Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హిట్‌ 2 సక్సెస్‌తో మరోసారి నిరూపించారు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

హిట్‌ 2 సక్సెస్‌తో మరోసారి నిరూపించారు

            'హిట్‌ ది ఫస్ట్‌ కేస్‌' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు తగ్గట్టే హిట్‌ సాధించారు శైలేష్‌ కొలను. ఇప్పుడు ఆయన 'హిట్‌ యూనివర్స్‌'ని రూపొందించారు. అందులో భాగంగా హిట్‌ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం 'హిట్‌ 2 ది సెకండ్‌ కేస్‌'. ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్‌ విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ' 'సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్‌. పావని శ్రద్దగా, కోమలి వర్షగా చక్కగా నటించారు. ప్రొడక్షన్‌ డిపార్ట్మెంట్‌, ఎడిటర్‌ గ్యారీ, కెమెరామెన్‌ వెంకట్‌ వంటి వారు దొరకడం మా అదృష్టం. సినిమాలోని వయలెన్స్‌ను మీనాక్షి తన అందంతో బ్యాలెన్స్‌ చేసింది. శ్రీనాథ్‌ చక్కగా నటించారు. సుహాస్‌ అద్భుతంగా నటించాడు. నాకు తెలిసిన నటీనటుల్లో సుహాస్‌ గొప్ప నటుడు. సురేష్‌ బొబ్బిలి పాట బాగుంది. శ్రీలేఖ ఇచ్చిన 'ఉరికే ఉరికే' పాట నాకు ఎంతో ఇష్టం. మా సినిమా కోసం చారు బిస్కెట్‌ టీం చాలా కష్టపడింది. కష్టపడి ప్రిపేర్‌ అయ్యే బ్యాచ్‌లో శేష్‌ ఉంటాడు. నేను కాపీ కొట్టి పాస్‌ అయ్యే బాచ్‌లో ఉంటాను. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. కానీ శేష్‌ మాత్రం లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా కంటిన్యూగా సక్సెస్‌లు కొడుతున్నాడు. మంచి చిత్రాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మరోసారి నిరూపించారు' అని అన్నారు.
'ఉదయం నుంచి ఫోన్‌ మోగుతూనే ఉంది. అప్పటికే మహేష్‌ బాబు గారివి మూడు మిస్డ్‌ కాల్స్‌ ఉన్నాయి. వెంటనే నేను కాల్‌ చేశాను. నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్‌ అన్నారు. నాకు వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీకు ఎప్పుడూ నేను అన్నలా అండగా ఉంటాను అని అన్నారు. నాకు ఆ మూమెంట్‌ ఎంతో స్పెషల్‌గా అనిపించింది. అదే నిజమైన సక్సెస్‌ అని అర్థమైంది. నేను ఇంత వరకు పని చేసిన ప్రొడక్షన్‌ కంపెనీల్లో ప్రశాంతి, నాని ప్రొడక్షన్‌లది ది బెస్ట్‌. నేను ఓ చిన్న మాట చెబితే చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. నా కెరీర్‌లో ఇంత వరకు సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులు, ఇండిస్టీ ప్రముఖులందరికీ థ్యాంక్స్‌' అని హీరో అడివి శేష్‌ చెప్పారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, 'ఇంత విజయాన్ని ఆస్వాదిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. నాకు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ లభించింది' అని తెలిపారు. 'నా నుంచి ఇంత మంచి పాటను రాబట్టుకున్న దర్శకుడు శైలేష్‌కు థ్యాంక్స్‌. అర్జున్‌ సర్కార్‌తో మూడో పార్ట్‌ మీద అంచనాలు పెంచేశారు. ఈ సిరీస్‌ తప్పకుండా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఇంకా బలపడింది' అని సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ తెలిపారు.
            ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. మల్టీప్లెక్సుల్లోనే కాదు, సింగిల్‌ స్క్రీన్స్‌లోనూ క్లైమాక్స్‌లో కంటిన్యూగా అరుస్తూనే ఉన్నారు. సినిమా కోసం పని చేసిన అందరికీ థ్యాంక్స్‌. మ్యాక్స్‌ (పెట్‌) పుట్టినప్పటి నుంచి కూడా హిట్‌ కోసమే పెంచాం. ఎంతో బాగా నటించాడు. ఈ పెట్‌ను ఎంతో ప్రేమగా పెంచాం.
- డైరెక్టర్‌ శైలేష్‌ కొలను

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు మహిళలకు ఉచిత ప్రదర్శన
అలరించే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
శివరాత్రి స్పెషల్‌ కానుకగా విడుదల
కవలలు హీరోలుగా సినిమా ప్రారంభం
దేశం కోసం..
తెలుగులోనూ హెబ్బులి విజయం ఖాయం
ఘనంగా ఐపీఎల్‌ ప్రీ రిలీజ్‌ వేడుక
వసంత కోకిల రిలీజ్‌కి రెడీ
విద్యా వ్యవస్థలోని లోపాలతో యూనివర్శిటీ
సందేశాత్మకంగా సిరిమల్లెపువ్వు
రైౖటర్‌ పద్మభూషణ్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ఏప్రిల్‌ 28న ఏజెంట్‌ రిలీజ్‌
మూగబోయిన సుమధురవాణి
అమిగోస్‌.. మిమ్మల్ని నిరుత్సాహపరచదు
ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌
క్రియేటీవ్‌ కామ్రేడ్‌.. కె.విశ్వనాథ్‌
ఆయన మరణం కూడా ముగింపు కాదు
పదహారణాల తెలుగు పాట
నాన్న ఆఖరి కోరికని తీర్చగలిగాను
సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఇకలేరు
సూర్యాపేట జంక్షన్‌లో ఏం జరిగింది?
ఏ పాత్రలోనైనా మెప్పిస్తా..
కొత్త ఒరవడిని సృష్టిస్తుంది
బుట్టబొమ్మ విజయం ఖాయం
బెలూన్స్‌ అమ్ముకునే కుర్రాడి లవ్‌స్టోరీ
ఊహకు అందని కాన్సెప్ట్‌
ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
అలరించే రెండు భిన్న ప్రేమకథలు
ఘనంగా నాని కొత్త సినిమా ప్రారంభం
అల్లంత దూరాన రిలీజ్‌కి రెడీ

తాజా వార్తలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.