Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విశ్వక్‌ ఇక డైరెక్షన్‌ ఆపేయ్‌.. | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Mar 19,2023

విశ్వక్‌ ఇక డైరెక్షన్‌ ఆపేయ్‌..

- ఎన్టీఆర్‌
          హీరో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం 'దాస్‌ కా ధమ్కీ'. ఈ చిత్రానికి ఆయన హీరో మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత కూడా. నివేదా పేతురాజ్‌ నాయిక. ఈ నెల 22న ఉగాది కానుకగా గ్రాండ్‌ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా మాసీవ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.
ఎన్టీఆర్‌ మాట్లాడుతూ,'ఈ వేడుకకు రావడం నా బాధ్యత. తక్కువ సమయంలో పరిణితి సాధించిన నటుడు విశ్వక్‌. ఇది అందరికీ సాధ్యపడదు. ఇప్పుడు తన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలి. ఎందుకంటే తను దర్శకత్వం ఆపేయాలని కోరుకుంటున్నాను. బయట చాలా మంది దర్శకులు ఉన్నారు. కొత్తకొత్త వాళ్లకి విశ్వక్‌ లాంటి వారు అవకాశాలు ఇవ్వాలి. అలాంటి వాళ్ళని చూసి, మేము వాళ్ళతో సినిమాలు చేయాలి. 'అన్నా ఈ సినిమా కోసం ఉన్నదంతా పెట్టశాను.. మీరు ప్రీ రిలీజ్‌కి రావాలి' అని విశ్వక్‌ అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అలాగే సినిమాలు చేయాలనే తన పిచ్చి కూడా అర్ధమైంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ఉగాది పండగ రోజు విశ్వక్‌కి నిజమైన పండగ రావాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
'ఎన్టీఆర్‌ ఇక్కడికి వచ్చింది నా ఒక్కడి కోసం కాదు. ఆయన అభిమాని కోసం, ఇచ్చిన మాట కోసం. నాకు తోడుగా ఎన్టీఆర్‌ అన్నని దేవుడు పంపించాడు. నాకు బ్లాక్‌బస్టర్‌ స్టార్‌ అయిపొయింది. నందమూరి అభిమానులందరికీ కృతజ్ఞతలు. నా ప్రాణం, డబ్బులన్నీ పెట్టి చేసిన సినిమా ఇది. ఉగాదికి వస్తున్న ఈ సినిమా జస్ట్‌ ఫిల్మ్‌ కాదు. విశ్వక్‌ సేన్‌ 2.0. ఉగాది రోజున ప్రతి ఒక్కడి సీట్‌ షేక్‌ అవుతుంది' అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉత్సవాలకు హాజరైన బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్
హలో మీరా రిలీజ్‌కి రెడీ
ఆగస్ట్‌ 16.. ఏం జరిగింది?
యాక్షన్‌తో షురూ...
అంగన్‌వాడీ కార్యకర్తలు, టీచర్లు దొంగలా..?
తూచ్‌..
విజువల్‌ ఫీస్ట్‌గా మల్లికా.. పాట
బాలీవుడ్‌ సినిమాలో బతుకమ్మ పాట..
దసరా బరిలో బాలయ్య
డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో..
ఆ 10 నిమిషాలు చాలు..
విమర్శలు గెలిచాయి..
ధర్మ సంస్థాపన కోసం..
అంచనాలు పెంచిన ట్రైలర్‌
దసరాకి.. అవే పెద్ద మైనస్సులా..?
ఆ ఇద్దరినీ కలిపితే.. నేను
నయా సినిమాలు.. నయా కాంబినేషన్లు
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలా..?
వాటికి మించి మీటర్‌..
అందరూ గర్వపడేలా న్యూజెర్సీలో శతజయంతి ఉత్సవాలు
క్లీన్‌ కామెడీ
అక్రమ మన్ను తరలింపును అడ్డుకున్న రెవిన్యూ సిబ్బంది
పిల్లలపై చదువు ఒత్తిడి పెరిగితే..?
త్రీడీలో థ్రిల్‌ చేసే శాకుంతలం
అబ్బాయిలంటే పడని పాత్ర
బ్రహ్మోత్సవాలకు పలువురికి ఆహ్వానం
నచ్చావులే... నచ్చావులే
విజువల్‌ వండర్‌
రామ్‌చరణ్‌ బర్త్‌డే కానుకగా మెగా పవర్‌ ఫస్ట్‌లుక్‌

తాజా వార్తలు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.