Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మీడియా నేపథ్యంలో సినిమా | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

మీడియా నేపథ్యంలో సినిమా

            రామ్‌ తేజ్‌, గరిమ జంటగా రూపొందుతున్న నూతన చిత్ర షూటింగ్‌ శుక్రవారం ఫిలించాంబర్‌లో ప్రారంభమైంది. పీవీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం1గా అక్షయ్‌ కృష్ణ నల్ల దర్శకత్వంలో పీవీఆర్‌ నిర్మిస్తున్నారు. ఆనంద్‌ రాజ్‌ ఓంకారం ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ముహర్తపు సన్నివేశానికి క్లాప్‌కొట్టగా, నిర్మాత రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ, 'నిర్మాత పీవీఆర్‌ ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. దర్శకుడు అక్షరు కృష్ణకు ఫిలిం ఇండిస్టీలో ఎంతో అనుభవం ఉంది. కాన్సెప్ట్‌ బాగుంటే కొత్త, పాత, చిన్నా, పెద్ద అని చూడకుండా ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ తరఫున నా వంతు సాయం సినిమా రిలీజ్‌ సమయంలో చేస్తాను' అని అన్నారు. 'మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రం విజయవంతం కావాలి'అని నిర్మాత రామ సత్యనారాయణ చెప్పారు.
దర్శకుడు అక్షయ్‌ కృష్ణ నల్ల మాట్లాడుతూ, 'కథ నచ్చి మా నిర్మాత పీవీఆర్‌ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మీడియా నేపథ్యంలో సినిమా ఉంటుంది. ప్రస్తుతం అమ్మాయిలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో చూస్తున్నాం.అలాంటి వాటిని మా హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. ప్రతి సన్నివేశం రియాలిటీకి దగ్గరగా ఉంటూ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. త్వరలో చీరాలలో షూటింగ్‌ ప్రారంభిస్తాం' అని తెలిపారు. మధుప్రియ, కావ్య, అజరు ఘోష్‌, సుమన్‌, చిత్రం శ్రీను, నాగరాజు, రానా, నరేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి : శబరినాథ్‌, సంగీతం : రాజా, స్టంట్స్‌ :అశోక్‌ రాజ్‌, కృష్ణంరాజు, కొరియోగ్రాఫర్‌: బ్రదర్‌ ఆనంద్‌ అండ్‌ రాము, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆనంద్‌ రాజు ఓంకారం, నిర్మాత : పీవీఆర్‌, రచన-దర్శకత్వం : అక్షయ్ కృష్ణ నల్లం.
            మా దర్శకుడు నాకు ఇరవై ఏళ్లుగా పరిచయం. సినిమా పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్నవాడు. సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ముఖ్య పాయింట్‌. దీనికి ఆనంద్‌ రాజ్‌ పరిచయమైన అతి తక్కువ కాలంలో భాగస్వామిగా చేరారు. మంచి టీమ్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నాం
- నిర్మాత పీవీఆర్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కొత్త ఒరవడిని సృష్టిస్తుంది
బుట్టబొమ్మ విజయం ఖాయం
బెలూన్స్‌ అమ్ముకునే కుర్రాడి లవ్‌స్టోరీ
ఊహకు అందని కాన్సెప్ట్‌
ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
అలరించే రెండు భిన్న ప్రేమకథలు
ఘనంగా నాని కొత్త సినిమా ప్రారంభం
అల్లంత దూరాన రిలీజ్‌కి రెడీ
రాణిస్తాననే నమ్మకం ఉంది
టీజర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే : నాని
పవర్‌స్టార్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమా
మరో బ్లాక్‌బస్టర్‌ కోసం..
ఆద్యంతం ఉత్కంఠభరితం
ఘనంగా రెబెల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం ప్రీ రిలీజ్‌
పైరసీ నేపథ్యంలో మాయగాడు
మనసే.. మనసే
31న నయా సినిమా షురూ..
తెలుగులోనూ విజయం ఖాయం
వాల్తేరు వీరయ్య ఆల్‌ టైమ్‌ ఇండిస్టీ హిట్‌
సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌
వెయ్‌..దయ్‌వెయ్‌కి విశేష ఆదరణ
అలరించే బుట్టబొమ్మ ప్రేమకథ
యూనివర్సల్‌గా రీచ్‌ అయ్యే సినిమా
బాగుందని ప్రశంసిస్తున్నారు
చెడ్డి గ్యాంగ్‌ తమాషా రిలీజ్‌కి రెడీ
తెలుగులో రాలేదు
థ్రిల్‌ చేసే కోనసీమ థగ్స్‌
ఆ 'ప్రేమదేశం' స్థాయిలో
మంచి ఎంట్రీగా ఫీలవుతున్నా
ప్రేక్షకులకు కొత్త రంగుల ప్రపంచం

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.