Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మృగంలా బాల్రాజు పెద్ద హిట్‌ ఖాయం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jun 30,2022

మృగంలా బాల్రాజు పెద్ద హిట్‌ ఖాయం

నిహాల్‌ నందన్‌, అర్పిత లోహి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'బాల్రాజు'. మణిబాల పతాకంపై ఒలాద్రి బాల లక్ష్మి నిర్మాణంలో వెంకట్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల అగ్ర నిర్మాత సి.కళ్యాణ్‌ ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్‌ చాలా బాగుంది. ట్రైలర్‌ చూస్తుంటే, సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆసక్తి కలిగిస్తోంది. ఇదే ఈ సినిమాకి తొలి విజయం. ప్రేక్షకులు ఆదరించి ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను' అని తెలిపారు.
'ఈ సినిమా 'మృగం' సినిమాలా పెద్ద హిట్‌ అవుతుంది. నిహాల్‌ నందన్‌, అర్పిత లోహి, ఎ.కె.మణి అద్భుతంగా నటించారు. కథ మీద ఉన్న నమ్మకంతో మా నిర్మాత బాల లక్ష్మిగారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. నటి స్నిగ్ధనయని మా సినిమాతో సంగీత దర్శకురాలిగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. మంచి మ్యూజిక్‌తోపాటు అందర్ని మెస్మరైజ్‌ చేసేలా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని అందించారు. మా సినిమాటోగ్రాఫర్‌ రాకేష్‌ వర్మకి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చాడు. ఎడిటర్‌ కళ్యాణ్‌ జలగం మంచి గ్రిప్పింగ్‌తో ఎడిటింగ్‌ చేశారు. కొత్త వాళ్ళందరం కలిసి ఓ మంచి సినిమాతో జూలై 1న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం' అని దర్శకుడు వెంకట్‌రెడ్డి అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బర్నింగ్‌ ఇష్యూతో మెకానిక్‌
ఈ విజయం నారాయణ దాస్‌ నారంగ్‌కి అంకితం
బుజ్జి.. ఇలా రా
నా కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్స్‌
భళా చోర భళా రిలీజ్‌కి రెడీ
మెప్పించే ప్రేమకథ
దిల్‌ వాలా షూటింగ్‌ షురూ..
న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీతో బేబీ
తమిళ్‌ రాకర్స్‌ గుట్టు విప్పే సిరీస్‌
స్వచ్ఛమైన ప్రేమకథ
నిష్పక్షపాతంగా చూపించారు
భారీ గ్రాఫిక్స్‌తో కనకదుర్గ
ప్రేక్షకులకు పాదాభివందనాలు
లైగర్‌తో కల నిజమైంది
ప్రేమదేశం టీజర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌
కంటెంట్‌ బాగుంటే ఆదరిస్తారు
ఆత్మీయానుబంధాలకు ప్రతీక
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది
ఆఫత్‌.. అదుర్స్‌
హైదరాబాద్ లో సందడి చేసిన 'రక్షాబంధన్ ' బృందం
సరికొత్త అనుభూతినిచ్చే కార్తికేయ 2
సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యం
అందుకే రిలీజ్‌ వాయిదా వేస్తున్నాం
మెప్పించే పుష్పరాజ్‌
తెలుగు జాతి గర్వించే సినిమా
అభిమాన హీరోయిన్‌ కలిస్తే ఏం జరిగింది?
కమర్షియల్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌
నయా కామెడీ డ్రామాగా కళాపురం
పవిత్ర ప్రేమకథ
ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడాల్సిందే..

తాజా వార్తలు

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

11:37 AM

దేశంలో కొత్తగా 14,092 కరోనా కేసులు

11:27 AM

అంగన్ వాడీ ఉద్యోగానికి ఇంటర్ పాస్ కావాల్సిందే

11:13 AM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలం

11:07 AM

లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.