Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజకీయ నేపథ్యంలో.. | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

రాజకీయ నేపథ్యంలో..

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా, రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌, పృథ్వీరాజ్‌ ముఖ్యపాత్రల్లో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'శాసనసభ'. వేణు మడికంటి దర్శకుడు. సాబ్రో ప్రొడక్షన్స్‌ పతాకంపై తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 16న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర బృందం నిర్వహించిన వేడుకలో ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను ఏపీ మినిస్టర్‌ ఆర్‌.కె. రోజా, కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి డా. గాధరి కిశోర్‌ కుమార్‌, మలయాళం ట్రైలర్‌ను దర్శకుడు-నటుడు చిన్నికృష్ణ, తమిళ ట్రైలర్‌ను 'నాంది' సతీష్‌ విడుదల చేయగా.. టైటిల్‌ సాంగ్‌ను వైజాగ్‌ %వీూజ% వంశీకృష్ణ యాదవ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందించిన రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, 'ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లొసుగులపై సంధించిన చిన్న సైజు పాశుపతాస్త్రం ఈ సినిమా. అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా' అని అన్నారు.
'సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా రూపొందించాం. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాని నిర్మాతలు పాన్‌ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు' అని దర్శకుడు వేణు మడికంటి చెప్పారు. 'మంచి సబ్జెక్ట్‌తో, మంచి కమిట్‌మెంట్‌తో ఈ సినిమా తీశాం' అని నిర్మాతలు తెలిపారు. హీరో ఇంద్రసేన మాట్లాడుతూ, 'ఒక స్టార్‌ హీరోకి ఇచ్చే కథని నాకు ఇచ్చిన రాఘవేంద్ర రెడ్డికి థ్యాంక్స్‌' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమిగోస్‌.. ప్రయోగాత్మక చిత్రం కాదు
మంచి కథతో అల్లంత దూరాన
సందేశాత్మకంగా బ్రహ్మవరం
పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ కావాలి : బాలకృష్ణ
శివరాత్రి కానుక
మెప్పించే మిస్టర్‌ ధర్మ
పోడు భూముల ఆక్రమణలు నియంత్రించాలి
నేడు మహిళలకు ఉచిత ప్రదర్శన
అలరించే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
శివరాత్రి స్పెషల్‌ కానుకగా విడుదల
కవలలు హీరోలుగా సినిమా ప్రారంభం
దేశం కోసం..
తెలుగులోనూ హెబ్బులి విజయం ఖాయం
ఘనంగా ఐపీఎల్‌ ప్రీ రిలీజ్‌ వేడుక
వసంత కోకిల రిలీజ్‌కి రెడీ
విద్యా వ్యవస్థలోని లోపాలతో యూనివర్శిటీ
సందేశాత్మకంగా సిరిమల్లెపువ్వు
రైౖటర్‌ పద్మభూషణ్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ఏప్రిల్‌ 28న ఏజెంట్‌ రిలీజ్‌
మూగబోయిన సుమధురవాణి
అమిగోస్‌.. మిమ్మల్ని నిరుత్సాహపరచదు
ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌
క్రియేటీవ్‌ కామ్రేడ్‌.. కె.విశ్వనాథ్‌
ఆయన మరణం కూడా ముగింపు కాదు
పదహారణాల తెలుగు పాట
నాన్న ఆఖరి కోరికని తీర్చగలిగాను
సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఇకలేరు
సూర్యాపేట జంక్షన్‌లో ఏం జరిగింది?
ఏ పాత్రలోనైనా మెప్పిస్తా..
కొత్త ఒరవడిని సృష్టిస్తుంది

తాజా వార్తలు

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

04:05 PM

తుర్కియేలో చలికి తట్టుకోలేక ఏంచేస్తున్నారంటే ...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.