Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మంచి సినిమాలకు సీజన్‌ ఉండదు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

మంచి సినిమాలకు సీజన్‌ ఉండదు

స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం 'మసూద'.
సంగీత, తిరువీర్‌, కావ్య కళ్యాణ్‌ రామ్‌, బాంధవి శ్రీధర్‌, శుభలేఖ సుధాకర్‌, సత్య ప్రకాశ్‌, సత్యం రాజేష్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న సందర్భంగా రామానాయుడు స్టూడియోలో థ్యాంక్యూ మీట్‌ను మేకర్స్‌ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్బంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ,'రాహుల్‌ యాదవ్‌ టేస్ట్‌కు తగ్గట్టు కథను, దర్శకుడు గౌతమ్‌ను సెలెక్ట్‌ చేసుకొని ''మళ్ళీ రావా'' సినిమా చేసి హిట్‌ కొట్టాడు. ఆ తరువాత 'ఏజెంట్‌ ఆత్రేయ' సినిమా తీసి మళ్ళీ హిట్‌ కొట్టి, ఇప్పుడు దర్శకుడు సాయికిరణ్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టడం అనేది గ్రేట్‌. మంచి సినిమాలకు సీజన్‌ అంటూ ఉండదు. ఇలాంటి మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా మళ్ళీ ప్రూవ్‌ చేసింది' అని తెలిపారు.
'ఈ బ్యానర్‌లో మెదటి సినిమా 'మళ్ళీ రావా' చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత రియలిస్టిక్‌ హర్రర్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్‌ హిట్‌ సాధించిన రాహుల్‌కు కంగ్రాట్స్‌' అని హీరో సుమంత్‌ అన్నారు.
నిర్మాత రాహుల్‌ యాదవ్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమా విడుదలైన మూడవ వారంలో కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు బిగ్‌ థ్యాంక్స్‌. నాకు స్ఫూర్తి మా నాన్నే. 'మళ్ళీ రావా', 'ఏజెంట్‌ ఆత్రేయ' సినిమాలు బిగ్‌ హిట్‌ అయిన తరువాత నెక్స్ట్‌ ఏం చేయాలి అనుకున్న టైమ్‌లో 'మసూద' లాంటి స్క్రిప్ట్‌ ఇచ్చిన సాయికి బిగ్‌ థ్యాంక్స్‌' అని చెప్పారు. చిత్ర దర్శకుడు సాయికిరణ్‌ మాట్లాడుతూ,'ఏ సినిమాకైనా కథతో పాటు మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా అవసరం. అలాంటి వాళ్ళందర్నీ నిర్మాత రాహుల్‌ నాకు ఇచ్చారు. సినిమాని బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
అలరించే రెండు భిన్న ప్రేమకథలు
ఘనంగా నాని కొత్త సినిమా ప్రారంభం
అల్లంత దూరాన రిలీజ్‌కి రెడీ
రాణిస్తాననే నమ్మకం ఉంది
టీజర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే : నాని
పవర్‌స్టార్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమా
మరో బ్లాక్‌బస్టర్‌ కోసం..
ఆద్యంతం ఉత్కంఠభరితం
ఘనంగా రెబెల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం ప్రీ రిలీజ్‌
పైరసీ నేపథ్యంలో మాయగాడు
మనసే.. మనసే
31న నయా సినిమా షురూ..
తెలుగులోనూ విజయం ఖాయం
వాల్తేరు వీరయ్య ఆల్‌ టైమ్‌ ఇండిస్టీ హిట్‌
సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌
వెయ్‌..దయ్‌వెయ్‌కి విశేష ఆదరణ
అలరించే బుట్టబొమ్మ ప్రేమకథ
యూనివర్సల్‌గా రీచ్‌ అయ్యే సినిమా
బాగుందని ప్రశంసిస్తున్నారు
చెడ్డి గ్యాంగ్‌ తమాషా రిలీజ్‌కి రెడీ
తెలుగులో రాలేదు
థ్రిల్‌ చేసే కోనసీమ థగ్స్‌
ఆ 'ప్రేమదేశం' స్థాయిలో
మంచి ఎంట్రీగా ఫీలవుతున్నా
ప్రేక్షకులకు కొత్త రంగుల ప్రపంచం
గోదావరి నేపథ్యంలో సాగే అందమైన కథ
రెడీ.. ఢీ తరహాలో ఉండే చిత్రం
తెలుగింటి సత్యభామ జమున ఇకలేరు
నీ ఆలోచనలే నీ శత్రువులు

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.