Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధ్యయనం | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Nov 06,2022

ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధ్యయనం

- కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్న ఇండియన్‌ సర్వీసెస్‌ అధికారుల బృందం
నవతెలంగాణ-కొత్తూరు
              ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఇండియన్‌ సర్వీసెస్‌ అధికారుల బృందం మండలంలోని పెం జర్ల గ్రామంలో చేపట్టిన అధ్యయనం శనివారంతో ముగిసింది. ఐదు రోజులుగా బృంద సభ్యులు స్వప్నిత్‌, సునీల్‌, శాశ్వత్‌, ప్రేమ్‌ సుఖ్‌ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన విద్య, ఆరోగ్య, రక్షణ, వ్యవసాయం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రోడ్లు, సంక్షేమ పథకాలైన ఆసరా, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, కెసిఆర్‌ కిట్టు వాటి అమలు తీరు వాటి ప్రయోజనాలు పాలన విధా నాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి నివేదిక రూపొందిం చారు. తయారుచేసిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌ అమోరు కుమార్‌కు అందజేయనున్నట్లు అధికారుల బృం దం తెలిపారు. ఈ సందర్భంగా బృంద సభ్యులను ఎంపీడీవో శరత్‌ చంద్రబాబు మండల పరిషత్‌ కార్యా లయంలో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింలు, సూపరిండెంట్‌ వేణుగోపాల్‌, పెంజర్ల పంచాయతీ కార్యదర్శి సురేందర్‌, ఆఫీస్‌ సిబ్బంది శ్రీనివాస్‌, లక్ష్మి, కెజియ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జంతు సంరక్షణ అందరి బాధ్యత
నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
'కంటి-వెలుగు'ను పకడ్బందీగా నిర్వహించాలి
పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు కృషి చేస్తా
కొత్త పట్టాదారుల పాసుపుస్తకాలు ఇవ్వాలి
చిరుధాన్యాలలో పోషకాలు అధికం
భూ పోరాటాలకు సిద్ధం కండి
కష్టపడి పని చేసిన వారికే తగిన గుర్తింపు
చిరుధాన్యాల పంటల సాగుపై ప్రజలకు అవగాహన
క్రీడలతో శారీరక వికాసం
అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరికలు
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
'మాటలతో కాలం వెళ్లదీస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం '
ముదిరాజుల అభివృద్ధికి కృషి చేద్దాం
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
చుక్కాపూర్‌లో బండలాగుడు పోటీలు విజయవంతం
అనాథల అరిగోస మహా దీక్షను జయప్రదం చేయాలి
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
గెలుపుపోటములను సమానంగా స్వీకరించాలి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎక్వ చెరువులో మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలి
నయనం ప్రధానమైనందుకే అందరికీ కంటి వైద్యం
మహిళలు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి
అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం
కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం
దేశంలోనే బీఆర్‌ఎస్‌కు పార్టీకి జేజేలు
కంటివెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.