Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుగుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Oct 21,2022

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుగుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కపాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుగుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కపాటి పాండురంగారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి, నియోజకవర్గం కార్యనిర్వహణ కార్యదర్శి అందుగుల సత్యనారాయణతో కలిసి గురువారం మునుగోడులో పసు నూరు గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథ కాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందన్నారు. బీజేపి పాలిత రాష్ట్రాలలో ఆసరా పింఛన్లు రూ. 700 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు 3016 రూపాయలు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత, గీత, బీడీ, కార్మికులకు 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా కొనసాగినా మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రోడ్లు అధ్వానంగా మారాయనీ, అభివృద్ధి మరితం కుంటపడిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టత లేదన్నారు.టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి, ప్రజలలో ఆదరణ బాగా ఉందనీ, ఆయన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలుపుపోటములను సమానంగా స్వీకరించాలి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎక్వ చెరువులో మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలి
నయనం ప్రధానమైనందుకే అందరికీ కంటి వైద్యం
మహిళలు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి
అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం
కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం
దేశంలోనే బీఆర్‌ఎస్‌కు పార్టీకి జేజేలు
కంటివెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి
బీఆర్‌ఎస్‌ మహాసభను విజయవంతం చేయాలి
ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తులు
ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
బైక్‌ ఢీ కొట్టి గొర్రెలు మృత్యువాత
ఎంపీటీసీల ఫోరం అధ్యక్షునిగా రవీందర్‌
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
'కంటివెలుగు' పథకం లక్ష్యాలను సాధించాలి
ఘనంగా ఎల్మకన్నలో బొడ్రాయి ప్రతిష్టాపన
ఘనంగా సంక్రాంతి వేడుకలు
ఘనంగా మాయావతి 67వ పుట్టినరోజు వేడుకలు
ప్రణాళికతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగించుకోవాలి
లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌ వస్తువుల సేకరణ
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ ప్రారంభం
డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు ప్రారంభం
లేమామిడిలో ఎల్‌ పీఎల్‌-6 ప్రారంభం
ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నవతెలంగాణ కీలకం
క్రీడలతోనే స్నేహాభావం

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.