Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైౖటర్‌ పద్మభూషణ్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

రైౖటర్‌ పద్మభూషణ్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు

సుహాస్‌ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రైటర్‌ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్‌ కథానాయిక. ఛారు బిస్కెట్‌ ఫిల్మ్స్‌, లహరి ఫిల్మ్స్‌ బ్యానర్స్‌ పై అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్‌ సమర్పించారు. ఈ సినిమా ప్రిమియర్స్‌కు ప్రేక్షకుల నుంచి గ్రేట్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈనెల 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, విశేష ప్రేక్షకాదరణ రాబట్టుకుంది.
ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌ మాట్లాడుతూ.. 'అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. విడుదలకు ముందు ప్రిమియర్స్‌ చాలా ఫాస్ట్‌గా ఫిల్‌ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్‌ రిలీజ్‌ ఇది. సినిమా చూసిన చాలా మంది నన్ను దీవిస్తుంటే అనందంతో నాకు మాట రాలేదు. ఇలాంటి ఓ మంచి సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది. కొత్త దనంతో సినిమా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మా సినిమా నిరూపించింది. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో భవిష్యత్తులోనూ మరిన్ని మంచి సినిమాలతో అలరిస్తాను. ఈ విజయాన్ని జీవితంలో మరచిపోలేను' అని అన్నారు.
శరత్‌ మాట్లాడుతూ, 'మేము సక్సెస్‌ కొట్టేసినట్లు ఫీలౌతున్నాం. గత ఆరు రోజులుగా.. విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్‌, హైదరాబాద్‌ కి టీం అంతా వెళ్లి అక్కడ కొందరితో కలిసి వాళ్ళన్ని థియేటర్‌లోకి తెచ్చాం. ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి థియేటర్లో అందరూ గట్టిగా నవ్వడం మర్చిపోలేని అనుభూతి. చాలా అద్భుతమైన రెస్పాన్‌ వచ్చింది. ఒక పెద్ద స్టార్‌కి ఉండే రెస్పాన్స్‌ మా మొదటి సినిమాకి వుండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వర్డ్‌ అఫ్‌ మౌత్‌ ని నమ్ముకొని వెళ్తున్నాం. మీకు సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఈ సినిమా టికెట్‌ రేట్లు తగ్గించాం. మల్టీ ప్లెక్స్‌ లో 150( జీఎస్టీతో కలుపుకొని). తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక , యుఎస్‌ , కెనడా, ఆస్ట్రేలియా లో విడుదలై మంచి ఆదరణ పొందింది' అని అన్నారు.
షణ్ముఖ ప్రశాంత్‌ మాట్లాడుతూ, 'సినిమా చూసిన ప్రేక్షకులు రియాక్షన్‌ చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. మా సినిమానిపెద్ద హిట్‌ చేశారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా రేంజ్‌లో ఆదరణ పొందుతోంది. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.
నాయిక టీనా శిల్పరాజ్‌ మాట్లాడుతూ,' ఇది నా మొదటి సినిమా. ప్రేక్షకుల ఆదరణ, స్పందన చూసినపుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలో భాగం కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అని అన్నారు.
గౌరీ మాట్లాడుతూ,' చాలా గొప్పగా ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడాలి' అని చెప్పారు.
చంద్రు మనోహర్‌ మాట్లాడుతూ, 'ఇప్పటికే ఆరు స్క్రీన్స్‌ అయ్యాయి. అద్భుతమైన స్పందన వచ్చింది. లహరి మ్యూజిక్‌ 35 ఏళ్లుగా మ్యూజిక్‌ ఇండిస్టీలో వుంది. తొలిసారి ఈ చిత్రంతో ప్రొడక్షన్‌ చేయడం ఆనందంగా వుంది. విజయం సాధించిన ఆనందం వుంది. మీ అందరి సపోర్ట్‌ కావాలి' అని చెప్పారు. కళ్యాణ్‌ నాయక్‌ మాట్లాడుతూ, 'ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విమర్శలు గెలిచాయి..
ధర్మ సంస్థాపన కోసం..
అంచనాలు పెంచిన ట్రైలర్‌
దసరాకి.. అవే పెద్ద మైనస్సులా..?
ఆ ఇద్దరినీ కలిపితే.. నేను
నయా సినిమాలు.. నయా కాంబినేషన్లు
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలా..?
వాటికి మించి మీటర్‌..
అందరూ గర్వపడేలా న్యూజెర్సీలో శతజయంతి ఉత్సవాలు
క్లీన్‌ కామెడీ
అక్రమ మన్ను తరలింపును అడ్డుకున్న రెవిన్యూ సిబ్బంది
పిల్లలపై చదువు ఒత్తిడి పెరిగితే..?
త్రీడీలో థ్రిల్‌ చేసే శాకుంతలం
అబ్బాయిలంటే పడని పాత్ర
బ్రహ్మోత్సవాలకు పలువురికి ఆహ్వానం
నచ్చావులే... నచ్చావులే
విజువల్‌ వండర్‌
రామ్‌చరణ్‌ బర్త్‌డే కానుకగా మెగా పవర్‌ ఫస్ట్‌లుక్‌
మలయాళ నటుడు, నిర్మాత ఇన్నోసెంట్‌ ఇకలేరు
సమ్మర్‌ స్పెషల్‌గా బాలీవుడ్‌ ఛత్రపతి
దసరా కానుకగా రిలీజ్‌
గేమ్‌ ఛేంజర్‌గా రామ్‌చరణ్‌
గుండెలకు హత్తుకునే మాస్‌
మిస్టర్‌ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?
ఉదయ్‌ శంకర్‌ కొత్త సినిమా షురూ
జస్ట్‌.. రూ. 8.5 కోట్లు
పవర్‌ఫుల్‌ కథతో సిఐ భారతి
స్టార్స్‌ రేంజ్‌లో పరారీ పాటలు
సంక్రాంతికి పక్కా మాస్‌ బొమ్మ
అప్పుడే.. ఫేమస్‌ అవుతారు

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.