Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హంట్‌కి హాలీవుడ్‌ యాక్షన్‌ టచ్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

హంట్‌కి హాలీవుడ్‌ యాక్షన్‌ టచ్‌

సుధీర్‌ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా 'హంట్‌'. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్‌ నేపథ్యంలో హై వోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. దీనికి హాలీవుడ్‌ సినిమా యాక్షన్‌ డైరెక్టర్స్‌ వర్క్‌ చేయడం విశేషం. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్‌ చేసిన రేనాడ్‌ ఫవెరో, బ్రయాన్‌ విజియర్‌ 'హంట్‌'లో స్టంట్స్‌ కంపోజ్‌ చేశారు. మూవీలో అవి హైలైట్‌ అవుతాయని మేకర్స్‌ చెప్పారు.
నిర్మాత వి. ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ, 'హాలీవుడ్‌లో రేనాడ్‌ ఫవెరో, బ్రయాన్‌ విజియర్‌ చాలా సినిమాలకు వర్క్‌ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్‌ వీక్‌ 4'కి కూడా వాళ్ళే స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ కానున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. ఆల్రెడీ విడుదలైన టీజర్‌, 'పాపతో పైలం...' పాటకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి' అని అన్నారు.
సుధీర్‌ బాబు పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్‌, 'ప్రేమిస్తే' భరత్‌ పోలీస్‌ ఆఫీసర్లుగా చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలుగింటి సత్యభామ జమున ఇకలేరు
నీ ఆలోచనలే నీ శత్రువులు
సోదర సోదరీమణులారా..
ఘనంగా శర్వానంద్‌ నిశ్చితార్థం
పాన్‌ ఇండియా సినిమాగా జీబ్రా
గాయని సునీత తనయుడు హీరోగా సర్కారు నౌకరి
'సైంధవ్‌' షూటింగ్‌ షురూ
ప్రతి మలుపుని ఎంజాయ్‌ చేస్తారు
బాలీవుడ్‌ సినిమాలో కరీంనగర్‌ కుర్రాడు
సైంధవ్‌గా వెంకటేష్‌
సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌
మెప్పించే సిందూరం
హిమ వనంలో అగ్ని వర్షం..
దేశం కోసం చేసిన సినిమా : పరుచూరి గోపాలకృష్ణ
ఆ రాత్రి ఏం జరిగింది?
అంగరంగవైభవంగా హలో ! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు - సౌత్‌
ఆస్కార్‌ రేసులో నాటు నాటు పాట..
ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది
హిలేరియస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చే హంట్‌
ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు : బాలకృష్ణ
శైలేష్‌ కొలనుతో వెంకీ సినిమా
అజాత శత్రువు సూర్యనారాయణ
త్వరలో తెలుగులోనూ వేద
అందరూ గర్వపడే మైఖేల్‌
సుధీర్‌బాబు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా
నయా యాక్షన్‌ థ్రిల్లర్‌
ఫిబ్రవరి 4న బుట్టబొమ్మ రిలీజ్‌
ప్రతి రూపాయిని లెక్క పెట్టుకునే తండ్రిగా..
స్వచ్ఛమైన ప్రేమకథ..

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.