Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వికారాబాద్‌ మునిసిపల్‌ అభివృద్ధికి కృషి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • May 20,2022

వికారాబాద్‌ మునిసిపల్‌ అభివృద్ధికి కృషి

- వెంకటాపూర్‌తండాలో కల్వర్ట్‌ పనుల ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల
నవతెలంగాణ-వికారాబాద్‌ రూరల్‌
              వికారాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజులారమేష్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌ మున్సిపల్‌ అభివృద్ధిలో భాగంగా ఆరోవార్డు వెంకటాపూర్‌ తండాలో రూ.6 లక్షల నిధులతో కల్వర్ట్‌ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో వికారాబాద్‌ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సహకారం మరువలేనిదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే నిర్మించిన అండర్‌ డ్రయినేజీ, సీసీ రోడ్డు పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానిక కౌన్సిలర్‌ చందర్‌ నాయక్‌ కాలనీ వాసులు చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకురావడంతో, సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్‌ మ్యాన్‌హౌల్స్‌కు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియజేయాలని ఏఈని ఆదేశించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ చందర్‌ నాయక్‌, నాయకులు శంకర్‌ నాయక్‌, ఏఈ రాజ్‌ కుమార్‌, మున్సిపల్‌ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి
కప్పపహాడ్‌ గ్రామంలో ఘనంగా బీరప్ప జాతర
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బీసీల అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
శంకర్‌పల్లి మున్సిపల్‌కు మహర్దశ
గర్భిణులకు వ్యాయామాలపై అవగాహనా సదస్సు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వం ధ్యేయం
కొత్తపల్లిలో దళితుల భూములు కాపాడాలి
గాయపడ్డ కార్మికునికి నష్టపరిహారం చెల్లించాలి
విద్యార్థులు ఇష్టంగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులకు దుస్తులు పంపిణీ
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పౌష్టిక లోపం ఉన్న పిల్లలను నార్మల్‌ స్థాయికి తీసుకురావడమే లక్ష్యం
ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందించాలి
'అగ్నిపథ్‌ను రద్దు చేయాలి'
పేదలకు అండగా సీఎం సహాయ నిధి
మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
అక్రమ కట్టడాలు కడితే కఠిన చర్యలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో పోలీస్‌ వ్యవస్థ
మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేదింపులు అరికట్టాలి:సీఐటీయూ డిమాండ్‌
బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి
రేవంత్‌ రెడ్డి హయాంలోనే కొడంగల్‌ అభివృద్ధి
మొక్కలు నాటి, వాటిని సంరంక్షించాలి
ఎమ్మెల్యేను అడ్డుకున్న కొత్తపల్లి గ్రామస్తులు
క్రిమిటోరియాల్లో విద్యుత్‌ నీటి సదుపాయం కల్పించాలి: డీఎల్పీవో అనిత
అధిక సాంద్రతతో విత్తడంతో అధిక దిగుబడి

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.