Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళలు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

మహిళలు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి

- మహిళల అభివృద్ధే కేసీఆర్‌ లక్ష్యం
- మారెపల్లితండాకు రూ. 50 లక్షలు నిధులు
- కంటి వెలుగు దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-పెద్దేముల్‌
         మహిళలు బీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదిస్తే, దేశ చరిత్రను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మారుస్తారని తాండూర్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అన్నారు. గురువారం పెద్దేముల్‌ మండల పరిధిలోని మారేపల్లితండా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయం శాఖ చైర్మెన్‌ రాజుగౌడ్‌, పెద్దేముల్‌ జడ్పీటీసీ ధారాసింగ్‌, ఎంపీపీ అనురాధ రమేష్‌, గ్రామ సర్పంచ్‌ పాండునాయక్‌, ఎంపీటీసీ స్వప్న, రాష్ట్ర ఎంపీటీసీల పోరం సంఘం ఉపాధ్యక్షులు వెంకటేష్‌ చారి, కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ ఉప్పరి మహేందర్‌, మండల్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ పవిత్ర, మండల్‌ కంటి వెలుగు స్పెషల్‌ ఆఫీసర్‌ లలిత కుమారి, కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద ప్రజలందరూ కంటి వెలుగు సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల ఢిల్లీ పంజాబ్‌ రాష్ట్రాల మంత్రులు అభినందనలు తెలిపినట్టు వెల్లడించారు. ఉచితంగా మందులు కంటి అద్దాలతో పాటు కంటి ఆపరేషన్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందన్నారు. మారేపల్లితండాకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పెద్దేముల్‌ మండలంలోని మారేపల్లితండాను సమస్యలు లేని తండాగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించుకున్న మహిళలకు అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మయ్య, తహసీల్దార్‌ విద్యాసాగర్‌ రెడ్డి, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ బుచ్చిబాబు, పెద్దే ముల్‌ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జనార్ధన్‌ రెడ్డి, సర్పంచులు చంద్రయ్య, శ్రావణ్‌ కుమార్‌, మండల ఎంపీటీసీల ఫోరం సంఘం అధ్యక్షులు ధన్‌సింగ్‌, యూపీ ఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్‌ కుమార్‌, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ రాణి, ఆర్‌ఐ రాజిరెడ్డి, ఎంపీఓ సుష్మ, బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షులు సంగమేశ్వర్‌, మాజీ సర్పంచులు రమేష్‌ యాదవ్‌, రవీందర్‌ నాయక్‌, సంతోష్‌ నాయక్‌, బీఆర్‌ఎస్‌ మాజీ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీ టీసీ కొమ్ము గోపాల్‌రెడ్డి, విష్ణు, వెంకటేశం వివిధ శాఖల అధికారులు, ఆస్పత్రి సిబ్బంది,గ్రామస్తులు, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకు
ప్రతీ జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు
పేదల స్థలాల్లో క్రీడా ప్రాంగణం రద్దు చేయాలి
డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామనే బ్రోకర్లను నమ్మొద్దు
స్థానికుల సహకారంతో నాలా పనులు పూర్తి చేయాలి
కాలనీలోని సమస్యలను పరిష్కరిస్తా
ఎర్రవల్లిలో ఎస్సీ మహిళా రైతులకు అవగాహనా సదస్సు
చెల్లాపూర్‌లో 'హాత్‌ సే హాత్‌ జోడో' యాత్ర
రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి
పది ఫలితాల్లో మొదటి స్థానంలో మండలం ఉండాలి
'తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు అన్నదానం'
బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం
నాగవర్ధన్‌కు లెజెండ్‌ అవార్డు
'అర్హులైనవారు డబుల్‌ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలి'
సీసీరోడ్డు పనులు ప్రారంభం
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రూపు తగదాలతో తాండూరుకు తీరని నష్టం
దేవాలయాల అభివృద్ధికి కృషి
అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణించాలి
ఎర్రజెండా నాయకత్వంలోనే పేదలకు న్యాయం
గగన్‌ పహాడ్‌ చౌరస్తా వద్ద డీసీఎంలో మంటలు
బస్తీ దవాఖానాకు సుస్తీ
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
కంటి వెలుగును విజయవంతం చేయండి
మత్య్సకారుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
మోడీ వైఫల్యాలను ఎండగడుతాం
పది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి
తడి, పొడి చెత్త సేకరణ శాతం పెంచాలి

తాజా వార్తలు

09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

05:29 PM

భర్త విషం తాగాడని భార్య ఆత్మహత్య..కూతురు మరణ వార్త విని తల్లి..

05:15 PM

బీఆర్ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్..

04:58 PM

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

04:37 PM

బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు..

04:30 PM

బీజేపీ ఎంపీ కన్నుమూత...

04:11 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:09 PM

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్

03:35 PM

'శకుంతల' పాత్రకి నేను సమంతను అనుకోలేదు: గుణశేఖర్

04:31 PM

వివేకా హత్య కేసు..దర్యాప్తు అధికారిపై వేటు

04:31 PM

కలుషిత నీరు తాగి 24 మంది కూలీలకు అస్వస్థత..

04:31 PM

మోడీ ప్రభుత్వ తీరుపై ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ ఫైర్‌

02:29 PM

ఆదిపురుష్ శ్రీరామ నవమి కానుక రెడీ..

02:06 PM

రాహుల్ గాంధీ విష‌యంలో తొంద‌రేమీలేదు : రాజీవ్ కుమార్

01:41 PM

కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన విద్యార్దులు

01:27 PM

ఏపీఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుద‌ల‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.