Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొబ్బరిబోండాం... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • May 08,2022

కొబ్బరిబోండాం...

కామెడీ కింగ్‌ రాజేంద్రప్రసాద్‌ తెలుగు తెరపై పండించిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. హాస్యానికే హీరోయిజాన్ని తెచ్చి పెట్టిన ఘనత ఆయనది. ఆ నవ్వుల రేడుతో కలిసి 'స్వీట్‌' దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన సినిమా కొబ్బరిబోండాం. ఆ సినిమాలో అచ్చం కొబ్బరిబోండాంలాగా ఉండే రాజేంద్రుడు చేసే అల్లరి, ఊబకాయస్తుడిగా ఆయన పడే ఆపసోపాలు చూసి జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వచ్చిందంటే చాలు... ఆయన అభిమానులు అట్టే అతుక్కుపోవటం పరిపాటి. సీన్‌ కట్‌ చేస్తే... ఈ మధ్య సూరయ్య (అదేనండి మన సూర్య భగవానుడు) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఎండ వేడిమికి తట్టుకోలేక వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలు, తీవ్రమైన ఉక్కపోత, వెరసి... 'ఆ సూరిగాడికి చెప్పండ్రా బాబూ... తట్టుకోలేక పోతున్నాం... ఏం ఎండిలా బాబూ...' అనుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో ఓ రోజు మిట్టమధ్యాహ్నం హైదరాబాద్‌లోని రోడ్డుపై కొబ్బరిబోండాం తాగుదామని భావించి, ఆ షాపు వద్దకు వెళితే... అక్కడ బోండాలు అమ్మేవాడు చెప్పిన రేటు విని ఖంగుతినాల్సి వచ్చింది. 'కేరళ కాయ అయితే ఒక్కోటి రూ.50, అదే బెంగళూరు కాయైతే రూ.40, ఏలూరు కాయైతే రూ.35... మీకు ఏది కావాలో చెప్పండి సార్‌...' అంటూ ఒక్కసారిగా బాంబు పేల్చాడు. అదేంటి...? మొన్నటిదాకా ఒక్కో బోండా రూ.25, రూ.30కే అమ్మావు కదా..? అని అడగ్గా... 'మీరు పేపరోళ్లు, మీకు తెలియదా సార్‌... రోజూ పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరిగిపోతున్నారు.. దాంతో బోండాలను తీసుకొచ్చే లారీలు, వ్యాన్ల కిరాయిలు విపరీతంగా పెరిగిపోతున్నారు... దానికితోడు ఎండాకాలం బోండాలకి విపరీతమైన గిరాకీ ఉంటది గదా సార్‌...?' అంటూ ముక్తాయింపునిచ్చాడు ఆ షాపువాడు. సో... అప్పట్లో కొబ్బరిబోండాం సినిమా మనకు నవ్వులు పంచితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దెబ్బకు కొబ్బరిబోండాం తాగే వారి జేబుకు కూడా చిల్లులు పడుతున్నాయన్నమాట.

-బి.వి.యన్‌.పద్మరాజు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు
మధ్యయుగాలలో మతసామరస్య భావన వెల్లివిరిసిందా?
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?
విశ్వనగరాల నివాసయోగ్యతను ప్రభావితం చేసిన కరోనావ్యాప్తి
కమలం కమాల్‌... మహారాష్ట్రలో సంక్షోభం
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి
తెరమీది బొమ్మలు
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం
రైతు వ్యతిరేక విధానాలు.. నష్టాలకు దారులు..!
కేరళలో కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు
హేతువాదం Vs HATE వాదం
స్కూల్‌ ఫీజులపై నియంత్రణ ఏది?
మనిషిని మనిషిగా చూడలేమా?
కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి?
'అల్లూరి'పై సంఘ్‌పరివార్‌ హఠాత్తు ప్రేమ వెనుక...!
రైతుకు మద్దతు ఎక్కడీ
ద్రవ్యోల్బణం - ధరలు - ప్రజలు
ఈ కొంత కాలం కొలువులేంది?
కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం!
ఆలోచించండి మోడీజీ...
బొమ్మైతే నా గెలుపు, బొరుసైతే నీ ఓటమి
అగ్నిపథ్‌ సంభావ్య సంఘ్‌సైన్యం
రీసైక్లింగ్‌
మేమంతే..
ప్రతిపక్ష ఐక్యత, కేసిఆర్‌ కేజ్రీవాల్‌ విముఖత
చెల్లని 'పది'
కార్పోరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం
ఉద్యమాల రహదారి మోటూరి
అగ్నిపథ్‌ కాదు అగ్నిగుండం
సంధికాలంలో ఉపాధ్యాయులు

తాజా వార్తలు

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

04:02 PM

హైదరాబాద్‌లో భారీ వ‌ర్షం

03:52 PM

గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత..

03:50 PM

ఐపీవోకు ‘ఆఫీసర్స్ చాయిస్’ తయారీ కంపెనీ

03:49 PM

కొండగట్టు సందర్శకులకు ప్రభుత్వం శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.