Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
22,23న వ్యవసాయ కార్మిక సంఘం రెండో జిల్లా మహాసభలు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Nov 06,2022

22,23న వ్యవసాయ కార్మిక సంఘం రెండో జిల్లా మహాసభలు

- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-కొడంగల్‌
            వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలు 22,23న కొడంగల్‌ మండలం కేంద్రంలో నిర్వహించతలపెట్టిన వ్యవసాయ కార్మిక సంఘం రెండో మహాసభలకు అధిక సంఖ్యలో తరలిరావాలని వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య, జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొడంగల్‌లోని అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలు మొదటి రోజు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహి స్తున్నామని తెలిపారు. మొదటిరోజు నిర్వహించే ర్యాలీ, బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు హాజరు కావాలని కోరారు. రెండో రోజూ ప్రతినిధుల సభ జరుగు తుందని పేర్కొన్నారు. ఈ మాహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు జిల్లా వ్యాప్తంగా ప్రతి నిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. వికారా బాద్‌ జిల్లాలో నిరంతరం వ్యవసాయ కార్మికులు, పేదలు, రైతుల భూ సమస్యలు, అర్హులైన పేదలకు ఇండ్లు స్థలాలు ఇవ్వాలని, పోడు భూమి సమస్యలు, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఉన్నటు వంటి ప్రజా ప్రతినిధులు, అభ్యుదయవాదులు, కార్మికులు, ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి, పెద్ద సంఖ్యలో పాల్గొనిఈ మహా సభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య, యు.రమేష్‌ బాబు, దస్తప్ప పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలుపుపోటములను సమానంగా స్వీకరించాలి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎక్వ చెరువులో మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలి
నయనం ప్రధానమైనందుకే అందరికీ కంటి వైద్యం
మహిళలు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి
అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం
కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం
దేశంలోనే బీఆర్‌ఎస్‌కు పార్టీకి జేజేలు
కంటివెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి
బీఆర్‌ఎస్‌ మహాసభను విజయవంతం చేయాలి
ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తులు
ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
బైక్‌ ఢీ కొట్టి గొర్రెలు మృత్యువాత
ఎంపీటీసీల ఫోరం అధ్యక్షునిగా రవీందర్‌
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
'కంటివెలుగు' పథకం లక్ష్యాలను సాధించాలి
ఘనంగా ఎల్మకన్నలో బొడ్రాయి ప్రతిష్టాపన
ఘనంగా సంక్రాంతి వేడుకలు
ఘనంగా మాయావతి 67వ పుట్టినరోజు వేడుకలు
ప్రణాళికతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగించుకోవాలి
లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌ వస్తువుల సేకరణ
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ ప్రారంభం
డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు ప్రారంభం
లేమామిడిలో ఎల్‌ పీఎల్‌-6 ప్రారంభం
ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నవతెలంగాణ కీలకం
క్రీడలతోనే స్నేహాభావం

తాజా వార్తలు

10:21 AM

చివరి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఓడి కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.