Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎలుకల అలజడి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

ఎలుకల అలజడి

           ఎలుకలు పైకి కనబడకపోయినా లోలోపల ఇల్లును మాత్రం గుల్ల చేస్తాయి. పొలాలను సైతం నాశనం చేస్తాయి. ఇబ్బంది కలిగిస్తాయి. ఎన్నో ప్రయత్నలు చేసినప్పటికీ అవి దొరకవు. బోన్లు పెట్టి వాటిని బంధించాలంటే, ఒక్కటి రెండు మాత్రమే అందులో పడతాయి. ఇలా కన్నంలోంచి వాటిని బయటకు రప్పించాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు ఎదురు నిలవాలి. అయినా అంత ఈజీగా అవి బయటకు రావు. అన్ని ఎలుకలు బయటకు రావాలంటే పొగ పెట్టాల్సిందే. అవినీతి ఎలుకల విషయంలో కూడా ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ అదే జరుగుతున్నది. దీని ఫలితంగా రాజకీయ ఎలుకలు సైతం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇన్నాళ్లూ ఆ ఎలుకలు దొరికినంత దోచుకుని తిన్నాయి. ఎవరెక్కువ తిన్నారనేది పక్కన పెడితే, ఒకరికొకరు పొగ పెట్టుకుంటున్నాయి. దీంతో ఇరు వర్గాలకు చెందిన అవినీతి బండారం బొక్కలోంచి రరు మంటూ బయటకు పరుగెత్తుకుంటూ వస్తున్నది. రాజకీయాలు ఎలా ఉన్నా... ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారనేది మాత్రం బహిర్గతం అవుతోంది. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన భేదాభిప్రాయాలతో బొక్కలో ఉన్న అవినీతి సామాజ్య్రాల గురించి బయట ప్రపంచానికి తెలుస్తున్నది. పోర్తు ఎస్టేట్‌ కూడా పసిగట్టని అనకొండ లాంటి అవినీతి చాపకింద నీరులా విచ్చలవిడిగా జరుగుతుందనేది ఇప్పుడు రుజువు అవుతున్నది. ఒకవేళ తెలిసినా మాకెందుకులే అనేలా గతంలో మేనేజ్‌ చేశారు. అయితే రెండు పిల్లుల తగాదాను కోతి తీర్చినట్టు ఒకవైపు సీబీఐ, మరోవైపు సీట్‌ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఇది రాజకీయ కక్ష అంటూ ఒకరికొకరు దూషించు కుంటున్నా... తప్పుడు ఆరోపణలు, ఎదురుడాది చేసుకుంటున్నా... అవినీతి జరిగిందనేది సత్యం. అవినీతి, అక్రమాలు ఎలా జరుగుతాయో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా ధనార్జన చేయవచ్చనేది ఒలా ఒకరికొకరు పొగ పెట్టుకోవడం వల్లే మరోసారి తెరపైకి వచ్చింది. కొంత మందికి ఈ విషయం ఆందోళన కలిగిస్తున్నా... ఇది మంచి పరిణామంగా భావించాల్సి ఉంటుందని పాతకాలపు రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద కేసుల్లోంచి కడిగి ముత్యంలా ఎవరు బయటకు వస్తారో వేచి చూద్దాం..
-గుడిగ రఘు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.