Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కథ వెనుక కథేంటి? | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

కథ వెనుక కథేంటి?

         విశ్వంత్‌ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'కథ వెనుక కథ'. సాయి స్రవంతి మూవీస్‌ సమర్పణలో దండమూడి బాక్సా ఫీస్‌, సాయి స్రవంతి మూవీస్‌ బ్యానర్స్‌ ప్రొడక్షన్‌ నెం.1గా దండ మూడి అవనింద్ర కుమార్‌ నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌ లాంచ్‌, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ వేడుక ప్రసాద్‌ ల్యాబ్య్‌లో ఘనంగా జరిగింది.
'ఈ టైటిల్‌ వెనుక ఎన్నో కథలున్నాయి. అందరి జీవితాల్లో ఎన్నో కథలుంటాయి. మా నిర్మాత వెనుకున్న కథ ఎందరికో స్పూర్తిగా ఉంటుంది. మా కెమెరామెన్‌ శేఖర్‌ అద్భుతంగా విజువల్స్‌ అందించారు. ఈ సినిమాతో గట్టిగా హిట్‌ కొట్టబోతోన్నాం' అని హీరో దుద్దుంపూడి విశ్వంత్‌ చెప్పారు. హీరోయిన్‌ శ్రీజిత ఘోష్‌ మాట్లాడుతూ, 'నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. అలీ గారి వల్లే ఈ ఛాన్స్‌ వచ్చింది' అని తెలిపారు. 'ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇంత మంది నటీనటులతో పని చేయడం ఆనందంగా ఉంది' అని మరో నాయిక శుభశ్రీ చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ, 'మా నిర్మాత అవనింద్ర కుమార్‌ చాలా మంచి వ్యక్తి. ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కరోనా సమయంలో ఆయనే ఓ మందు కనిపెట్టారు. దాన్ని నేనే తెలుగు రాష్ట్రాల్లో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహా అందరికీ డిస్ట్రిబ్యూట్‌ చేశాను. ప్యాషన్‌తో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను చేశాం. ఇక వరుసగా సినిమాలు చేస్తాం. ఇప్పటికే ప్రొడక్షన్‌ నెం.2 స్టార్ట్‌ చేశాం. శుక్రవారం నుంచి ప్రొడక్షన్‌ నెం.2 షెడ్యూల్‌ను పుకెట్‌, బ్యాంకాక్‌లలో చిత్రీకరించబోతున్నాం. మూడో సినిమాకు కూడా సిద్ధం అవుతున్నాం' అని చెప్పారు. దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, 'ఈ సినిమాను ఇంత లార్జ్‌ స్కేల్‌లో చేశామంటే మా నిర్మాతే కారణం. అలాగే సాయి చేసిన సపోర్ట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి నటీనటులు, టెక్నీషియన్స్‌ పని చేశారు. ఈ దండమూడి బాక్సాఫీస్‌ సంస్థ పేరు భవిష్యత్తులో ఇంకా బలంగా వినిపిస్తుంది. నా జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థ్యాంక్స్‌' అని చెప్పారు.
         సినిమా ఫస్ట్‌ కాపీ చూశాం. ట్విస్టులు బాగున్నాయి. పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇకపై అన్ని భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తాం. ప్రేక్షకులందరికీ వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సినిమా కోసం ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సాయి ఎంతో కష్టపడ్డాడు.
- నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీజర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే : నాని
పవర్‌స్టార్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమా
మరో బ్లాక్‌బస్టర్‌ కోసం..
ఆద్యంతం ఉత్కంఠభరితం
ఘనంగా రెబెల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం ప్రీ రిలీజ్‌
పైరసీ నేపథ్యంలో మాయగాడు
మనసే.. మనసే
31న నయా సినిమా షురూ..
తెలుగులోనూ విజయం ఖాయం
వాల్తేరు వీరయ్య ఆల్‌ టైమ్‌ ఇండిస్టీ హిట్‌
సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌
వెయ్‌..దయ్‌వెయ్‌కి విశేష ఆదరణ
అలరించే బుట్టబొమ్మ ప్రేమకథ
యూనివర్సల్‌గా రీచ్‌ అయ్యే సినిమా
బాగుందని ప్రశంసిస్తున్నారు
చెడ్డి గ్యాంగ్‌ తమాషా రిలీజ్‌కి రెడీ
తెలుగులో రాలేదు
థ్రిల్‌ చేసే కోనసీమ థగ్స్‌
ఆ 'ప్రేమదేశం' స్థాయిలో
మంచి ఎంట్రీగా ఫీలవుతున్నా
ప్రేక్షకులకు కొత్త రంగుల ప్రపంచం
గోదావరి నేపథ్యంలో సాగే అందమైన కథ
రెడీ.. ఢీ తరహాలో ఉండే చిత్రం
తెలుగింటి సత్యభామ జమున ఇకలేరు
నీ ఆలోచనలే నీ శత్రువులు
సోదర సోదరీమణులారా..
ఘనంగా శర్వానంద్‌ నిశ్చితార్థం
పాన్‌ ఇండియా సినిమాగా జీబ్రా
గాయని సునీత తనయుడు హీరోగా సర్కారు నౌకరి
'సైంధవ్‌' షూటింగ్‌ షురూ

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.