Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దేశం కోసం చేసిన సినిమా : పరుచూరి గోపాలకృష్ణ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2023

దేశం కోసం చేసిన సినిమా : పరుచూరి గోపాలకృష్ణ

          దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఎవరూ చేయనటువంటి గొప్ప దేశభక్తి చిత్రం 'దేశం కోసం భగత్‌ సింగ్‌'.
గతంలో 'అన్నల రాజ్యం, నాగమనాయుడు, రాఘవేంద్ర మహత్యం' లాంటి చిత్రాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్‌ అధినేత రవీంద్ర గోపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రవీంద్రజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కిం చారు. రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్‌ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్‌ బాబు, అశోక్‌ కుమార్‌, సుధ నటించారు. ఈ చిత్రంలోని పాటలను ఇటీవల ఫిలించాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకష్ణ, నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌, ప్రసన్న కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల, బాబ్జీ, ప్రమోద్‌ శర్మ, బల్లెపల్లి మోహన్‌, ఘంటాడి కష్ణ, దర్శకుడు, నటుడు, నిర్మాత రవీంద్ర గోపాల తదితరులు పాల్గొన్నారు.
            ఈ సందర్భంగా పరుచూరి గోపాలకష్ణ మాట్లాడుతూ, ''అల్లూరి సీతారామ రాజు, భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఇలా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలంటే ఎన్టీఆర్‌గారే గుర్తొస్తారు. అలాంటి సాహసం చేసి మన రవీంద్ర గోపాల్‌ ఈ సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు వేశాడు. తన మీద తనకు ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. తనకోసం కాదు.. ఇది దేశంకోసం చేసిన సినిమా. స్వాతంత్య్ర సమర యోధుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపాలన్న తపనతో ఈ సినిమా చేశాడు. ఇటీవల సినిమా చూశాను. ప్రతి పాత్రకు న్యాయం చేశాడు. ఇందులో పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధించి, మరెన్నో మంచి చిత్రాలు చేసే ప్రోత్సాహాన్ని ప్రేక్షకులు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
           'ఒక మంచి సినిమా చేయాలన్న కసితో చేసిన సినిమా ఇది. ఇటీవల మా చిత్ర ట్రైలర్‌ని ఆవిష్కరించి, మమ్మల్ని ఆశీర్వదించిన నిర్మాత దిల్‌ రాజుకి ధన్యవాదాలు. సినిమాను ఫిబ్రవరి 3న విడుదల చేయటానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు రవీంద్ర గోపాల్‌ తెలిపారు. సంగీత దర్శకుడు ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ,'ఇందులో 7 పాటలున్నాయి. ప్రతి పాటను నాతో అద్భుతంగా చేయించిన రవీంద్రకి ధన్యవాదాలు' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విమర్శలు గెలిచాయి..
ధర్మ సంస్థాపన కోసం..
అంచనాలు పెంచిన ట్రైలర్‌
దసరాకి.. అవే పెద్ద మైనస్సులా..?
ఆ ఇద్దరినీ కలిపితే.. నేను
నయా సినిమాలు.. నయా కాంబినేషన్లు
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలా..?
వాటికి మించి మీటర్‌..
అందరూ గర్వపడేలా న్యూజెర్సీలో శతజయంతి ఉత్సవాలు
క్లీన్‌ కామెడీ
అక్రమ మన్ను తరలింపును అడ్డుకున్న రెవిన్యూ సిబ్బంది
పిల్లలపై చదువు ఒత్తిడి పెరిగితే..?
త్రీడీలో థ్రిల్‌ చేసే శాకుంతలం
అబ్బాయిలంటే పడని పాత్ర
బ్రహ్మోత్సవాలకు పలువురికి ఆహ్వానం
నచ్చావులే... నచ్చావులే
విజువల్‌ వండర్‌
రామ్‌చరణ్‌ బర్త్‌డే కానుకగా మెగా పవర్‌ ఫస్ట్‌లుక్‌
మలయాళ నటుడు, నిర్మాత ఇన్నోసెంట్‌ ఇకలేరు
సమ్మర్‌ స్పెషల్‌గా బాలీవుడ్‌ ఛత్రపతి
దసరా కానుకగా రిలీజ్‌
గేమ్‌ ఛేంజర్‌గా రామ్‌చరణ్‌
గుండెలకు హత్తుకునే మాస్‌
మిస్టర్‌ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?
ఉదయ్‌ శంకర్‌ కొత్త సినిమా షురూ
జస్ట్‌.. రూ. 8.5 కోట్లు
పవర్‌ఫుల్‌ కథతో సిఐ భారతి
స్టార్స్‌ రేంజ్‌లో పరారీ పాటలు
సంక్రాంతికి పక్కా మాస్‌ బొమ్మ
అప్పుడే.. ఫేమస్‌ అవుతారు

తాజా వార్తలు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.