Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పార్కుల అభివృద్ధికి కృషి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Nov 08,2022

పార్కుల అభివృద్ధికి కృషి

- మున్సిపల్‌ చైర్మెన్‌ కస్తూరి నరేందర్‌
నవతెలంగాణ-గండిపేట్‌
              పార్కుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ వాటి అభివృద్ధికి కృషి చేస్తామని ఛైర్మెన్‌ కస్తూరి నరేందర్‌ ముదిరాజు, వైస్‌ ఛైర్మెన్‌ నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మణికొండ ము న్సిపాలిటీలోని అల్కాపుర్‌ టౌన్‌షిప్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ పార్కులో బాస్కెట్‌, బాల్‌ కోర్టు, వాలీబాల్‌ కోర్టు, స్పెక్టర్‌ గ్యాలరీ గ్రీనరీ పనులను వారు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణికొండ మున్సిపల్‌ పరిధిలోని పార్కులను అభివృ ద్ధి చేస్తామన్నారు. క్రీడలకు, ఆరోగ్యమైన జీవితానికి పార్కులు అవసరమ న్నారు. మున్పిపల్‌ నిధుల నుంచి పార్కులను అభివృద్ధి చేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఈ కార్య క్రమంలో కమిషనర్‌ పాల్గుణకుమార్‌, డీఈ దివ్యజ్యోతి, ఏఈఈ సాయి మౌళిక కౌన్సిలర్‌ నవీన్‌కుమార్‌, లక్ష్మీనా రాయణ, కో-ఆప్షన్‌ సభ్యులు తాజుద్దీన్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గొర్రెల పథకంలో నగదు బదిలీ అమలు చేయాలి
పేద ప్రజలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలి
ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి
ఘనంగా కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జన్మదిన వేడుకలు
విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేయడం సరికాదు
విద్యుత్‌ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలి
ఎమ్మెల్సీగా గెలిపించండి
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
ఇంటి స్థలం ఇవ్వకుంటే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తాం
దుర్వాసనను వెదజల్లే బొక్కల కంపెనీని రద్దు చేయాలి
భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌కు సన్మానం
బ్యాంకు రుణాలను సద్వినియోగించుకోవాలి
నీటి ఎద్దడిని పరిష్కరించాలి
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
'వ్యవసాయంలో అధునాతన పద్ధతులు పాటించాలి'
బంటిపైన విమర్శలు చేయడం మానుకోవాలి
రెండో విడత గొర్రెల పంపిణీలో నగదు బదిలీని ప్రారంభించాలి
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మున్సిపల్‌ కార్మికులకు రూ.24వేల వేతనం ఇవ్వాలి
జంతు సంరక్షణ అందరి బాధ్యత
నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
'కంటి-వెలుగు'ను పకడ్బందీగా నిర్వహించాలి
పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు కృషి చేస్తా
కొత్త పట్టాదారుల పాసుపుస్తకాలు ఇవ్వాలి
చిరుధాన్యాలలో పోషకాలు అధికం
భూ పోరాటాలకు సిద్ధం కండి
కష్టపడి పని చేసిన వారికే తగిన గుర్తింపు

తాజా వార్తలు

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.