Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా అవగాహన ర్యాలీ | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
            కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని మెడికవర్‌ హాస్పిటల్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్‌ హార్ట్‌ డే (ప్రపంచ హృదయ దినోత్సవం ) కార్యక్రమంలో భాగంగా మెడికవర్‌ హాస్పిటల్‌ నుండి హైటెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా మెడికవర్‌ హాస్పిటల్‌ వారు అవగహన ర్యాలీ ని నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ప్రస్తుత రోజులలో గుండె సంబంధిత వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారని సరైన అవగాహన లేక గుండె జబ్బులకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మారిన జీవన శైలితో పాటు, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి సరైన వ్యాయామం చేయకపోవడం వలన గుండె సంబంధిత వ్యాధులకు గుర వుతున్నారని తెలిపారు.కావున చిన్న ,పెద్ద తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని అన్నారు. కావున ప్రజలు సరైన అవగహన కలిగి ఉండి, జంక్‌ ఫుడ్‌ కు దూరంగా ఉండాలని, మానసిక ఒత్తిడిని యోగ ద్వారా అధిగమించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చిన మెడికవర్‌ హాస్పిటల్‌ యజమాన్యాని ప్రత్యేకంగా అభినదించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌ యాజమా న్యం, వైద్యులు, సిబ్బంది, మాదాపూర్‌ డివిజన్‌ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సాయి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణాలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
'ఎంవీఎఫ్‌ సేవలు అభినందనీయం'
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫి
వ్యవసాయాన్ని పండగలా మార్చిన సీఎం కేసీఆర్‌
భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలని నిరసన
సాంసంగ్‌ ఎస్‌ 23 సిరీస్‌
సెక్రటేరియట్‌ బదిలీలను రద్దు చేయాలి
ఆత్మగౌరవ భవనాలను త్వరలో పూర్తి చేస్తాం
హైదరాబాద్‌లో 'డబుల్‌ డెక్కర్‌' బస్సులు
ఆడబిడ్డలను పుట్టనిద్దాం-బతుకనిద్దాం
గండిపేట్‌లో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తాం
నారాయణపురం బస్సును పునరుద్ధరించాలి
వార్డుల్లో కంటివెలుగు ప్రారంభం
సేవాలాల్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని
నేటితో ముగియనున్న అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలు
సమ సమాజ నిర్మాణంలో యువకులు భాగస్వాములు కావాలి
సేవాలాల్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
వీర్తుస గ్రీన్‌ విండ్స్‌తో ప్రకృతి ప్రేమికుల కలసాకారం
ఆటల పోటీలు స్నేహాభావాన్ని పెంపొందిస్తాయి
ప్రభుత్వ భూములను కాపాడాలి
కాట్రాంతండాలో సుంకిరెడ్డికి అపూర్వ స్వాగతం
ఇ.పట్నం బరిలో టీడీపీ
అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి
విష్ణు సహస్ర ఆగ్రోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రారంభం
పాస్‌పోర్టుతో పాటు విలువైన వస్తువులు అందజేత
గొర్రెల పథకంలో నగదు బదిలీ అమలు చేయాలి
పేద ప్రజలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలి
ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి
ఘనంగా కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జన్మదిన వేడుకలు

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.