Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పవిత్ర ప్రేమకథ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Aug 04,2022

పవిత్ర ప్రేమకథ

జివిఆర్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సమర్పణలో రాజధాని ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌ పై తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'.
వెంకట్‌ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రమిది.
రెగ్యులర్‌ స్టోరీలా కాకుండా డిఫరెంట్‌ కథతో వస్తున్న ఈ సినిమాలో భగవద్గీత, బైబిల్‌ ఖురాన్‌లలో అందమైన, పవిత్రమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా ఉంటుంది అని దర్శకుడు వెంకట్‌ వందెల చెప్పారు.
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 19న విడుదల కానుంది. తాజాగా 'నిలదీస్తుందా..' అంటూ సాగే పాటను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
'నిలదీస్తుందా నీడే తానే ఎవ్వరని..ప్రశ్నిస్తుందా ప్రశ్నను బదులే..వెతికేస్తుందా కన్నే చూపుని ఎక్కడని..' అంటూ సాగే ఈ విరహ గీతాన్ని హేమచంద్ర పాడగా, డా భవ్య దీప్తి రెడ్డి రచించారు. 'ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజెంట్‌ ట్రెండ్‌కి తగ్గట్టు అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. నాయకా నాయికలు తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ పాత్రలు ప్రేక్షకుల్ని తమని తాము పోల్చుకునేలా చేస్తాయి. ఓ అందమైన, పవిత్రమైన ప్రేమకథగా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది' అని చిత్ర బృందం పేర్కొంది. తణికెళ్ళ భరణి, కల్పనా రెడ్డి, జీవా, జొగి బ్రదర్స్‌, అనంత్‌, బస్టాప్‌ కోటేశ్వరావు, డాక్టర్‌ ప్రసాద్‌, మాధవి ప్రసాద్‌, సునీత మనోహర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : ముల్లేటి నాగేశ్వరావు, సినిమాటోగ్రఫీ : పి.వంశీ ప్రకాష్‌, సంగీతం : సందీప్‌ కుమార్‌, స్క్రీన్‌ప్లే- పాటలు : డాక్టర్‌ భవ్య దీప్తి రెడ్డి, ఎడిటర్‌ : నందమూరి హరి, స్టంట్స్‌ : రామకష్ణ, కొరియోగ్రఫీ: గణేష్‌ మాస్టర్‌, నండిపు రమేష్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బర్నింగ్‌ ఇష్యూతో మెకానిక్‌
ఈ విజయం నారాయణ దాస్‌ నారంగ్‌కి అంకితం
బుజ్జి.. ఇలా రా
నా కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్స్‌
భళా చోర భళా రిలీజ్‌కి రెడీ
మెప్పించే ప్రేమకథ
దిల్‌ వాలా షూటింగ్‌ షురూ..
న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీతో బేబీ
తమిళ్‌ రాకర్స్‌ గుట్టు విప్పే సిరీస్‌
స్వచ్ఛమైన ప్రేమకథ
నిష్పక్షపాతంగా చూపించారు
భారీ గ్రాఫిక్స్‌తో కనకదుర్గ
ప్రేక్షకులకు పాదాభివందనాలు
లైగర్‌తో కల నిజమైంది
ప్రేమదేశం టీజర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌
కంటెంట్‌ బాగుంటే ఆదరిస్తారు
ఆత్మీయానుబంధాలకు ప్రతీక
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది
ఆఫత్‌.. అదుర్స్‌
హైదరాబాద్ లో సందడి చేసిన 'రక్షాబంధన్ ' బృందం
సరికొత్త అనుభూతినిచ్చే కార్తికేయ 2
సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యం
అందుకే రిలీజ్‌ వాయిదా వేస్తున్నాం
మెప్పించే పుష్పరాజ్‌
తెలుగు జాతి గర్వించే సినిమా
అభిమాన హీరోయిన్‌ కలిస్తే ఏం జరిగింది?
కమర్షియల్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌
నయా కామెడీ డ్రామాగా కళాపురం
ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడాల్సిందే..
ఈ కాలానికి ఎందుకొచ్చాడు?

తాజా వార్తలు

09:55 PM

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు ఆమోదం

09:47 PM

క్రీడాకారిణికి వేధింపులు.. నిందితుడు అరెస్టు

09:40 PM

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు రద్దు

09:33 PM

మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్

09:23 PM

నల్లగొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య

09:08 PM

తెలంగాణలో కొత్తగా 440 కరోనా కేసులు

09:03 PM

ఏపీ ఆనకట్టల నిర్మాణానికి తమిళనాడు అభ్యంతరం

08:47 PM

రేపటి నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్ 1

08:39 PM

హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:09 PM

2023 డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం..

07:58 PM

న్యూడ్‌ ఫోటో షూట్‌పై ర‌ణ్‌వీర్‌కు స‌మ‌న్లు‌

07:27 PM

తెలంగాణలో సెప్టెంబర్ నుంచి న్యూట్రీషన్‌ కిట్‌

07:21 PM

రూ. 20 కోసం 22 ఏండ్ల పాటు న్యాయ పోరాటం

07:14 PM

ఉగ్రవాద సంస్థ చీఫ్ కుమారుడిపై వేటు

06:55 PM

ఏపీలో భూకంపం

06:35 PM

ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయంటే..!

06:11 PM

పాకిస్థాన్ జెండా ఎగరేసిన యువకుడి అరెస్ట్

06:06 PM

రిజర్వాయర్‌లో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

05:33 PM

28న నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేత

05:27 PM

సికింద్రాబాద్-తిరుప‌తి మ‌ధ్య‌ ప్ర‌త్యే‌క రైళ్లు‌

05:05 PM

కాల్పులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

04:58 PM

అలాగైతే నేనూ రాజీనామా చేస్తా : ఎంపీ వెంకటరెడ్డి

04:26 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కాల్పుల కలకలం

04:17 PM

ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

03:41 PM

రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు

03:32 PM

దుస్తులు, షూలో రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా..!

03:04 PM

రాజ్‌గోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు..

02:51 PM

ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం

02:41 PM

నల్లగొండ అభివృద్ధికి నిధులు విడుదల

02:36 PM

కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జీగా ప్రియాంకా గాంధీ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.