Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అలరించే రెండు భిన్న ప్రేమకథలు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

అలరించే రెండు భిన్న ప్రేమకథలు

1996లో విడుదలైన 'ప్రేమదేశం' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. చాలా కాలం తర్వాత అదే టైటిల్‌తో వస్తున్న చిత్రం 'ప్రేమదేశం'. ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వం వహించగా, శిరీష సిద్ధమ్‌ నిర్మించారు. రఘు కళ్యాణ్‌ రెడ్డి, రాము అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌గా, కమల్‌, కిరణ్‌, రూపా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌గా ఉన్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. త్రిగున్‌, మేఘా ఆకాష్‌, మాయ, అజయ్‌ కతుర్వార్‌, కమల్‌ నార్ల తేజ, శివ రామచంద్ర నటించిన ఈ చిత్రం ఈనెల 3న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డైరెక్టర్‌ శైలేష్‌ కొలను, మధుబాల తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మధుబాల మాట్లాడుతూ,'డైరెక్టర్‌ శ్రీకాంత్‌ సిద్ధం చెప్పిన ఈ సినిమా లైన్‌ నచ్చి చేశాను. ఆ తరువాత టీజర్‌ రిలీజ్‌ చేసినప్పుడు నా ఫేస్‌ చూసుకుని చాలా బాగా చేశారు అనిపించింది. ఇందులో మణిశర్మ ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్‌, పాటలు చాలా బాగున్నాయి' అని తెలిపారు. 'మా సినిమా ట్రైలర్‌, టీజర్‌, పాటలకు ప్రేక్షకులనుండి వచ్చిన రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా సంతోషం కలిగింది. ఈ విషయంలో నేను ముఖ్యంగా మణిశర్మకి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. 'పదములే లేవు పిల్ల' వంటి తదితర బ్యూటిఫుల్‌ సాంగ్స్‌ ఇవ్వడం ఓ ఎత్తు అయితే ఇందులో మధుబాల నటిస్తుండడం మరో ఎత్తు. దాంతో మా సినిమా నెక్స్ట్‌ లెవెల్‌కి వెళ్ళింది.మా సిస్టర్‌ శిరీష ఎంతో కష్టపడి ఈ సినిమాకు సహకారం అందించింది' అని దర్శకుడు శ్రీకాంత్‌ సిద్ధం చెప్పారు.
ప్రొడ్యూసర్‌ శిరీష సిద్ధం మాట్లాడుతూ,'నేనొక సాప్ట్‌వేర్‌ ఎంప్లాయిని. మా అన్నయ్య శ్రీకాంత్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రెష్‌ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ మూవీని చూసి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎమోషన్‌తో బయటకు వస్తారు' అని అన్నారు. 'ఈ సినిమాలో రెండు లవ్‌ స్టోరీస్‌ ఉన్నాయి. నాలుగు కోట్ల బడ్జెట్‌ అని స్టార్ట్‌ చేసిన సినిమా కాస్త 8 కోట్లు అయ్యింది. అయినా మేము క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమా చేశాం' అని అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌ రఘు కళ్యాణ్‌ రెడ్డి, రాము తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిల్లలపై చదువు ఒత్తిడి పెరిగితే..?
త్రీడీలో థ్రిల్‌ చేసే శాకుంతలం
అబ్బాయిలంటే పడని పాత్ర
బ్రహ్మోత్సవాలకు పలువురికి ఆహ్వానం
నచ్చావులే... నచ్చావులే
విజువల్‌ వండర్‌
రామ్‌చరణ్‌ బర్త్‌డే కానుకగా మెగా పవర్‌ ఫస్ట్‌లుక్‌
మలయాళ నటుడు, నిర్మాత ఇన్నోసెంట్‌ ఇకలేరు
సమ్మర్‌ స్పెషల్‌గా బాలీవుడ్‌ ఛత్రపతి
దసరా కానుకగా రిలీజ్‌
గేమ్‌ ఛేంజర్‌గా రామ్‌చరణ్‌
గుండెలకు హత్తుకునే మాస్‌
మిస్టర్‌ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?
ఉదయ్‌ శంకర్‌ కొత్త సినిమా షురూ
జస్ట్‌.. రూ. 8.5 కోట్లు
పవర్‌ఫుల్‌ కథతో సిఐ భారతి
స్టార్స్‌ రేంజ్‌లో పరారీ పాటలు
సంక్రాంతికి పక్కా మాస్‌ బొమ్మ
అప్పుడే.. ఫేమస్‌ అవుతారు
దహనం.. అరుదైన సినిమా
పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
ఔత్సాహిక ఫిల్మ్‌ మేకర్స్‌ కోసం..
నిఖత్ జరీన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు
యూత్‌ టార్గెట్‌గా రేవ్‌ పార్టీ
మెప్పించే యమ డ్రామ
ఫాంటసీ యాక్షన్‌ కామెడీ
4 భాషల్లో సొగసుకే సోకు..
కుటుంబం బాగుంటేనే..
సర్‌ప్రైజ్‌ చేసే ఎలిమెంట్‌..
దుమారం మొదలైంది

తాజా వార్తలు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

03:28 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..

08:49 PM

భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

03:01 PM

దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.