌ఫాదర్‌ ఆశీస్సులు తీసుకున్న లైగర్‌
విశాఖలో సీతా..రామం సందడి
వాళ్ళ నమ్మకమే బింబిసార సినిమా
మనం కథలోనా..కథే మనలోనా..?
తీస్‌ మార్‌ ఖాన్‌ అద్భుతంగా వచ్చింది
నయా మల్టీ జోనర్‌ సినిమా
ప్రొఫెసర్‌ విశ్వామిత్రగా మోహన్‌బాబు

తాజా వార్తలు

07:03 PM

రేపు టీఎస్ ఎంసెట్‌ ఫలి‌తాలు విడుదల

06:36 PM

స్నేహితులను హత్యచేసిన నిందితుడు అరెస్ట్

06:04 PM

నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ఆదేశాలు జారీ

05:50 PM

ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాలి : రేవంత్ రెడ్డి

05:35 PM

యమునా నదిలో పడవ బోల్తా..!

05:18 PM

డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసిన మంత్రులు

05:16 PM

న‌గ‌రి కోర్టుకు హాజ‌రైన సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌

05:03 PM

ఆ పదాలను నిషేధించిన ఏపీ ప్రభుత్వం..!

04:58 PM

ఏపీలో దారుణం..కోడ‌లిని చంపి..త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌

04:47 PM

కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

04:46 PM

ప్రగతి భవన్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం..

04:40 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:57 PM

ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

03:54 PM

గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత

03:49 PM

మాలిలో 42 మంది సైనికులు మృతి

03:47 PM

తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

03:43 PM

పోలీసులకు నారా లోకేశ్ ఫోన్ ఇవ్వడానికి సిద్ధమా : నాగార్జున యాద‌వ్

03:27 PM

మోటో నుండి జీ62 5జీ ఫోన్ విడుదల

03:12 PM

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

03:06 PM

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

03:02 PM

న‌ల్ల‌గొండ జిల్లా నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

02:23 PM

సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై స్పందించిన ఈసీ

02:18 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు

01:09 PM

కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

12:56 PM

ఉపరాష్ట్రపతిగా జగదీప్​ ధన్​ఖడ్​ ప్రమాణ స్వీకారం

12:42 PM

ఇద్దరు పాకిస్థాన్ బాక్సర్ల అదృశ్యం

11:43 AM

లోన్ యాప్‌లను మూడు కేటగిరీలుగా విభజించిన ఆర్బీఐ

11:41 AM

మేడ్చల్ జిల్లాలో బ్యూటిషన్‌పై లైంగికదాడి

11:28 AM

నాగార్జునసాగర్‌ డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత

11:23 AM

ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి..ముగ్గురు జవాన్లు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.