Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రామాలకు అదనంగా బస్సులు పెంచాలని ధర్నా | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Oct 22,2022

గ్రామాలకు అదనంగా బస్సులు పెంచాలని ధర్నా

- మల్కీ జ్‌గూడలో దాదాపు గంటసేపు అడ్డుకున్న విద్యార్థులు
- రోడ్డుకు అడ్డంగా రాళ్ళను పెట్టి ఆందోళన చేసిన గ్రామస్తులు
- సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని విద్యార్థుల డిమాండ్‌
- గ్రామాలకు బస్సులను పెంచాలని యాచారం
నవతెలంగాణ-యాచారం
          యాచారం మండలం పరిధిలోని మల్కీజ్‌ గూడలో విద్యార్థులు, తల్లిదండ్రులు శుక్రవారం ధర్నా చేపట్టారు. దాదాపు విద్యార్థులందరూ రోడ్డుకు అడ్డంగా రాళ్లను పెట్టి, గంటసేపు ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌ వచ్చి సమా ధానం చెప్పాలని బస్సుకు అడ్డంగా నిలుచున్నారు. పాఠశాలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు బస్సులు సమయానికి రాకుంటే, ఏలా చదువుకుంటారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. విద్యార్థు లంతా కలిసి ఆర్టీసీ అధికారులను నిలదీశారు. గ్రామానికి సమయానికి అనుగుణంగా బస్సుల ను పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ దిగి ఆందోళన విరమించాలని ప్రయత్నం చేసినా విద్యార్థులు వినలేదు. వెంటనే డిపో మేనేజర్‌ తమ గ్రామానికి అదనపు బస్సులు నడిపడంతో పాటు, సమయానికి అనుగుణంగా బస్సులను నడ పాలని విద్యార్థులంతా డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ధర్నాకు సర్పంచ్‌ చీర యాదమ్మ, ఉపసర్పంచ్‌ నరేష్‌, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలుపుపోటములను సమానంగా స్వీకరించాలి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎక్వ చెరువులో మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలి
నయనం ప్రధానమైనందుకే అందరికీ కంటి వైద్యం
మహిళలు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి
అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం
కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం
దేశంలోనే బీఆర్‌ఎస్‌కు పార్టీకి జేజేలు
కంటివెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి
బీఆర్‌ఎస్‌ మహాసభను విజయవంతం చేయాలి
ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తులు
ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
బైక్‌ ఢీ కొట్టి గొర్రెలు మృత్యువాత
ఎంపీటీసీల ఫోరం అధ్యక్షునిగా రవీందర్‌
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
'కంటివెలుగు' పథకం లక్ష్యాలను సాధించాలి
ఘనంగా ఎల్మకన్నలో బొడ్రాయి ప్రతిష్టాపన
ఘనంగా సంక్రాంతి వేడుకలు
ఘనంగా మాయావతి 67వ పుట్టినరోజు వేడుకలు
ప్రణాళికతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగించుకోవాలి
లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌ వస్తువుల సేకరణ
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ ప్రారంభం
డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు ప్రారంభం
లేమామిడిలో ఎల్‌ పీఎల్‌-6 ప్రారంభం
ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నవతెలంగాణ కీలకం
క్రీడలతోనే స్నేహాభావం

తాజా వార్తలు

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.