Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలుగు, కన్నడలో వైరం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Mar 18,2023

తెలుగు, కన్నడలో వైరం

           యువాన్స్‌ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్‌, సంస్కృతి ప్రొడక్షన్స్‌, సర్తాక్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌ పై దేవరాజ్‌ తనయుడు ప్రణం దేవరాజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'వైరం'. సాయి శివం జంపాన దర్శకత్వంలో జె.మల్లికార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వచ్చిన నటులు దేవరాజ్‌, చంద్ర దేవరాజ్‌ చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్‌ లోగోను లాంచ్‌ చేయగా, బెనర్జీ, కాశీ విశ్వనాధ్‌ ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా దేవరాజ్‌ మాట్లాడుతూ, 'తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు వస్తున్న నా కొడుకును కూడా అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా టీజర్‌కు కన్నడలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తెలుగు టీజర్‌కు కూడా అంతే బాగుందని చెబుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.
'దర్శకుడు సాయి చెప్పిన కథ నచ్చడంతో ఈ కథను దేవరాజ్‌కి చెప్పాం. మా కథని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన దేవరాజ్‌కు, తనయుడు ప్రణం దేవరాజ్‌కు థాంక్స్‌. ప్రణం ఇందులో బాగా చేశాడు. సినిమా బాగా వచ్చింది' అని నిర్మాత జె.మల్లికార్జున తెలిపారు.
చిత్ర దర్శకుడు సాయి శివన్‌ జంపాన మాట్లాడుతూ, 'ఇది తెలుగు, కన్నడలో బై లింగ్విల్‌ సినిమాగా చేశాం. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా నటించారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత మల్లికార్జునకి ధన్యవాదాలు' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భయ పెడుతూనే నవ్విస్తా..
మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
దేశం మొత్తం ఎదురు చూస్తోంది
తల్లి దండ్రులతో చూడాల్సిన సినిమా
సమ్మర్‌లో ఉగ్రం
కథ వెనుక జరిగిన కథ ఏంటి?
విశ్వక్‌ ఇక డైరెక్షన్‌ ఆపేయ్‌..
మంచి సినిమా తీశాననే పేరొచ్చింది..
24న విధ్వంసానికి రెడీ
ఉగాది కానుకగా రిలీజ్‌
అలాంటి ప్రతి ధనవంతుడూ బికిలీనే..
ఎన్నో సర్‌ప్రైజ్‌లతో దసరా
సరికొత్త కథతో పరారీ
కాంతారకు అరుదైన గౌరవం
ఆస్కార్‌కు అర్హతలేని సినిమాలు
మిథునం నిర్మాత ఆనందరావు కన్నుమూత
మీరైనా.. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతని గుర్తించారు
విజయం ఖాయం
స్వచ్ఛమైన ప్రేమకథ
నలుగురిలో ఉంటే.. చిలిపిగ పోతుంటే..
మరిన్ని ఘన విజయాలు
మంచి కాన్సెప్ట్‌ బేస్ట్‌ సినిమా
సమ్మర్‌లో సిసలైన వినోదం
ఈ చెంగారెడ్డి మామూలోడు కాదట..
విల్లా 369లో ఏం జరిగింది?
కంట తడి పెట్టించే లిల్లీ
ప్రేక్షకులకు కృతజ్ఞతలు
సెట్‌ అంటే ఎవరూ నమ్మలేదు
ప్రతిభ ఉంటే చాలు..
ఆ విజ్ఞత ఎందుకు కొరవడింది?

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.