Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది

సుధీర్‌ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హంట్‌'. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత వి.ఆనంద ప్రసాద్‌ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌ బాబు మీడియాతో ముచ్చటించారు.
'ఈ సినిమాలో నేను ఎవరిని 'హంట్‌' చేస్తున్నాననే సస్పెన్స్‌ అంతా ఉంటుంది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కబీర్‌ సింగ్‌ దుహాన్‌, మైమ్‌ గోపి... ఇలా చాలా మంది ఉన్నారు. వెరీ ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో శ్రీకాంత్‌, భరత్‌ ఛాయిస్‌ దర్శకుడు మహేష్‌దే. యాక్టర్‌ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా పోలీస్‌ క్యారెక్టర్‌ చేయాలనుకుంటారు. అర్జున్‌ ఎ, బి... నా పాత్రలో రెండు వేరియేషన్స్‌ చూస్తారు. అలాగే యాక్షన్‌ సీక్వెన్సులు ఉన్నా ఎంత వరకు ఉండాలో, అంతే ఉంటాయి. సినిమా కోర్‌ పాయింట్‌ ఎమోషనే. అయితే : సినిమాలో ప్రేమకథ లేదు. ఫ్రెండ్షిప్‌ మీద ఎక్కువ ఎమోషన్‌ ఉంటుంది. గతం మర్చిపోవడానికి ముందు... అర్జున్‌ ఎ క్యారెక్టర్‌ ఎలా ఉండాలో క్లియర్‌గా ఉంది. గతం మర్చిపోయిన తర్వాత... అర్జున్‌ బి క్యారెక్టర్‌ కొంచెం కష్టం అయ్యింది. మెమరీ లాస్‌ మీద వచ్చిన 'గజినీ' లాంటి క్యారెక్టర్లకు పోలిక ఉండకూడదని ట్రై చేశాం. అందుకే ఇది ప్రతి హీరో అటెంప్ట్‌ చేసే స్టోరీ కాదు. నేను ఈ విధంగా చేయడం వాళ్ళు (ఫ్యాన్స్‌) యాక్సెప్ట్‌ చేస్తారా? లేదా? అనేది చూడాలని ఉంది. మనం సినిమా ఎంత బాగా చేసినా... రిజల్ట్‌ మీద చాలా ప్రభావాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మొత్తం రిస్క్‌ చేశాం. ఇందులో హీరోయిన్‌ లేదు. మేం అక్కడే రూల్‌ బ్రేక్‌ చేశాం. రెండు నిమిషాల్లో కథలోకి వెళ్ళిపోతారు. లాంగ్‌ యాక్షన్‌ సీక్వెన్సులు ఉంటాయి. పేపర్‌ మీద కథ ఉన్నప్పుడు రిస్క్‌. అయితే, నేను సినిమా చూశా. వందల మంది చూశారు.
మా ఫ్యామిలీ చూశారు. అందరికీ నచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్‌, కథలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా విజయం మీద నాకు కాన్ఫిడెన్స్‌ ఉంది. ఈ సినిమాకు కృష్ణగారి రియాక్షన్‌ తెలుసుకోవాలని అనుకున్నాను. ప్రతిసారీ నా సినిమా విడుదలైనప్పుడు ఆయన ఫోన్‌ చేయడం లేదంటే ఇంటికి పిలిచి మాట్లాడటం చేసేవారు. ఈ సినిమాకి కూడా ఆయన అప్రిషియేట్‌ చేస్తారని అనుకున్నాను. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోవడంతో వెలితిగా ఉంది' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు మహిళలకు ఉచిత ప్రదర్శన
అలరించే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
శివరాత్రి స్పెషల్‌ కానుకగా విడుదల
కవలలు హీరోలుగా సినిమా ప్రారంభం
దేశం కోసం..
తెలుగులోనూ హెబ్బులి విజయం ఖాయం
ఘనంగా ఐపీఎల్‌ ప్రీ రిలీజ్‌ వేడుక
వసంత కోకిల రిలీజ్‌కి రెడీ
విద్యా వ్యవస్థలోని లోపాలతో యూనివర్శిటీ
సందేశాత్మకంగా సిరిమల్లెపువ్వు
రైౖటర్‌ పద్మభూషణ్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ఏప్రిల్‌ 28న ఏజెంట్‌ రిలీజ్‌
మూగబోయిన సుమధురవాణి
అమిగోస్‌.. మిమ్మల్ని నిరుత్సాహపరచదు
ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌
క్రియేటీవ్‌ కామ్రేడ్‌.. కె.విశ్వనాథ్‌
ఆయన మరణం కూడా ముగింపు కాదు
పదహారణాల తెలుగు పాట
నాన్న ఆఖరి కోరికని తీర్చగలిగాను
సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఇకలేరు
సూర్యాపేట జంక్షన్‌లో ఏం జరిగింది?
ఏ పాత్రలోనైనా మెప్పిస్తా..
కొత్త ఒరవడిని సృష్టిస్తుంది
బుట్టబొమ్మ విజయం ఖాయం
బెలూన్స్‌ అమ్ముకునే కుర్రాడి లవ్‌స్టోరీ
ఊహకు అందని కాన్సెప్ట్‌
ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
అలరించే రెండు భిన్న ప్రేమకథలు
ఘనంగా నాని కొత్త సినిమా ప్రారంభం
అల్లంత దూరాన రిలీజ్‌కి రెడీ

తాజా వార్తలు

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

12:16 PM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

12:16 PM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

12:16 PM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

12:17 PM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.