Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వీడిన హత్య కేసు మిస్టరీ | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • May 20,2022

వీడిన హత్య కేసు మిస్టరీ

- కేసు వివరాలను వెల్లడించిన ఏసిపి కుశల్కర్‌
నవతెలంగాణ-కొత్తూరు
             కొత్తూరు అండర్పాస్‌ దగ్గర ఈ నెల 9వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను షాద్నగర్‌ ఏసీపీ కుశల్కర్‌ సిఐ బాలరాజుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. హత్య జరిగిన అనంతరం కేసు ను చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు సిఐ బాలరాజు నేతృ త్వంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి హత్య జరిగిన పది రోజుల్లోనే నిందితులను గుర్తించి రిమాండ్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మృతుడు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. స్థానికంగా అతనికి ఎవరితో ఎలాంటి వైరం లేకపోవడంతో నింది తులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. కేసు పరిశోధనలో భాగంగా హత్య జరిగిన ప్రదేశంలోని ఆధారాల కోసం దగ్గరలో ఉన్నటువంటి ఆరు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను వీక్షించారు. అలాగే 15 మంది పాత నేరస్తులను విచారించి నేరస్థలం వద్ద లభించిన ఆధారాల తో ఇన్ఫర్మేషన్‌ సిస్టం డెవలప్‌ చేసి బుధవారం మధ్యాహ్నం షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో తహిర్‌ (17 ) అభి షేక్‌ (16) లను అరెస్టు చేసి జునైల్‌ హౌంకు తరలించారు. పది రోజుల్లోనే హత్యకేసు మిస్టరీని ఛేదించి, నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర వహించిన సిఐ బాలరాజు, ఎస్సై శంకర్‌, ఏఎస్‌ఐ అబ్దుల్లా, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ రెడ్డి, కానిస్టేబుల్స్‌ కుమార్‌, శ్రీనివాస్‌, హరీష్‌లను ఈ సందర్భంగా ఏసిపి కుశల్కర్‌ అభినందించారు. తల్లిదం డ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలని తమ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారో గమనిస్తుండాలని ఏసీపీ అన్నా రు. యువత మత్తు పదార్థాలు అలవాటు పడుతున్నారని అట్లాంటి ఆనవాళ్లు కనిపిస్తే పిల్లలు చెడు దారిన పడకుం డా వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వాలన్నారు. మైనర్‌ పిల్లలకు బైక్‌ల ను ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజారు డ్రగ్స్‌ లాం టి మత్తు పదార్థాలకు కొత్తూరు అడా ్డగా మారిందని వాటిని అరికట్టడానికి పూర్తిస్థాయిలో పోలీసులు చర్యలు తీసుకోవా లని స్థానికులు కోరుతున్నారు. మత్తు పదార్థాలు వాడకం వలన యువతనే కాకుండా మైనర్లు సైతం చెడు అలవాట్ల కు అలవాటుపడి మత్తులో నేరాలకు పాల్పడు తున్నారని పేర్కొన్నారు. మత్తుపదార్థాలను వాడిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి
కప్పపహాడ్‌ గ్రామంలో ఘనంగా బీరప్ప జాతర
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బీసీల అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
శంకర్‌పల్లి మున్సిపల్‌కు మహర్దశ
గర్భిణులకు వ్యాయామాలపై అవగాహనా సదస్సు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వం ధ్యేయం
కొత్తపల్లిలో దళితుల భూములు కాపాడాలి
గాయపడ్డ కార్మికునికి నష్టపరిహారం చెల్లించాలి
విద్యార్థులు ఇష్టంగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులకు దుస్తులు పంపిణీ
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పౌష్టిక లోపం ఉన్న పిల్లలను నార్మల్‌ స్థాయికి తీసుకురావడమే లక్ష్యం
ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందించాలి
'అగ్నిపథ్‌ను రద్దు చేయాలి'
పేదలకు అండగా సీఎం సహాయ నిధి
మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
అక్రమ కట్టడాలు కడితే కఠిన చర్యలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో పోలీస్‌ వ్యవస్థ
మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేదింపులు అరికట్టాలి:సీఐటీయూ డిమాండ్‌
బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి
రేవంత్‌ రెడ్డి హయాంలోనే కొడంగల్‌ అభివృద్ధి
మొక్కలు నాటి, వాటిని సంరంక్షించాలి
ఎమ్మెల్యేను అడ్డుకున్న కొత్తపల్లి గ్రామస్తులు
క్రిమిటోరియాల్లో విద్యుత్‌ నీటి సదుపాయం కల్పించాలి: డీఎల్పీవో అనిత
అధిక సాంద్రతతో విత్తడంతో అధిక దిగుబడి

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.