Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రోడ్డు ప్రమాద బాధితులకు దండుమైలారం సర్పంచ్‌ చేయూత | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

రోడ్డు ప్రమాద బాధితులకు దండుమైలారం సర్పంచ్‌ చేయూత

- కోయంబత్తూరు వెళ్లి స్వగ్రామానికి తీసుకువచ్చిన వైనం
- సీఎం సహాయ నిధి ఎల్‌వోసీ ఇప్పిస్తానని హామీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
           దైవకార్యాన్ని నమ్ముకొని శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములు కోయంబత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన బాధితులను దండుమై లారం సర్పంచ్‌ రమణమోని మల్లీశ్వరి జంగయ్య చేయూతనందించారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి వైద్యం అందించే ఏర్పాటు చేశారు. దండుమైలారం గ్రామానికి చెందిన గురుస్వామి దానయ్య పాదయాత్రగా శబరిమలై వెళ్తున్నారు. కాగా కోయంబత్తురు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాల పాలైన దానయ్యను తోటి అయ్యప్ప మాలదారులు అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. విషయాన్ని వెంటనే స్వగ్రామంలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే కోయంబత్తూరు వెళ్లి దాన య్యను చూసే ఆర్థిక స్తోమత ఆ కుటుంబ సభ్యులకు లేకపోవడంతో గ్రామ సర్పంచ్‌ రమణమోని మల్లీశ్వరి జంగయ్య స్పందించారు. వెంటనే తన సొంత ఖర్చులతో కుటుంబ సభ్యులను కోయంబత్తూరు తీసుకువెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దానయ్యను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడి కోయంబత్తురు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అతన్ని నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం సహాయ నిధి డబ్బులు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో మాట్లాడి ఎల్‌ఓసీ ఇప్పించనున్నట్టు సర్పంచ్‌ హామీ ఇచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జంతు సంరక్షణ అందరి బాధ్యత
నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
'కంటి-వెలుగు'ను పకడ్బందీగా నిర్వహించాలి
పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు కృషి చేస్తా
కొత్త పట్టాదారుల పాసుపుస్తకాలు ఇవ్వాలి
చిరుధాన్యాలలో పోషకాలు అధికం
భూ పోరాటాలకు సిద్ధం కండి
కష్టపడి పని చేసిన వారికే తగిన గుర్తింపు
చిరుధాన్యాల పంటల సాగుపై ప్రజలకు అవగాహన
క్రీడలతో శారీరక వికాసం
అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరికలు
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
'మాటలతో కాలం వెళ్లదీస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం '
ముదిరాజుల అభివృద్ధికి కృషి చేద్దాం
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
చుక్కాపూర్‌లో బండలాగుడు పోటీలు విజయవంతం
అనాథల అరిగోస మహా దీక్షను జయప్రదం చేయాలి
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
గెలుపుపోటములను సమానంగా స్వీకరించాలి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎక్వ చెరువులో మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలి
నయనం ప్రధానమైనందుకే అందరికీ కంటి వైద్యం
మహిళలు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి
అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం
కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం
దేశంలోనే బీఆర్‌ఎస్‌కు పార్టీకి జేజేలు
కంటివెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.