Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గీతాంజలితో పోల్చడం సంతోషంగా ఉంది | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

గీతాంజలితో పోల్చడం సంతోషంగా ఉంది

చినబాబు, ఎంఎస్‌ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్‌, నాగశేఖర్‌ మూవీస్‌, మణికంఠ ఎంటర్‌టైన ్‌మెంట్స్‌ బ్యానర్లపై రూపొందిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం'.
సత్యదేవ్‌, తమన్నా భాటియా, మేఘా ఆకాష్‌, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటించారు. కన్నడ డైరెక్టర్‌ నాగశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్‌ సంయుక్తంగా నిర్మించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 9న గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్భంగా నాయిక తమన్నా మీడియాతో ముచ్చటించారు.
- ఈ సినిమాను గీతాంజలి సినిమాలో పోలుస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్‌ సినిమాతో మా సినిమాను పోల్చినపుడు ఆ అంచనాలను మేం రీచ్‌ అవుతామనే నమ్మకంతో ఉన్నాం.
- రీమేక్‌ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీని మిస్‌ కాకుండా ఛాలెంజ్‌లా తీసుకుని చేస్తాను. ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్‌ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా ఆ క్యారెక్టర్‌ చేయడాన్ని సవాల్‌గా తీసుకుంటాం.
- మిగతా సినిమాలతో చూస్తే లవ్‌ స్టోరీస్‌లో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయడం కొంచెం కష్టమే. కానీ ఈ సినిమాలో నా ఎమోషన్స్‌, క్యారెక్టరైజేషన్‌ అందర్నీ ఆకట్టుకుంటాయి. సినిమాను పోలిన సినిమాలు వస్తుంటాయి. కానీ అందులో ఏదో కొత్త పాయింట్‌ ఉంటుంది. ఇందులో కూడా కొత్త ఎమోషన్స్‌, కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పబోతున్నాం.
- సత్యదేవ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్‌ చాలా నేచురల్‌గా అనిపించి, ఆయనతో నటించాలనే ఇంట్రెస్ట్‌ కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్‌ రావడంతో ఆ కోరిక తీరింది. హీరోల్లో పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలు చూడను. ఎవరితోనైనా నేను సినిమాని సినిమాగానే చూస్తాను. అయితే సినిమా కథ బాగుండాలి, ఆ సినిమా ఆడియన్స్‌కు నచ్చాలని కోరుకుంటాను.
- నేను ఇండిస్టీకి వచ్చి 17 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు నాకు సినిమాపై ఉన్న క్రేజ్‌ తగ్గలేదు. ఫస్ట్‌ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి ప్యాషన్‌ ఉందో, ఇప్పుడూ అదే ప్యాషన్‌తో ఉన్నాను. ప్రస్తుతం చిరంజీవితో 'భోళాశంకర్‌' ప్రాజెక్ట్‌ చేస్తున్నాను. అలాగే ఓటీటీలో మూడు ప్రాజెక్ట్స్‌, మలయాళంలో మొదటి సారిగా 'బాంద్రా' సినిమా చేస్తున్నాను. ఈ సినిమతో మలయాళ ఇండిస్టీకి పరిచయం అవుతున్నాను.

నా పెళ్ళి ఎప్పుడూ అని అందరూ అడుగుతున్నారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చేసుకుంటావ్‌ అని అడుగుతున్నారు. వాళ్ళకైతే మంచి సంబంధం చూడమని చెప్పాను. కానీ నాకు ఇప్పుడప్పుడే చేసుకోవాలని లేదు. అలాగే నా గురించి సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని, పుకార్లని అస్సలు పట్టించుకోను.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్రియేటీవ్‌ కామ్రేడ్‌.. కె.విశ్వనాథ్‌
ఆయన మరణం కూడా ముగింపు కాదు
పదహారణాల తెలుగు పాట
నాన్న ఆఖరి కోరికని తీర్చగలిగాను
సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఇకలేరు
సూర్యాపేట జంక్షన్‌లో ఏం జరిగింది?
ఏ పాత్రలోనైనా మెప్పిస్తా..
కొత్త ఒరవడిని సృష్టిస్తుంది
బుట్టబొమ్మ విజయం ఖాయం
బెలూన్స్‌ అమ్ముకునే కుర్రాడి లవ్‌స్టోరీ
ఊహకు అందని కాన్సెప్ట్‌
ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
అలరించే రెండు భిన్న ప్రేమకథలు
ఘనంగా నాని కొత్త సినిమా ప్రారంభం
అల్లంత దూరాన రిలీజ్‌కి రెడీ
రాణిస్తాననే నమ్మకం ఉంది
టీజర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే : నాని
పవర్‌స్టార్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమా
మరో బ్లాక్‌బస్టర్‌ కోసం..
ఆద్యంతం ఉత్కంఠభరితం
ఘనంగా రెబెల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం ప్రీ రిలీజ్‌
పైరసీ నేపథ్యంలో మాయగాడు
మనసే.. మనసే
31న నయా సినిమా షురూ..
తెలుగులోనూ విజయం ఖాయం
వాల్తేరు వీరయ్య ఆల్‌ టైమ్‌ ఇండిస్టీ హిట్‌
సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌
వెయ్‌..దయ్‌వెయ్‌కి విశేష ఆదరణ
అలరించే బుట్టబొమ్మ ప్రేమకథ
యూనివర్సల్‌గా రీచ్‌ అయ్యే సినిమా

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.